తెలంగాణ: వార్తలు
#NewsBytesExplainer: 22 నెలలైనా ఆటో యాప్ కోసం పడని అడుగు.. సంక్షేమబోర్డు ఏర్పాటునూ మరిచిన వైనం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు గడిచినా, ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక యాప్ విషయమై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించలేదు.
Montha Cyclone: దిశ మార్చుకుని.. తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుపాను
అనూహ్యంగా తెలంగాణ వైపు దూసుకువచ్చిన మొంథా తుపాన్ రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రభావం చూపింది.
#NewsBytesExplainer: కాంగ్రెస్ హయాంలో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ఆగిపోయిందా? అధికారులు ఏమంటున్నారు?
రైతుల భూములపై హక్కులను నిర్ధారించే ముఖ్యమైన ఆధారం పట్టాదార్ పాస్ పుస్తకం.
Heavy Rains : మొంథా తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం.. తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Revanth Reddy: మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్
మొంథా తుపాన్ ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
Fee Reimbursement: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ, పూర్తి బకాయిలు విడుదల కానందున తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Telangana: 'మోర్త్' ప్రమాణాలతో 'హ్యామ్' రోడ్లు.. డీబీఎం+బీసీ పొరతో రహదారుల ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో నిర్మించబోయే రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించాలని నిర్ణయించింది.
Telangana: మొంథా తుపాను ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. పరీక్షలు ఈసారి ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబడతాయి.
Telangana: ఆ రెండు ఆస్పత్రుల నిర్మాణ వ్యయం భారీ తగ్గించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Warangal Super Specialty Hospital),టిమ్స్ (TIMS) నిర్మాణ ఖర్చులను రూ.1,715 కోట్లు తగ్గించింది.
Kurnool Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
కర్నూలు శివారు ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
Telangana: తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు భారీ స్పందన.. 95,436 దరఖాస్తులు, ₹2,863 కోట్ల ఆదాయం
తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు ఈసారి అపారమైన స్పందన లభించింది.
Cyber security: డిగ్రీ కోర్సుల్లో 'సైబర్ భద్రత'.. యూజీసీ తాజా మార్గదర్శకాలు
సైబర్ భద్రతపై విద్యార్థుల అవగాహనను పెంపొందించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు.
TG Cabinet Meeting: 2028 జూన్ నాటికి ఎస్సెల్బీసీ టన్నెల్ పూర్తి.. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను సుదీర్ఘంగా చర్చించింది.
Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక
తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్పుల భారం మోస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Telangana: జెన్కో, ట్రాన్స్కో లో సమ్మెలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం
తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
RTA Check posts: తెలంగాణలోని అన్ని చెక్‌పోస్టులు రద్దు.. రవాణాశాఖ కీలక నిర్ణయం..
తెలంగాణ రవాణాశాఖ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి రాష్ట్రంలోని అన్ని రవాణాశాఖ చెక్‌పోస్టులు రద్దు చేస్తున్నట్టు రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
#NewsBytesExplainer: కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన.. పథకాల అమలులో నిర్లక్ష్యం.. శాఖలపై పట్టులేని మంత్రులు!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రెగ్యులర్‌గా రారని,ఇంటి నుంచో లేదా పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచో శాఖలపై సమీక్షలు నిర్వహిస్తారని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
Unified District Information System for Education: ఇంటర్ పరీక్షల్లో హాజరు కావాలంటే యూడైస్‌లో పేరు తప్పనిసరి!
ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా? పరీక్ష ఫీజు చెల్లించాలనుకుంటున్నారా? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో మీ పేరు తప్పనిసరిగా ఉండాలి.
Telangana: తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ ప్రాంతాల వారు జాగ్రత్త
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Human Rights Forum: రియాజ్ ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల వేదిక ఆగ్రహం.. న్యాయ విచారణ చేయాలని డిమాండ్
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్‌పై పోలీసులు ఎన్‌కౌంటర్ జరిపిన విషయం తెలిసిందే.
Engineering colleges: తెలంగాణలో నవంబరు 3 నుంచి ఇంజినీరింగ్ కళాశాలల బంద్.. ఎందుకంటే?
తెలంగాణలోని ఇంజినీరింగ్,ఇతర వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో నవంబరు 3 నుంచి బంద్ నిర్వహించనున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమాఖ్య వెల్లడించింది.
BC Bandh: తెలంగాణలో బంద్ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా ఇవ్వాలంటూ తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది.
Ayushman Bharat: తెలంగాణలో 'ఆయుష్మాన్ భారత్' బీమాకు అర్హత కలిగిన కుటుంబాలు 39 లక్షలు
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించడానికి తీసుకొచ్చిన 'ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన' రాష్ట్రంలో దశలవారీగా అభివృద్ధి చెందుతోంది.
Integrated residential schools: రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ఇండియా గురుకులాలు.. ఆమోదించిన మంత్రిమండలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒకొక్కటి, మొత్తం 78 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల కాంప్లెక్స్ నిర్మించడానికి ఆమోదం తెలిపింది.
Elevated Corridors: ఇక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం.. హెచ్‌ఎండీఏకు 435.08 ఎకరాలు.. మంత్రిమండలి ఆమోదం
హైదరాబాద్‌లో పారడైజ్ నుండి శామీర్‌పేట, డెయిరీ ఫామ్ రోడ్ మార్గాల్లో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడానికి రెండు ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
Telangana Cabinet meeting: సన్న వడ్లకు రూ.500 బోనస్ .. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం వర్షాకాలపు పంటలలో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
TG Inter Public Exams: తెలంగాణలోనూ కాస్త ముందుగానే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు! ఎప్పట్నుంచంటే
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు కొంచెం ముందుగానే ప్రారంభంకానున్నాయి.
Mega Job Mela : నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 10వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు
నిరుద్యోగుల కోసం తెలంగాణలోని మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Rain Alert : వానలే వానలు.. తెలంగాణలో ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
RV Karnan: బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను ఖండించిన ఈసీ
జూబ్లీహిల్స్‌లో ఓట్లు అధికంగా నమోదైనట్లు బీఆర్ఎస్ నేతల ఆరోపణలను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఖండించారు. విచారణలో అక్రమాలు ఏమి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
Telangana: బీసీ రిజర్వేషన్ల జీఓపై సుప్రీంకోర్టులో సవాలు.. అర్ధరాత్రి పిటిషన్ దాఖలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Indiramma house: ఇందిరమ్మ ఇళ్లపై ప్రజల అనాసక్తి.. రద్దు చేసుకున్న లబ్ధిదారులు!
నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులు ఎటాచ్.. నీటిపారుదల శాఖ సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేసే సమయంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయటపడటంతో, సంబంధిత ఇంజినీర్ల ఆస్తులను ఎటాచ్ చేయాలని విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది.
TS Govt: తెలంగాణ బీసీ రిజర్వేషన్.. ఇవాళ సుప్రీం కోర్టు ముందు ఎస్‌ఎల్‌పీ వేయనున్న ప్రభుత్వం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
New Collages: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఇంజినీరింగ్,పాలిటెక్నిక్, లా విద్యాసంస్థల ప్రారంభం.. ప్రభుత్వం వద్ద మరిన్ని ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రం వేగంగా విద్యా కేంద్రంగా మారుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల సంఖ్య రోజుకురోజు పెరుగుతోంది.
Rain Alert : నేడు,రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
R Krishnaiah: కేంద్ర నిర్లక్ష్యానికి ప్రతీకగా ఈనెల 14న తెలంగాణలో బంద్ : ఎంపీ ఆర్.కృష్ణయ్య
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న తెలంగాణలో బంద్ నిర్వహించనున్నట్లు ఎంపీ 'ఆర్.కృష్ణయ్య' వెల్లడించారు.
BC Reservations: బీసీ రిజర్వేషన్ల వివాదం.. కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.