భువనేశ్వర్: వార్తలు
06 Jun 2023
ఒడిశాఒడిశా రైలు విషాదం: ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోగా, 1100 మందికి పైగా గాయపడ్డారు.
26 Apr 2023
తెలంగాణఅంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి, గైడ్ టీచర్ అరుదైన ఘనత సాధించారు. వీరు తయారు చేసిన ఓ నమూనా అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైంది.
31 Mar 2023
క్రికెట్తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్ కెప్టెన్ మార్పు
తొలి మ్యాచ్‌కు ముందే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది. నెదర్లాండ్‌తో సౌతాఫ్రికా వన్డే సిరీస్ ఆడుతోంది. దీంతో మొదటి మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ ఐడెన్ మార్ర్కమ్ దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
29 Mar 2023
ఐపీఎల్టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్
టీమిండియా విజయాల్లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్.. అనూహ్యంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు.