చైనా: వార్తలు
BYD Atto 8: తొమ్మిది నిమిషాల్లోనే 97 శాతం ఛార్జింగ్.. BYD నుంచి 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ Atto 8!
చైనాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ BYD మరో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. పారిస్ మోటార్ షోలో BYD Atto 8 ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేసింది.
China: 8 నెలల్లోనే 1,000 టన్నుల బంగారం కొనుగోలు.. చైనా వ్యూహం వెనుక అసలు కారణాలివే!
చైనా భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది.
OpenAI,Anthropic: ఓపెన్ఏఐ,ఆంథ్రోపిక్‌లో చైనా గూఢచారులు.. మాజీ పరిశోధకుడి సంచలన ఆరోపణలు
అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో విదేశీ గూఢచర్యంపై మరోసారి చర్చ మొదలైంది.
China: చైనా తయారీ రంగంలో జోష్.. సెప్టెంబర్‌లో 50.1కి చేరిన PMI
చైనాలో తయారీ రంగం సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి బాటలోకి వచ్చింది.
Giant Pandas: అట్లాంటాకు చేరిన కొత్త జెయింట్ పాండాలు.. పింగ్ పింగ్, ఫు షువాంగ్ ప్రత్యేకతలు ఇవే..
చైనాలోని చెంగ్డూ జెయింట్ పాండా బ్రీడింగ్ రీసెర్చ్ బేస్ నుంచి రెండు జెయింట్ పాండాలు అమెరికాలోని అట్లాంటా జూకు చేరుకున్నాయి.
Trump -Xi Jinping: ఆయుధాలు కొంటారా?.. జిన్‌పింగ్‌ను నేరుగా అడిగిన ట్రంప్.. పెర్డ్యూ కీలక వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఓ ప్రశ్న అడిగినట్లు చైనాలో అమెరికా రాయబారి డేవిడ్ పెర్డ్యూ వెల్లడించారు.
BYD Seal U PHEV: భారత్‌లోకి BYD తొలి PHEV SUV.. 26.6 kWh బ్యాటరీతో 1,000KMకు పైగా రేంజ్!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ BYD భారత మార్కెట్లోకి తన తొలి PHEV (Plug-in Hybrid Electric Vehicle) SUVని తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
China: 360 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించిన చైనా.. గాలిని కొలవడానికి ఇంత ఎత్తు ఎందుకు?
చైనా మరో కీలకమైన విండ్ పవర్ పరిశోధన ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది.
China: శబ్ద వేగానికి రెండింతల వేగం.. చైనా సూపర్సోనిక్ విమానం సిద్ధం
శబ్ద వేగానికి రెండింతల వేగంతో ప్రయాణించే సూపర్సోనిక్ ప్రయాణికుల విమానాన్ని చైనా అభివృద్ధి చేస్తోంది.
US-China: అమెరికా-చైనా ట్రేడ్ ట్రూస్ పొడిగింపు.. జనవరి 10 వరకు కొనసాగనున్న ఒప్పందం
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విరామాన్ని జనవరి 10 వరకు పొడిగించినట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ తెలిపారు.
Xi Jinping: 100 అడుగుల రెడ్ కార్పెట్.. బి-1 బాంబర్ల ఫ్లైఓవర్.. జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్కమ్..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా గడ్డపై ఆయనకు అరుదైన రీతిలో ఘన స్వాగతం లభించింది.
Lying Saucer eVTOL: చైనా ఫ్లయింగ్ సాసర్ విమానం వచ్చేసింది.. రూ.1.10 కోట్ల ధర.. నీటిపైనా ల్యాండింగ్!
చైనాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ సరికొత్త విమానాన్ని తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Rubik's Cube World Record: రూబిక్స్ క్యూబ్‌లో సంచలనం.. 4.27 సెకన్లలో క్యూబ్ సాల్వ్ చేసిన ఆరేళ్ల బాలిక
రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించాలంటే సాధారణంగా చాలా ఏకాగ్రత, సాధన అవసరం.
Alibaba: అలీబాబా నుంచి పవర్ఫుల్ ఏఐ చిప్.. 2027లో భారీగా వాణిజ్య ఉత్పత్తి
చైనా టెక్ దిగ్గజం అలీబాబా గ్రూప్ ఏఐ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
China: 45 గంటల్లోనే కక్ష్యలోకి 4 రాకెట్లను పంపిన చైనా: బీజింగ్ ఎందుకు ప్రయోగాలను వేగవంతం చేస్తోంది?
అంతరిక్ష రంగంలో తన ప్రయోగ సామర్థ్యాన్ని చైనా మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
China: బృహస్పతి యాత్రకు సిద్ధమవుతున్న చైనా.. నావిగేషన్ టెక్నాలజీ విజయవంతం
చైనా అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ముందడుగు వేసింది.
Yu Zidi: 13 ఏళ్లకే రెండు గోల్డ్ మెడల్స్.. ఆసియా క్రీడల్లో చైనా బాలిక జోరు
ఆసియా క్రీడల్లో చైనాకు చెందిన 13 ఏళ్ల బాలిక యు జిడి సంచలనం సృష్టిస్తోంది.
India's Exports to China: చైనాకు భారత ఎగుమతులు జోరు.. ఐదు నెలల్లో 40 శాతం వృద్ధి
చైనాకు భారత్ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి.
Trump: మేం కూడా అదే పని చేస్తాం.. చైనా గూఢచర్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) త్వరలో సతీసమేతంగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. భారత్‌పై 100% సుంకాలకు అధికారం!
రష్యా, ఇరాన్, చైనా, భారత్‌లపై ప్రభావం చూపే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
China: చైనా భారీ మాస్టర్‌ప్లాన్.. ప్రపంచంలోనే తొలి అండర్‌వాటర్ డ్రోన్ మదర్షిప్!
చైనా తన జలాంతర్గత సైనిక సామర్థ్యాలను మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది.
China: సముద్రంలో 10 మీటర్ల లోతులోనూ సౌర విద్యుత్.. చైనా శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
సముద్ర ఉపరితలానికి 10 మీటర్ల దిగువన కూడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల సౌర విద్యుత్ కణాలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
China missile: యెమెన్‌లో మిస్టరీ మిస్సైల్ శకలాలు.. చైనా క్షిపణిని సౌదీ వాడుతోందా?
ప్రస్తుతం యెమెన్‌లోని హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది.
Ren Zhengfei: కొత్త ఎగ్జిట్ రూల్స్ వేళ హువావే సీఈఓ చైనా వీడారంటూ రూమర్లు
చైనాలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్ జెంగ్ఫీ దేశం విడిచిపోయారా?
China: చైనా కొత్త ప్రయాణ నిబంధనలు.. టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎగ్జిట్ బ్యాన్!
దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే.. ఇకపై చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకోవచ్చు.
China gold discovery: పసిఫిక్‌లో చైనా భారీ బంగారు గని.. భూమిపై లేనంతగా బంగారం, వెండి నిక్షేపాలు!
పసిఫిక్ మహాసముద్రంలో చైనా శాస్త్రవేత్తలు భారీగా బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించారు. సముద్రపు అడుగుభాగంలో మూడు సీఫ్లోర్ మాసివ్ సల్ఫైడ్ (SMS) నిక్షేపాలను వారు కనుగొన్నారు.
Defence Ministry: సరిహద్దుల్లో చైనా దూకుడు తగ్గింది.. భారీగా తగ్గిన సైనిక మోహరింపులు
భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ (Defence Ministry) వెల్లడించింది.
BRICS Summit 2026: విభేదాలను వివాదాలుగా మారనీయం.. భారత్-చైనా సంబంధాలపై కీలక నిర్ణయం
భేదాలను వివాదాలుగా మారనీయబోమని ఇండియా, చైనా అధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, పరస్పర హితం, పరస్పర ప్రయోజనం అనే మూడు సూత్రాల ప్రాతిపదికన ఇరు దేశాల సంబంధాలు మరింత పరిఢవిల్లాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
Xi Jinping: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన జిన్‌పింగ్.. మోదీతో భేటీ
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) భారత్ పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం బీజింగ్ నుంచి బయల్దేరిన ఆయన.. మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు.
China self-driving vehicles: 2030 నాటికి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు.. చైనా సంచలన ప్లాన్!
చైనాలో స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు ఆ దేశ పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (Ministry of Industry and Information Technology) కీలక వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించింది.
Philippines: 'కాస్త సిగ్గుండాలి'.. ప్రసంగం మధ్యలో చైనా నోట్‌పై ఫిలిప్పీన్స్ మంత్రి ఫైర్
దక్షిణ కొరియాలో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
China Nuclear Threat : జపాన్ నుంచి చైనాకు అణుముప్పు? పీఎల్ఏ నివేదికలో సంచలన విషయాలు
చైనా నగరాలపై అణుముప్పు పొంచి ఉందా? జపాన్ వైపు నుంచే ప్రమాదం రావచ్చా?
Huawei : అమెరికా ఆంక్షల మధ్య హువావే కొత్త ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ విడుదల.. ధర రూ.2.5 లక్షలు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే (Huawei) మరో కొత్త ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Gyirong post: నేపాల్ వరదల దెబ్బ.. చైనా-నేపాల్ బీఆర్ఐ రైల్వే ప్రాజెక్టుకు కొత్త చిక్కులు
హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ అక్కడ చేపట్టే భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
China masters badminton : బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ
సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ.. ఇప్పుడు మరో పెద్ద టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
China uranium: సముద్రం నుంచి యురేనియం వెలికితీతలో చైనా సంచలనం.. అమెరికా లక్ష్యానికి 8 రెట్లు
ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సముద్రం నుంచి యురేనియంను వెలికితీసే సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి.
'PM Modi warned us': చైనాపై ఆధారపడటంతో నష్టపోతున్నాం.. భారత్ ముందే హెచ్చరించింది: బెల్జియం ప్రధాని
చైనాపై ఆర్థికంగా అధికంగా ఆధారపడటం వల్ల యూరప్ ఇప్పుడు దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు.
Tibet Earthquake: టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత నమోదు
టిబెట్‌లో గురువారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దు ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తిన వారం రోజుల తర్వాత ఈ భూకంపం చోటుచేసుకోవడం గమనార్హం.
Itch-scratching business: నెలకు రూ.14 లక్షల ఆదాయం.. గంటకు రూ.4,200.. ఇదేం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు
'దురద ఒకడికి అయితే.. గోకుడు ఇంకొకడికా?' అనే వ్యంగ్య సామెత మనకు తెలిసిందే.
Kidambi Srikanth: శ్రీకాంత్ శుభారంభం.. లక్ష్యసేన్ ఔట్
చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు.
Nepal Flash Floods: నేపాల్‌ను ముంచెత్తిన వరదలకు ఇదే కారణం.. డ్రోన్‌లో భయానక దృశ్యాలు
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు అసలు కారణం ఏమిటన్న దానిపై శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు.
Nepal Floods: 800 దాటిన నేపాల్ మృతుల సంఖ్య..
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.ఈ విపత్తులో మృతుల సంఖ్య 800కు చేరువైంది.
China Dam Disaster: ఒక్క రాత్రిలో 62 డ్యామ్‌లు కూలి.. 2.3 లక్షల మందిని బలిగొన్న చైనా వరద
ఒక్క హిమనీనదం విరిగిపడితేనే నేపాల్‌లో ఎంతటి విధ్వంసం చోటుచేసుకుందో ఇప్పుడు చూస్తున్నాం.
Sichuan province: చైనా సిచువాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం.. మణిపూర్‌లోనూ కంపించిన భూమి
నేపాల్‌లో భూకంప విషాదం నుంచి కోలుకోకముందే.. దాని పొరుగు దేశాలైన చైనా, భారత్‌లో భూమి కంపించింది.
Nepal Flash Floods: నేపాల్‌కు ఆలస్యంగా వరద సమాచారం.. సరిహద్దు దాటిన 16 నిమిషాలకు అలర్ట్
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక భారీ వరద వెనుక కారణాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.
Nepal-Tibet: నేపాల్-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగుతోంది.
China: హిమాలయాల్లో మరో ముప్పు.. 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగే ప్రమాదం.. చైనా హెచ్చరిక
టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో వరదల బీభత్సం కొనసాగుతున్న వేళ.. మరో ప్రమాదం ముంచుకొస్తోందని చైనా ప్రభుత్వ మీడియా హెచ్చరించింది.
China Dam: చైనా మౌనం.. నేపాల్ వరదల నుంచి భారత్‌కు పొంచి ఉన్న పెను ప్రమాదం!
హిమాలయ దేశం నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు సమాచార లోపం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Bilibili: యూట్యూబ్‌కు పోటీగా బిలిబిలి.. 1,000 వ్యూస్‌కు రూ.60 వరకు చెల్లింపు?
యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా చైనాలో గుర్తింపు పొందిన వీడియో షేరింగ్ వేదిక 'బిలిబిలి'.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించింది.
Nepal Flash Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. 16 మంది మృతి.. బీహార్,యూపీలో హైఅలర్ట్
నేపాల్‌లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్‌లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
China Warns US: ఇరాన్‌తో మా సంబంధాల్లో జోక్యం వద్దు.. అమెరికాకు చైనా కీలక హెచ్చరిక
ఇరాన్‌తో తమ దేశానికి ఉన్న సంబంధాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని చైనా స్పష్టం చేసింది.
NSA Ajit Doval: చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో అజిత్ దోవల్ భేటీ.. సరిహద్దుపై చర్చలు
చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు.
Robot Tiangong Ultra: రోబోలకు రన్నింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బీజింగ్‌లో జరుగుతున్న 'వరల్డ్ హ్యూమనోయిడ్ రోబో గేమ్స్'లో చైనాకు చెందిన 'తియాన్‌గాంగ్ ఆల్ట్రా (Tiangong Ultra)' హ్యూమనోయిడ్ రోబో సంచలనం సృష్టించింది.
China: చైనా కీలక నిర్ణయం.. చాంగ్ఈ-7 చంద్రయాన్ ప్రయోగం వాయిదా
చైనా ప్రతిష్ఠాత్మక చాంగ్ఈ-7 చంద్రయాన్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.
Tesla: చైనాలో టెస్లా యూజర్లకు షాక్.. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను రీకాల్
చైనాలో టెస్లా భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తోంది. దాదాపు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి పిలిపించడానికి ప్రధాన కారణం కార్ల డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన భద్రతా సమస్యలే.
India womens doubles: సెమీస్‌కు గాయత్రి-ట్రీసా జోడీ.. 15 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం ఖాయం
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ పతకం ఖాయం చేసింది.
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD.. భారత మార్కెట్లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సీలియన్ 7లో కొత్త డైనమిక్ వేరియంట్‌ను విడుదల చేసింది.
World badminton: ప్రపంచ బ్యాడ్మింటన్.. లక్ష్యసేన్‌కు షాక్.. సింధు, ఆయుష్ శెట్టి ముందంజ
సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందిస్తాడని భావించిన స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
China: అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా చైనా..
చైనా తన వాణిజ్య అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకునే దిశగా కీలక ముందడుగు వేసింది.
Womens hockey world cup: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం.. 6-1తో చిత్తు చేసిన అమ్మాయిలు
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌లో పటిష్ఠమైన చైనాతో డ్రా చేసుకున్న సలీమా సేన.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది.
Niyu Lai : రూ.1 లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు! అసలు ఈ సినిమాలో ఏముంది?
చైనాలో ఓ చిన్న యానిమేషన్ సినిమా ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది.
Chinese EV: 130 కి.మీ వేగంతో టన్నెల్లో 360° లూప్.. చైనా ఈవీ సంచలన స్టంట్!
చైనాకు చెందిన డోంగ్‌ఫెంగ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ వోయా.. కొత్త ఎలక్ట్రిక్ ఎఫ్యూవీ 'ప్యాషన్ ఎస్'ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
China: 500 మీటర్ల దూరంలోని జలాంతర్గాములను గుర్తించగల చైనా కొత్త మాగ్నెటిక్ సెన్సార్
మాగ్నెటిక్ సెన్సార్ సాంకేతికతలో చైనా శాస్త్రవేత్తలు కీలక పురోగతి సాధించారు.
Chinese scientists: చరిత్రలో తొలిసారి.. 420 కిలోమీటర్ల దూరంలో క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ సాధించిన చైనా శాస్త్రవేత్తలు
చైనా శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ రంగంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
Upcoming Movies: చరిత్రకు వెండితెర రూపం.. దేశభక్తి కథలతో వస్తున్న సినిమాలివే!
దేశభక్తిని చాటిచెప్పే కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది.
DeepSeek: డీప్‌సీక్ V4 Pro విడుదల.. Anthropic టాప్ AI మోడల్‌కు గట్టి పోటీ
చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ డీప్‌సీక్ తన తాజా AI మోడల్ DeepSeek V4 Proను విడుదల చేసింది.
US: భారత్ సహా 40 దేశాలపై అమెరికా ఆరోపణలు.. చైనా కోసం షాడో నెట్వర్క్?
అమెరికా విధిస్తున్న సుంకాలను తప్పించుకునేందుకు చైనాకు భారత్ సహకరిస్తోందని అగ్రరాజ్యం ఆరోపించింది.
Taiwan: తైవాన్‌పై చైనా హ్యాకర్ల సైబర్ దాడి.. AIతో గంటలోనే 85 ప్రభుత్వ ఖాతాలు హ్యాక్
చైనా హ్యాకర్ల బృందం ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లను ఉపయోగించి తైవాన్ ప్రభుత్వంపై దాదాపు స్వయంచాలకంగా సైబర్ దాడికి పాల్పడినట్లు సమాచారం.
China: చైనా హైపర్సోనిక్ ఆయుధాలకు కొత్త నావిగేషన్ సిస్టమ్.. ఇక నక్షత్రాలతోనే దిశానిర్దేశం!
చైనా హైపర్సోనిక్ ఆయుధాల సామర్థ్యంలో మరో కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.
India Smartphone Market: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 11% క్షీణత.. చైనా బ్రాండ్లకు భారీ దెబ్బ
భారత్‌లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగించింది.పెరుగుతున్న ఫోన్ ధరల ప్రభావంతో చైనా బ్రాండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.
Watch: చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం.. నింగిలోకి దూసుకెళ్లిన 85 సెకన్లకే పేలిపోయిన రాకెట్!
చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Chinese diamond: ఇక వజ్రాన్ని పగలగొట్టడం అంత ఈజీ కాదు.. చైనా శాస్త్రవేత్తల కొత్త ఆవిష్కరణ
వజ్రం అంటేనే అత్యంత గట్టిదని మనకు తెలుసు. అయితే ఎంత గట్టిగా ఉన్నా.. ఒక్కసారిగా బలమైన దెబ్బ తగిలితే అది పగిలిపోయే అవకాశం ఉంది.
Typhoon Dolphin: చైనాను వణికిస్తున్న'డాల్ఫిన్' తుపాను.. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది
చైనాలో భారీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. టైఫూన్ డాల్ఫిన్ తీరాన్ని తాకడంతో తూర్పు చైనాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Typhoon Dolphin: చైనాను వణికిస్తున్న డాల్ఫిన్ తుపాను.. 2,230 విమానాలు రద్దు
తుపాను ప్రభావంతో చైనాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పండించి కోత కోసిన చైనా
భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లోనే పంటలు పండించి.. వ్యోమగాములు అక్కడే ఆహారం తయారు చేసుకునే రోజులు రానున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
The Odyssey: ది ఒడిస్సీ సంచలనం.. వన్ బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
LightSpy spyware: 13 దేశాలకు విస్తరించిన చైనా లింక్డ్ 'లైట్స్పై' స్పైవేర్.. అమెరికాలోనూ గుర్తింపు
చైనా ప్రభుత్వ అనుకూల హ్యాకర్లతో గతంలో సంబంధం ఉన్నట్లు గుర్తించిన అత్యాధునిక స్పైవేర్ 'లైట్స్పై' (LightSpy) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించిందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు.
China Harvests: అంతరిక్షంలో పండిన తొలి వరి పంటను కోసిన చైనా.. భూమి దాటి వ్యవసాయానికి మరో ముందడుగు
ఒకప్పుడు కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే ఊహించిన అంతరిక్ష వ్యవసాయం ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతోంది.
US: చైనా-రష్యా ముప్పు నేపథ్యంలో అమెరికా కొత్త అణు వ్యూహంపై చర్చ
చైనా, రష్యాలతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక విధాన మార్పులను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.