ఐక్యరాజ్య సమితి: వార్తలు

వచ్చే ఐదేళ్లు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదతాయ్: ప్రపంచ వాతావరణ సంస్థ 

2023-2027 మధ్య కాలంలో అంటే వచ్చే ఐదేళ్ల కాలంలో రికార్డుస్థాయిలో ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది.

కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్‌ ప్రభుత్వం

కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.

హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జనాభా ఐక్యరాజ్య సమితి కీలక లెక్కలను వెల్లడించింది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.

21 Mar 2023

ప్రపంచం

ఐపీసీసీ హెచ్చరిక; 'గ్లోబల్ వార్మింగ్‌ 1.5 డిగ్రీలు దాటుతోంది, ప్రపంచదేశాలు మేలుకోకుంటే ఉపద్రవమే'

గ్లోబల్ వార్మింగ్‌(ఉపరితల ఉష్ణోగ్రతలు)పై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐపీసీసీ) ప్రపంచదేశాలను హెచ్చరించింది. వాతావరణ మార్పులపై శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఐపీసీసీ పెంపొందిస్తుంది.

పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్

ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌తో పాటు మరో రష్యా అధికారికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

03 Mar 2023

కైలాసం

భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు నిత్యానందను వేధించాయి: 'కైలాస' రాయబారి విజయప్రియ

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, కైలాస దేశ వ్యవస్థాపకుడు స్వామి నిత్యానందను భారత్‌లో హిందూ వ్యతిరేక శక్తులు వేధించాయని విజయప్రియ ఆరోపించారు.