Loading...

ఎస్.జైశంకర్: వార్తలు

Russia: భారత్‌కు నిరాటంకంగా ఇంధనం, ఎరువులు.. పుతిన్‌ కీలక హామీ

చిరకాల మిత్రదేశమైన భారత్‌కు ఇంధనం, ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సహకరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు.

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవల్ సమావేశం.. కీలక మంత్రులు, అజిత్ దోవల్ హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

26 Jun 2026
భారతదేశం

Operation Amistad: వెనెజువెలాకు భారత్‌ అండ.. 'ఆపరేషన్‌ అమిస్టాడ్‌' ప్రారంభం!

భారీ భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు (Venezuela Earthquake) ప్రపంచ దేశాలు సహాయహస్తం అందిస్తున్నాయి.

24 Jun 2026
ఇరాన్

Khamenei's State Funeral: ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అధికారికంగా ఆహ్వానం పంపారు.

15 Jun 2026
చైనా

India-US: చైనాకు చెక్.. క్రిటికల్ మినరల్స్‌పై భారత్-అమెరికా వ్యూహాత్మక అడుగు

క్రిటికల్ మినరల్స్ మార్కెట్‌లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా భారత్,అమెరికా తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి.

12 Jun 2026
రష్యా

Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికాపై ఫైర్

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై విమర్శలు చేస్తున్న అమెరికా, యూరప్‌ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.

15 May 2026
దిల్లీ

BRICS: యుద్ధాలకు కాదు.. దౌత్యానికే ప్రాధాన్యం.. బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్

దిల్లీలో గురువారం ప్రారంభమైన బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

15 May 2026
దిల్లీ

Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video

దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

15 Feb 2026
భారతదేశం

S Jaishankar: చమురు కొనుగోళ్లలో రాజకీయ ప్రభావం ఉండదు: జైశంకర్

భారత ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.