డీప్‌ఫేక్‌: వార్తలు

Virat Kohli: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో వైరల్

ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను తయారు పరిపాటిగా మారింది.

Rashmika Mandanna: రష్మిక డీప్‌ఫేక్ వీడియో తయారు చేసిన నిందితుడి అరెస్ట్ 

హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిని దిల్లీ పోలీసులు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్టు

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి 

దేశవ్యాప్తంగా డీప్'ఫేక్ కలకలం సృష్టిస్తోంది. కేవలం సినీసెలబ్రిటీలను మాత్రమే కాదు, రాజకీయ వ్యాపార ప్రముఖులను సైతం ఇబ్బంది పెడుతోంది.

Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం సమావేశం 

డీప్‌ఫేక్‌లకు సంబంధించిన సమస్యను పరిష్కారం కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.

Deep Fake : 'డీప్‌ఫేక్' చేస్తే డొక్క చించుతాం.. ప్రత్యేక అధికారిని నియమిస్తున్నాం'

ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో డీప్‌ఫేక్ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకునేలా అధికారిని నియమిస్తామని చెప్పింది.

Deepfake: డీప్‌ఫేక్‌ వీడియోల కట్టడికి అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తాం: కేంద్ర మంత్రి 

డీప్‌ఫేక్‌ వీడియోలు, తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.