శుభమన్ గిల్: వార్తలు
11 Mar 2023
క్రికెట్INDvsAUS : ఆస్ట్రేలియాపై గిల్ సూపర్ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ విజృంభించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న అతను.. తన కెరీర్‌లో రెండో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు.
07 Feb 2023
క్రికెట్ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుల రేసులో గిల్, సిరాజ్
అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డును ప్రవేశపెట్టిన విషం తెలిసిందే. 2023 జనవరికి సంబంధించి నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది.
02 Feb 2023
టీమిండియాశుభ్మన్ గిల్ స్టన్నింగ్ సెంచరీతో రికార్డు బద్దలు
యువ బ్యాటింగ్ సంచలనం శుభ్‌మన్ గిల్ మరోసారి సంచలనాత్మక ఇన్నింగ్స్‌ను ఆడాడు. సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గిల్ చెలరేగి ఆడాడు. గిల్‌తో పాటు రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కూడా బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది.
25 Jan 2023
టీమిండియాబాబర్ అజమ్ రికార్డును సమం చేసిన గిల్
శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌పై మొదటి డబుల్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ చేసి మెరుగ్గా రాణిస్తున్నారు. ఇండోర్‌లో కేవలం 78 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ 21 మ్యాచ్‌లు ఆడి 73.8 సగటుతో 1254 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
18 Jan 2023
టీమిండియాశుభ్మాన్ గిల్ సూపర్ సెంచరీతో అరుదైన రికార్డు
శుభ్‌మాన్ గిల్ వన్డేల్లో అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 1000 పరుగులు చేసిన భారత్ ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ చేసి సత్తా చాటాడు. కేవలం 87 బంతుల్లో వంద పరుగులు చేశాడు.