తెలంగాణ: వార్తలు
Telangana Rising Global Summit:రెండో రోజు రూ.1,77,500 కోట్లకు ఎంవోయూలు.. సమిట్‌లో వెల్లువెత్తిన పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిసింది.
Telangana : రేపు తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Sridhar Babu: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో భారీ ఉద్యోగాల అవకాశాల కోసం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.
Revanth Reddy: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.. పర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించారు.
Bomb Threat: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపులు..
తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో), లోక్ భవన్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి.
Holidays List 2026 : 2026లో తెలంగాణా ప్రభుత్వ సెలవులు ఖరారు.. మొత్తం ఎన్ని రోజులంటే?
2025 సంవత్సరం చివరికి దగ్గరపడుతుండగా, 2026 సంవత్సరం ప్రారంభం కానుంది.
Telangana Rising Global Summit: తొలి రోజు రూ.3,97,500 కోట్లు పెట్టుబడులు.. ప్రభుత్వంతో పలు కంపెనీల ఎంఓయూలు
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' తొలి రోజే పెట్టుబడుల వెల్లువెత్తింది.
#NewsBytesExplainer: తెలంగాణలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై లేని క్లారిటీ
ఆపద మొక్కులు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. . ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల ప్రాధాన్యతలకు సంబంధించిన జాబితా పార్టీకి ఇచ్చారు.
Hyderabad:హైదరాబాద్ రోడ్లకు కొత్త గుర్తింపు.. రతన్ టాటా రోడ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ వరకూ పేర్ల మార్పుకు సిద్ధమైన సర్కార్!
తెలంగాణ ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రధాన రహదారులకు ప్రముఖుల, ప్రతిష్టాత్మక సంస్థల పేర్లు పెట్టే ప్రక్రియను మొదలు పెట్టింది.
Telangana: కనీసం మూడు కోర్ బ్రాంచ్‌లు ఉండాల్సిందే.. బీటెక్ సీట్ల పెంపుపై ఏఐసీటీఈ కఠిన నిబంధనలు
బీటెక్ కోర్సుల్లో సీట్లు పెంచుకోవాలనుకునే కళాశాలలకు ఈసారి నుంచి మరింత కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సర్వం సిద్ధం.. 50 కంపెనీలు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధంగా ఉన్నాయి.
Weather Update : తెలంగాణలో చలి విజృంభణ.. వచ్చే పది రోజులు అలర్ట్.. హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఇదే!
తెలంగాణలో చలి మరింత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయంలో చలికాలం పంజా విసురుతుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.
Super speciality medical treatment: టీవీవీపీ ఆసుపత్రుల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యం.. తొలిసారిగా పటాన్‌చెరులో ఏర్పాటు
తెలంగాణలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వైద్య విద్య సంచాలక కార్యాలయం (టీవీవీపీ) పరిధిలోని బోధనాసుపత్రులుకే పరిమితం అయ్యాయి.
Telangana: సైబర్ నేరాల నివారణకు 'ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్'.. ప్రచారాన్ని ప్రారంభించిన డీజీపీ
సైబర్ నేరాల నుండి మనలను రక్షించేది మన అప్రమత్తతేనని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణ రాజ్‌భవన్ పేరు మార్పు .. ఇక లోక్‌భవన్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చింది.
Ajay Devgan: ఫ్యూచర్ సిటీలో వరల్డ్-క్లాస్ ఫిల్మ్ సిటీకి అజయ్ దేవగణ్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
Teachers: ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు.. నెలరోజులు గైర్హాజరైతే... ఉద్యోగం ఊస్ట్..!
ప్రభుత్వపాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు పని వేళలను పాటించకపోవడం,అనుమతి లేకుండా సెలవులు పెట్టడం వంటి అలవాట్లు ఇకపై కొనసాగనివ్వబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
Shamirpet PS: శామీర్‌పేట్ పీఎస్‌కి ప్రత్యేక స్థానం.. దేశంలోనే ఏడో స్టేషన్‌గా గుర్తింపు
దేశవ్యాప్తంగా హోంశాఖ ప్రతేడాది ఎన్నుకునే 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపును పొందింది.
TG Govt: తెలంగాణ మహిళా సంఘాలకు భారీ ఊతం..మరో 448 అద్దె బస్సుల కేటాయింపు
తెలంగాణలో మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం గట్టి ప్రోత్సాహం అందిస్తోంది.
Revanth Reddy: 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది.
#NewsBytesExplainer: పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఎందుకు? గ్రామీణ పరిపాలనలో మార్పులు ఏంటో తెలుసా?
తెలంగాణలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
Kaloji University: కాళోజీ వైద్య వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా!
కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి నందకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు.
#NewsBytesExplainer: డీసీసీ అధ్యక్షుల నియామకంలో అసంతృప్తి.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రవర్తనపై గుసగుసలు ..
ఆదర్శవంతంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.
CM Revanth Reddy: 'తెలంగాణ రైజింగ్-2047': రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సమగ్ర మార్గసూచిక
రాష్ట్ర అభివృద్ధి పథకాలను సమగ్రంగా ప్రతిబింబించేలా 'తెలంగాణ రైజింగ్-2047' పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Telangana: పోలీసింగ్ బలోపేతానికి ఏఎస్‌ఎస్‌జీపీ కొత్త గ్రిడ్ వ్యవస్థ ప్రారంభం
సీసీ కెమెరాలు పనిచేయకపోవడం లేదా మరమ్మతుల్లో ఆలస్యం జరగడం వల్ల కేసుల పరిశీలనలో పోలీసులకు ఇబ్బందులు ఎదురుకావడం సాధారణమైంది.
Telangana High Court: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన.. పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ హైకోర్టు సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
TGPSC Group 2 Case: గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు!
గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
Telangana: నేటి నుంచి ప్రారంభం కానున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ.. 29 వరకు నామినేషన్ల స్వీకరణ
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గురువారం నుంచి అధికారికంగా మొదలుకానుంది.
Panchayat Elections: ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు.. పంచాయతీరాజ్ శాఖ నివేదిక
పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ వర్గానికి కేటాయించిన స్థానాల సంఖ్య ఈసారి మరింత పెరిగిందని పంచాయతీ రాజ్ శాఖ నివేదిక స్పష్టం చేసింది.
Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది.
Telangana Cabinet Meeting: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిని విస్తరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
TG News: తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్, అధికారిక నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడుదల కానున్నాయి.
APK Files: ఏపీకే ఫైల్‌ల పేరుతో తెలంగాణలో సైబర్ దాడి కలకలం
తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. '
Telangana: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్.. సైబర్ పోలీస్ హెచ్చరిక
తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్‌కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు `ఎస్‌బీఐ కేవైసీ` పేరుతో ఏపీకే ఫైల్స్‌ను ఈ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్లు సమాచారం.
DGP Shivadhar Reddy: డీజీపీ వద్ద లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం
తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో 37 మంది మావోయిస్టులు సజావుగా లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటున్నారు.
IPS: తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
Telangana News: 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. డిసెంబరు మూడో వారం కంటే ముందే నిర్వహణ?
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ణయించుకుంది.
Telangana Inter: అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లు..ఇంటర్ ప్రాక్టికల్స్‌పై కట్టుదిట్టమైన నిఘా
తెలంగాణలో ఇంటర్‌మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి బోర్డు చర్యలు మొదలుపెట్టింది.
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీపై మార్గదర్శకాల జారీ చేసిన సర్కారు
పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.