హోలీ: వార్తలు

Nizamabad: హోలీ పండుగ రోజున అక్కడ పిడిగుద్దులాట ఆనవాయితీ అంట!!!

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు: నిజామాబాద్ జిల్లాలో సాలురా మండలం హున్సా గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి పిడిగుద్దులాట ఆడుతున్నారు.

Holi 2024: భారతదేశంలో హోలీ పండుగ జరుపుకోని ప్రదేశాలు ఇవే..!

హోలీ పండుగకు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ రంగుల పండుగ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Holi Celebrations: పిల్లలతో సురక్షితంగా హోలీ ఆడటం ఎలాగో తెలుసా.. కొన్ని చిట్కాలు మీ కోసం 

హోలీ పండుగ దగ్గరలోనే ఉంది. ఈ రంగుల పండుగ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంగుల పండుగ హోలీ మనం దేశమంతటా జరుపుకుంటారు.

Holi 2024: మన దేశంలోనే కాదు..ఇటలీ నుండి శ్రీలంక వరకు.. అనేక దేశాల్లో హోలీ పండుగ జరుపుకుంటారని తెలుసా.. 

దీపావళి తర్వాత అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.

12 Mar 2024

పండగ

Holi 2024: హోలీ రోజు ఈ దేవి,దేవతలను పూజించండి.. సంతోషంగా ఉండండి 

హిందూ మతంలో అతిపెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం

యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను పాకిస్థాన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ (హెచ్‌ఈసీ) నిషేధించింది.

11 Mar 2023

దిల్లీ

దిల్లీ: హోలీ వేడుకల్లో జపాన్ యువతికి వేధింపులు; ముగ్గురు అరెస్టు

దిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో జపాన్‌కు చెందిన యువతిని కొందరు వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనను దిల్లీ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

07 Mar 2023

పండగ

హోళీ: మీ ప్రియమైన వారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఐడియాస్

పండగ అంటే పది మంది ఒకదగ్గర చేరి చేసుకునే సంతోషం. ఆ సంతోషాన్ని మరింత పెంచేవే బహుమతులు. హోళీ సందర్భంగా మీ ప్రియమైన వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వండి.

హోళీ 2023: పండగ పూట నోటిని తీపి చేసే రెసిపీస్

హోళీ అంటే రంగులే కాదు, నోటికి తీపి చేసే ఆహార పదార్థాలు కూడా గుర్తొస్తాయి. రంగుల్లో మునిగి తేలుతూ మీకు నచ్చిన రెసిపీస్ ని ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు. అందుకే మీకోసం కొన్ని స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం.

హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్

హోళీ రోజు రంగులతో ఆడడం పిల్లలకి సరదాగా ఉంటుంది. ఐతే రంగులతో అడే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రసాయనాలున్న రంగుల నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం.

హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్

సన్ స్క్రీన్.. సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాల వల్ల మీ చర్మం పాడవకుండా ఉండడానికి వాడాల్సిన లోషన్. ఎండలో ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ లోషన్ వాడమని చర్మ వైద్య నిపుణులు చెబుతుంటారు.

04 Mar 2023

ఫ్యాషన్

హోళీ రోజు అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందంటే

హోళీ రోజు జనరల్ గా అబ్బాయిలందరూ పాత బట్టలు వేసుకుంటారు. రంగులు పడతాయని బట్టలు పాడవుతాయని అనుకుంటారు. కానీ కొంత టైమ్ తీసుకుని హోళీ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ పండగ మరింత ఆనందంగా ఉంటుంది.

04 Mar 2023

ఫ్యాషన్

హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే

హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా రంగులతో నిండిపోతుంది. అయితే రంగులతో ఆడేటపుడు మీరు వేసుకున్న డ్రెస్ మీకు సౌకర్యంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

02 Mar 2023

పండగ

Holi 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి

హోలీ పండగ మరెంతో దూరంలో లేదు. ఇప్పటి నుండే పండగ ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ఐతే ఈసారి హోలీలో రసాయనాలున్న రంగులను వాడకండి. సహజ సిద్ధమైన రంగులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు

హోళీ ఆడే సమయంలో రంగుల్లోని రసాయనాలు చర్మం మీదా, జుట్టు మీద పడతాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే చిరాకును కలిగిస్తుంటాయి. అందుకే హోళీ తర్వాత చర్మం గురించి, జుట్టు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

01 Mar 2023

పండగ

హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు

వసంతం వచ్చేస్తోంది. రంగుల పండగ ముందరే ఉంది. ఈ నేపథ్యంలో హోళీ పండగ రోజున చర్మాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.