ఒడిశా: వార్తలు
25 May 2023
నరేంద్ర మోదీకొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ
కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు 20ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి.
17 May 2023
దిల్లీదిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు
దిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈదురు గాలులు మే 18 వరకు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
29 Apr 2023
మన్ కీ బాత్'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' ఆదివారం(ఏప్రిల్ 30) 100వ ఎపిసోడ్‌కు చేరుకుంటుంది.
26 Apr 2023
పూరీ జగన్నాథ దేవాలయంలండన్లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం
లండన్‌లో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆలయాన్ని నిర్మాణం కోసం ఒడిశా మూలాలున్న ప్రవాస భారతీయుడు 25మిలియన్ పౌండ్లను విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
19 Apr 2023
బ్రిటన్యూకేలో భారతీయం; సంబల్పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ
యూకేలో ఒడిశాకు చెందిన ఓ మహిళ చేసిన ఫీట్ ఆకట్టుకుంది. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ భారతీయ సంప్రదాయ సంబల్పురి చేనేత చీరను ధరించి మాంచెస్టర్‌లో 42.5కి.మీ మారథాన్‌లో నడిచింది.
17 Apr 2023
ఉష్ణోగ్రతలుకోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు
రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు మరింత హడలెత్తించనున్నట్లు వాతావరణ కార్యాలయం సోమవారం తెలిపింది.
18 Feb 2023
బిహార్బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు ప్రారంభం
బిహార్, ఒడిశాలోని బెగుసరాయ్, కిషన్‌గంజ్, పూర్నియా, గోపాల్‌గంజ్, సోనేపూర్, భవానీపట్నా, పరదీప్‌తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్టెల్ తన 5జీ సేవలను ప్రారంభించింది. అర్హత కలిగిన ఎయిర్టెల్ వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా 5జీ సేవలను పొందవచ్చు. కంపెనీ తన 5జీ డేటా ప్లాన్‌ను ఇంకా వెల్లడించలేదు.
18 Feb 2023
నిర్మలా సీతారామన్ఆంధ్రప్రదేశ్కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన
ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
16 Feb 2023
బీజేపీమహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్స్పెక్టర్ ఆరోపణ
ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా తన విధులకు ఆటంకం కలిగించారని, తనను దుర్భాషలాడారని సంబల్పూర్ జిల్లాలోని ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనితా ప్రధాన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించన వీడియో వైరల్‌గా మారింది.
09 Feb 2023
ఆంధ్రప్రదేశ్మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..
ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.
27 Jan 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్ఫిబ్రవరి 5న బీఆర్ఎస్లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్!
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తన కుమారుడు శిశిర్‌తో కలిసి బీజేపీని వీడి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరనున్నట్లు ప్రకటించారు.