తెలంగాణ: వార్తలు
ICRISAT: ఏటేటా పెరుగుతున్న వేరుశనగ దిగుబడి ..జన్యువుల వృద్ధితోనే: ఇక్రిశాట్
నూనెగింజల పంటల్లో వేరుశనగ అత్యధిక దిగుబడిలో స్థిరమైన వృద్ధి ఉండిపోతున్నది అని అంతర్జాతీయ పంట పరిశోధన సంస్థ అయిన ఇక్రిశాట్ చేపట్టిన అధ్యయనం నిర్ధారించింది.
Telangana: తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నవంబరు 23న బాలల సాంస్కృతికోత్సవం
తెలంగాణ సారస్వత పరిషత్తు ఈ సంవత్సరం నవంబర్ 23న హైదరాబాదులో ఒక ఘనమైన సాంస్కృతికోత్సవాన్ని నిర్వహించనుందని ప్రధాన కార్యదర్శి డా. జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
Telangana News: మహబూబ్‌నగర్- గూడెబల్లూరు నాలుగు లైన్ల విస్తరణకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు
మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వరకు (ఎన్‌హెచ్-167) రహదారి అభివృద్ధికి మరో కీలక అడుగు పడబోతోంది.
GCC: హైదరాబాద్‌లో ప్రతి 10 రోజులకో జీసీసీ 'ఎక్స్‌ఫీనో' నివేదిక
భారతదేశంలో కొత్తగా స్థాపించబడుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (GCCs)ఆకర్షించడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తోందని మానవ వనరుల సేవల సంస్థ ఎక్స్‌ఫీనో తాజా నివేదిక వెల్లడించింది.
Lift Accidents: లిఫ్ట్‌లకు కొత్త భద్రతా కోడ్.. డిసెంబరు 22 నుంచి అమల్లోకి
లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతుండటంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లిఫ్ట్ భద్రతా ప్రమాణాలు పెంచింది.
Telangana: రాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ నోటిఫికేషన్ జీవో 9 పైతెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
Local Body Elections: నేటి నుంచి 'స్థానిక' నామినేషన్లు.. నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు
తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.
Digital Highways: తెలంగాణలో డిజిటల్ హైవేలు.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ
సురక్షితమైన రహదారి ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా, తెలంగాణలో త్వరలోనే పలు కొత్త జాతీయ రహదారులపై కృత్రిమ మేధ (AI) ఆధారిత అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ATMS) అమలు కానుంది.
#NewsBytesExplainer: మంత్రుల నోళ్ళు అదుపులో లేక సమస్యలు.. సొంత అజెండాలు ఎక్కువైయ్యాయా?
తెలంగాణ కేబినెట్'లో ఇటీవల 'బాధ్యత రాహిత్యం' పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో గణనీయంగా వినిపిస్తోంది.
Cough Syrup: మరో రెండు దగ్గు మందులు తెలంగాణలో నిషేధం
పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
Cotton Procurement: 100% పత్తి కొనుగోలు చేస్తాం.. అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: గిరిరాజ్‌సింగ్
తెలంగాణలో రైతులు పండించే పత్తిని 100% సీసీఐ (Cotton Corporation of India) ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు.
#NewsBytesExplainer: తెలంగాణ చిత్ర పరిశ్రమలో షాడో మంత్రి? ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చలు!
ఇప్పటివరకు మనం ఎక్కువగా "డిఫ్యాక్టో సీఎం" అనే పదం విన్నాం కానీ, ఇటీవల కాలంలో "షాడో మినిస్టర్" అనే పదం వినిపించడం తక్కువైపోయింది.
IT Raids: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 25 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
TGSRTC: గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కిన బస్సు కదలికలు, స్టాప్ డిటెయిల్స్.. కేవలం మీ మోబైల్‌లోనే తెలుసుకోండి
ప్రయాణికులకు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Govt: బీసీ రిజర్వేషన్ల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీం కోర్టు ప్రభుత్వం పక్షాన తీర్పు ఇవ్వడంతో ఊరట లభించింది.
Hyderabad: 30 ఏళ్లలో రెట్టింపైన బిల్టప్ ఏరియా.. హైదరాబాద్‌లో 267 నుంచి 519 చదరపు కి.మీ విస్తరణ
నగరాలు ఇప్పుడు కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి.వాటిలోని పచ్చదనం తగ్గి, బదులుగా నిర్మాణాలు పెరుగుతున్నాయి.
Telangana: తెలంగాణలోని ఈ ప్రాంతాలకుఎల్లో అలర్ట్ జారీ.. 4 రోజులు కుమ్మేయనున్న వర్షాలు
తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Bullet Train: తెలంగాణలో బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు కొత్త మార్పులు.. మూడు రాష్ట్రాలపై ప్రభావం - ఖర్చు, సమయం తగ్గే అవకాశం
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మధ్య రూపొందనున్న హైస్పీడ్ రైలు కారిడార్‌ల ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖకు అభ్యర్థన పంపింది.
Telangana: మూసీ సరికొత్త సొబగులకు రూ.4,700 కోట్ల అంచనా.. నదికి సమాంతరంగా ట్రంక్ మెయిన్లు
మూసీ నదిలో ఎలాంటి మురుగు నీరు కూడా చేరకుండా నిరోధించడానికి ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత..
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) ఇకలేరు.
Andhra Pradesh: ఫీడర్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వాలి
తెలంగాణ సచివాలయంలో పదోన్నతుల రిజర్వేషన్ల అమలుపై వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమయ్యారు.
Election Code Cash Limit: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలు.. ఒక్క వ్యక్తికి రూ.50వేలు మాత్రమే అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
CV Anand: తెలంగాణ పోలీసులు అదుపులో పైరసీ ముఠా.. సినిమా పరిశ్రమకు రూ.3700 కోట్ల మేర నష్టం
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
TG GOVT ON Breakfast Scheme: తెలంగాణలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం... మొదట ఎక్కడంటే?
తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. భాగ్యనగరంలో సోమవారం నుండి ప్రజలకు రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది.
Piracy: తెలంగాణ సైబర్ క్రైమ్.. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా పట్టివేత
దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Local Body Election Schedule : స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన
రాష్ట్రంలో స్థానిక సంస్థల (వార్డు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షులు) ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
Upasana: దిల్లీ ముఖ్యమంత్రితో బతుకమ్మ ఆడిన ఉపాసన
తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగ 'బతుకమ్మ'ను తెలంగాణ వాసులు ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరుపుకుంటారు.
Sajjanar: హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్ నియామకం
తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు కేటాయించారు.
Telangana: వాన నీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం.. కేంద్ర 'జల్ సంచయ్ జన్ భాగీదారీ'లో ఎంపిక
దేశంలో వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని నిర్ణయించింది.
Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో రైలు.. కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తుది నిర్ణయం తీసుకుంది.
Extremely heavy rains: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. నేడు 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండం దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telangana Rains: తెలంగాణలో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
Telangana Inter Board: జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం మూడు పీరియడ్లు యోగా..క్రీడలు..ల్యాబ్.. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం యోగా/ధ్యానం, క్రీడలు, అలాగే ల్యాబ్ కార్యకలాపాలకు మూడు పీరియడ్లు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టంచేశారు.
Night Safari: ముచ్చర్లలో నైట్ సఫారీ.. 203 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు
హైదరాబాద్ పరిసర ప్రాంతంలో నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక ఆకర్షణగా 'నైట్ సఫారీ' ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
Telangana: వేరుసెనగ రైతులకు శుభవార్త.. కాండం కుళ్లు తెగులను నిరోధించే కీలక జన్యువులు గుర్తింపు
వేరుసెనగ రైతులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా వేరుసెనగ పంటకు తీవ్రమైన ముప్పుగా మారిన కాండం కుళ్లు (ఆకుమచ్చ) తెగులను నిరోధించే ముఖ్యమైన జన్యువులను ఇక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు.
Nalgonda: నల్గొండలో ఆధునిక రోబోటిక్స్ శిక్షణ కేంద్రం ప్రారంభం
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీలు) ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.1,618 కోట్లు విడుదల: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటన
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు మొత్తం రూ.1,618 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ బుధవారం ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
Local Body Election : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు.. రెండు రోజుల్లో షెడ్యూల్..?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా జరగనున్నాయి.