తెలంగాణ: వార్తలు

Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Telangana: ఆర్టీఐ కమిషనర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నలుగురు ఎంపిక

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్‌లో కమిషనర్లుగా నలుగురిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Kishan Reddy: తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.31 వేల కోట్లు కేటాయింపు

కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల అభివృద్ధికి సుమారు రూ.31 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.

EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే!

తెలంగాణ ఎఫ్‌సెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం)లో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించినా వారికి ఈసారి రాష్ట్రంలోని కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కే అవకాశం లేకుండా పోయింది.

Telangana: ధాన్యంతో నిండిన కేంద్రాలు.. యాసంగి వరి కొనుగోళ్లకు బ్రేకులేనా?

యాసంగి సీజన్‌ కొనుగోళ్లలో మే నెలే కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వచ్చిపడుతోంది.

12 May 2025

ఇండియా

Telangana: ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌లో జాప్యం.. తెలంగాణ రైతుల్లో ఆందోళన

తెలంగాణలో రైతులకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్‌ ఐడీ) ఇవ్వడాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఫార్మర్‌ రిజిస్ట్రీ' ప్రాజెక్టు అమలులో సాంకేతిక సమస్యలు అడుగడుగునా తలెత్తుతున్నాయి.

Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Revanth Reddy : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దూరం

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మిస్ వరల్డ్‌ 2025 పోటీలపై ప్రభావం చూపుతున్నాయి.

Red Cross Symbol: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ఆస్పత్రులపై 'రెడ్ క్రాస్' గుర్తులు

యుద్ధ పరిస్థితులు తలెత్తే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, సైనికులకు వైద్య సేవలందించడంలో ఎలాంటి అంతరాయం కలగకూడదనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.

MISS WORLD: భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు.. మిస్ వరల్డ్ పోటీలపై ప్రభావం

భారత్,పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

Hyderabad:వివిధ అంశాలలో పరీక్షలు.. ఇదీ 'మిస్‌ వరల్డ్‌' పోటీల తీరూతెన్నూ..

తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలను ఒక గొప్ప అవకాశంగా మార్చేందుకు సిద్ధమైంది.

Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు గుడ్‌న్యూస్.. వేతనాలు పెంపు!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక విరమణ

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు కారణమైన తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది.

TGSRTC Strike: తెలంగాణలో బస్సులు బంద్‌.. అర్థరాత్రి నుంచి RTC సమ్మె ప్రారంభం!

తెలంగాణలో ప్రజలు పనులపై పండుగ పూట ఊరెళ్లే ప్రణాళికలతో తలమునకలై ఉన్న సమయంలో ఒక్కసారిగా షాకింగ్ వార్త బయటపడింది

Telangana: రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.. కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

ఆధార్‌ నమూనాలో రైతులకు 11 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా,రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానుంది.

Justice Girija Priya Darsini: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత

తెలంగాణ హైకోర్టు సిట్టింగ్‌ జడ్జిగా సేవలందిస్తున్న జస్టిస్‌ మాటూరి గిరిజా ప్రియదర్శిని (61) ఆదివారం ఉదయం కన్నుమూశారు.

Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు.

Kishan Reddy : తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ.. లక్ష కోట్లతో ఐదు కారిడార్ ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత దశాబ్దంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు.

Indiramma Housing Scheme : ఇందిరమ్మ లబ్ధిదారులకు వార్నింగ్.. ఇల్లు కట్టే ముందు ఈ విషయంలో జాగ్రత్త!

ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, నీట్‌ పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

Telangana: రైతులకు శుభవార్త.. పంటల రుణ పరిమితి పెంపు.. టెస్కాబ్ కొత్త నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ పరిమితిని ఖరారు చేసింది.

Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక 

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Sarathi Portal: సారధి పోర్టల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్...

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కేంద్రీకృత వాహన సమాచారం వేదిక అయిన "వాహన్ సారధి" పోర్టల్‌లోకి తెలంగాణ రాష్ట్రం ఇవాళ (ఏప్రిల్ 30) అధికారికంగా చేరింది.

Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Bandi Sanjay: గ్రూప్‌-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్‌ లేఖ

కేంద్రమంత్రి బండి సంజయ్‌ గ్రూప్‌-1 వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ నియామక మండలి (టీజీపీఎస్సీ)ను నిశితంగా సమాధానం ఇవ్వాలని కోరారు.

Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 గంటలకు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.

Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ!

తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ వివాదం కొత్త మలుపు తిరిగింది.

Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు

కృష్ణమ్మ పారుతున్నా.. చుక్క నీరందక ఎండిపోయిన నేలలవి.సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో, ఇక్కడి రైతులు వర్షాలపై, బోర్లు, బావులపైనే ఆధారపడేవారు.

Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు

రాష్ట్రంలో యాసంగి సీజన్‌ వరి కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో,కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం చేరుతోంది.

TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం 

తెలంగాణ పదో తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితాలు బుధవారం నాడు ప్రకటించనున్నారు.

TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి

భూదాన్ భూముల అంశంపై పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశించింది.

Revanth Reddy: మిస్ వరల్డ్‌ ఏర్పాట్లపై సీఎం సమీక్ష..అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా అదేశాలు

మిస్‌వరల్డ్‌ - 2025 పోటీల ఏర్పాట్లను సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు.

Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!

శామీర్‌పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.

Indiramma House: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలు చేస్తున్నది.

mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి, రైతుల ద్వారానే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్దేశిస్తోంది.

Telangana: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల్లో 41 లక్షల మంది అనర్హులే

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం తుది జాబితాలను సిద్ధం చేసింది.

Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన చోటు చేసుకుంది.

Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్ (ఈఎన్సీ) గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు.

NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం

జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలన అకాడమీ లాంటి ప్రముఖ సంస్థల మాదిరిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్రగామి సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఉంది.

మునుపటి
తరువాత