నిజామాబాద్: వార్తలు
Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
Telangana: ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీలు ఉష్ణోగ్రత.. తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన!
తెలంగాణలో ఎండలు విజృంభిస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌లో భానుడు భగభగలతో మండిపోగా, గరిష్టంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
Nandipet: మహాశివరాత్రి ప్రత్యేకం.. 9 అంతస్తుల గోపురం, నవనాథుల మహిమ
నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లోని నవనాథుల స్తూపం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా ముస్తాబైంది.
Armour Turmeric: ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపుకు జీఐ ట్యాగ్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పండే పసుపుకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) త్వరలో రానుంది.
National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్ నుంచి ప్రారంభం
ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ రూపంలో ప్రారంభించనున్నారు.
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Srsp project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుతం ఉన్న నీటిమట్టాన్ని అధికారులు విడుదల చేశారు.
Nizamabad: హోలీ పండుగ రోజున అక్కడ పిడిగుద్దులాట ఆనవాయితీ అంట!!!
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు: నిజామాబాద్ జిల్లాలో సాలురా మండలం హున్సా గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి పిడిగుద్దులాట ఆడుతున్నారు.
Nizamabad : టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం.. కారును ఢీకొన్న లారీ
నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త
18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త హత్య(Murder) చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మియాపూర్‌లో చోటు చేసుకుంది.
Murder: నిజామాదాబాద్ జిల్లాలో ఘోరం.. ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.
కేసీఆర్ ఎన్డీఏలో చేరుతానన్నారు.. నేను ఒప్పుకోలేదు: నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ
నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రంలోని అధికార పార్టీ అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారం.. రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సిద్ధిపేట జిల్లా ప్రజల దశాబ్దాల కల నేటికి ఫలించింది. నిజామాబాద్ పర్యటనలో ఉన్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌కు వస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు.
అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ.. రూ.21,500కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన
అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర తెలంగాణకు రానున్నాయి.
నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ
కర్ణాటకలో తప్పుడు గుర్తింపు పత్రాలో నివసిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్ వెపన్ ట్రైనర్ మొహమ్మద్ యూనస్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది.
నిజామాబాద్: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని దాసరి హర్ష (22)గా గుర్తించారు.
హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధికుక్కుల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అతడి తండ్రి పనిచేసే స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.
నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్
తెలంగాణలో టీడీపీకి పుర్వవైభవం తెచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ఫోకస్‌గా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో వరుస కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.