తెలంగాణ: వార్తలు
Telangana: వారసత్వ కట్టడాలకు పునరుజ్జీవనానికి తొలి దశ.. 12 నిర్మాణాలకు డీపీఆర్ సిద్ధం
వారసత్వ కట్టడాలను తిరిగి సుందరంగా, మెరుగైన ఆకారంలో అందరికీ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి.
Seethakka: ఈ నెల 17 నుంచి పోషణ మాస మహోత్సవం: మంత్రి సీతక్క
చిన్నారులు,మహిళలకి పోషకాహారంపై అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబరు 16 వరకు పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు.
Telangana: అంగన్‌వాడీల్లో 15,274 ఉద్యోగ ఖాళీలు.. నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కసరత్తులు చేపడుతోంది.
Telangana: తెలంగాణలో 1.77 కోట్లకు చేరిన వాహనాల సంఖ్య.. 23 లక్షలు దాటిన కార్లు
తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటింది. ఇందులో ప్రతి మూడు వాహనాల్లో రెండు మోటార్‌సైకిళ్లు. కార్లు రెండో స్థానంలో ఉన్నాయి.
Heavy Rains: తెలంగాణలో వర్షాల బీభత్సం.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి.
Nalgonda: సౌరశక్తి ఆధారిత ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్.. రూపొందించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యార్థులు
నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ట్రిపుల్‌ఈ శాఖ విద్యార్థులు తమ యూనివర్సిటీ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రిక్ క్యాంపస్ కార్ట్‌ను తయారు చేశారు.
Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్ జోష్.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు
భారత్‌లో వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. దేశంలోని ఆహార వినియోగంలో దీనికి సుమారు 9% వాటా ఉంది.
Telangana: ప్రభుత్వ బడుల్లో అల్పాహారం.. సత్ఫలితాలిచ్చిన ప్రయోగం.. పెరిగిన హాజరు
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 95 శాతం మంది దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలకు చెందిన ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందినవారు.
TSGENCO: జెన్‌కోకు షాక్ .. బొగ్గుపై13 శాతం పెరగనున్న జీఎస్టీ
ఇప్పటికే విద్యుత్ వినియోగదారులపై పెరుగుతున్న వ్యయభారం,జీఎస్టీ కొత్త నిర్ణయంతో మరింత ప్రభావం చూపనుంది.
TG High Court: సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పోలీసులు, మేజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ
సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా కేసులు నేరుగా నమోదు చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాలు సిద్ధం
తెలంగాణలో గ్రామ పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా (ఎంపీటీసీ,జడ్పీటీసీ) ఓటర్ల తుది జాబితాలు తయారయ్యాయి.
Telangana: రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్య
తెలంగాణ ప్రభుత్వం రహదారి ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, వాహనదారులలో అవగాహన పెంచే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది.
#NewsBytesExplainer: ప్రజాపాలన సరే.. మరి ప్రజలెందుకు దూరం అవుతున్నారు? కాంగ్రెస్‌లో అంతర్మథనం
రైతులు సహా ప్రతి వర్గానికి అనేక రకాల సంక్షేమ ఫలితాలు అందిస్తున్నప్పటికీ ప్రజలలో ప్రభుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర అంతర్మథనం మొదలైంది.
Telangana: సర్కారు పాఠశాలల్లో మళ్లీ రాగి జావ పంపిణీ ప్రారంభం.. ప్రభుత్వం ఆదేశాలు జారీ
విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడం లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ పీఎం పోషణ్ కార్యక్రమం ద్వారా 2023 నుండి తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీ ప్రారంభించింది.
TG High Court: గ్రూప్-1 మెయిన్స్ రద్దు.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం!
గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేస్తూ, వాటిని మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Bathukamma Sarees : బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే అందజేత!
ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభంకానున్నాయి.
Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విద్యాశాఖ
తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవుల షెడ్యూల్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Rain Alert : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది.
PMFBY: తెలంగాణ రైతులకు శుభవార్త.. పీఎంఎఫ్‌బివైలో కీలక మార్పులు
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో కీలక మార్పులు చేసి, పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో అల్పపీడనం .. నేడు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలపై వాయువ్య బంగాళాఖాతం కొనసాగుతూ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Telangana High Court: హైకోర్టులో ఉద్రిక్త వాతావరణం.. న్యాయమూర్తిపై కక్షిదారు దురుసు ప్రవర్తన!
హైకోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. రివ్యూ పిటిషన్‌లో తీర్పు వెలువరించలేదని కోర్టు హాలులోనే న్యాయమూర్తిపై కక్షిదారు దురుసుగా ప్రవర్తించారు.
Bathukamma celebrations: ఓనం రికార్డును అధిగమించేందుకు బతుకమ్మ వేడుకలు సిద్ధం.. లక్షలాది మహిళలతో కొత్త చరిత్ర
తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ ఉత్సవాలకు పూర్తిగా సిద్ధమవుతోంది. ఈసారి బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి.
School Holidays : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. మరోసారి వరుసగా మూడురోజుల సెలవులు రాబోతున్నాయి.
Health ATM : ఒక్క యంత్రంలో 60 పరీక్షలు.. నిమిషాల్లో ఫలితాలు!
సాధారణంగా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలంటే రోగులు గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తుంది.
Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
TG News: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
తెలంగాణలో యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది.
Telangana High court: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్
తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీశ్ రావులకు స్వల్ప ఊరట లభించింది.
Revelations Biotech: తెలంగాణకు మరో భారీ పరిశ్రమ.. రివిలేషన్స్ బయోటెక్ ఆధ్వర్యంలో యూనిట్ నిర్మాణం
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో ప్రధాన ముందడుగు పడింది.
Telangana Rains: తెలంగాణలో నేడు,రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. 13 జిల్లాలకు హెచ్చరిక జారీచేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Kaleshwaram Project: కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా.. సీబీఐ విచారణ జరపండి..కేంద్ర హోం శాఖకు లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కేసును సీబీఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది.
Yadagirigutta temple: యాదగిరిగుట్ట సేవలకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Telangana Assembly : బీసీలకు 42% రిజర్వేషన్లు.. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు (ఆదివారం) కార్యక్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుపై చర్చ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Telangana: తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బిల్లులకు రూ.700 కోట్లు రిలీజ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం భారీగా నిధులను విడుదల చేసింది.
Telangana : తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టిన ప్రభుత్వం
తెలంగాణ శాసనసభ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టింది.
Telangana Assembly Sessions 2025: అసెంబ్లీలో ఇవాళ మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ్టి సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Rains: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. అల్పపీడనం ప్రభావంతో నేడు,రేపు వర్షాలు
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు వర్షాల బారిన పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.
Sada bainama: సాదా బైనామాకు లైన్ క్లియర్ .. మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసిన హైకోర్టు
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంవత్సరాలుగా కొనసాగుతున్న అడ్డంకులు చివరికి తొలగిపోయాయి.
#NewsBytesExplainer: నువ్వా.. నేనా.. తెలంగాణలో రాజీనామా రాజకీయాలు .. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాల అంశం చర్చనీయంగా మారింది.
Telangana Assembly: ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. 29న మంత్రివర్గ సమావేశం జరగనుండగా, ఆ తర్వాతి రోజు నుంచి అసెంబ్లీని కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.