మంచు విష్ణు: వార్తలు

29 Mar 2025

కన్నప్ప

kannappa postponed: 'కన్నప్ప' రిలీజ్‌కు బ్రేక్.. అభిమానులకు విష్ణు క్షమాపణలు

మంచు విష్ణు కీలక పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

Manchu Vishnu : నా భార్యకు ఓపిక లేదు.. మరో పెళ్లి చేసుకోమంది.. మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

మంచు విష్ణు హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కెరీర్‌లో మంచి హిట్ సినిమాలు ఉన్నా ప్రత్యేకమైన మార్కెట్‌ను మాత్రం స్థాపించుకోలేకపోయాడు.

18 Mar 2025

కన్నప్ప

Kannapa : కన్నప్ప' నుంచి మహదేవ శాస్త్రి గ్లింప్స్ రివీల్‌కి సిద్ధం.. ఎప్పుడంటే?

తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'కన్నప్ప' రిలీజ్‌కు సిద్ధమైంది.

11 Mar 2025

కన్నప్ప

Kannappa : 'కన్నప్ప' మేకింగ్ వీడియో విడుదల.. విష్ణు ఎమోషనల్ రియాక్షన్!

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

10 Mar 2025

కన్నప్ప

Kannappa Song : న్యూజిలాండ్ అడవుల్లో రొమాన్స్.. 'కన్నప్ప' లవ్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్! 

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాను దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

01 Mar 2025

కన్నప్ప

KannappaTeaser: విష్ణు నటన అద్భుతం.. 'కన్నప్ప' టీజర్ విడుదల

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న 'కన్నప్ప' సినిమా టీజర్ విడుదలైంది.

13 Feb 2025

ప్రభాస్

Prabhas Kannappa : ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. ఆయన మీద ప్రేమతోనే ప్రభాస్ కన్నప్పలో నటించాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'కన్నప్ప'.

03 Feb 2025

ప్రభాస్

Prabhas: 'కన్నప్ప' మూవీ నుంచి ప్రభాస్‌ కొత్త లుక్‌ విడుదల

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప'. భారీ తారాగణంతో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

29 Jan 2025

గుజరాత్

Mohan Babu: గుజరాత్ సీఎంతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ

నటుడు మోహన్‌ బాబు, మంచు విష్ణు, శరత్‌కుమార్‌లతో కలిసి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు.

Manchu Vishnu: మంచు విష్ణు కీలక ప్రకటన.. సైనిక కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్

త్రివిధ దళాల్లో సేవచేస్తున్న తెలుగు సైనిక కుటుంబాల పిల్లలకు మద్దతుగా నిలవాలని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ప్రొ-చాన్స్‌లర్ విష్ణు మంచు నిర్ణయం తీసుకున్నారు.

09 Jan 2025

సినిమా

Mohan Babu: సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట

సినీనటుడు, దర్శకుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

08 Jan 2025

కన్నప్ప

Kannappa:'చాలా నమ్మకం ఉంది'.. కన్నప్ప మూవీపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు

యూనివర్సిటీలో సంక్రాంతి వేడుకల్లో మోహన్‌బాబు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి పలు సరదా కార్యక్రమాలలో పాల్గొని, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

Mohan Babu : సుప్రీం కోర్టులో మోహన్ బాబా బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

మంచు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.

Mohan Babu : హైకోర్టు నిరాకరణ.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు 

జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

31 Dec 2024

సినిమా

Manchu Vishnu: మరో వివాదంలో మంచు ఫ్యామిలీ.. జంతువులను వేటాడిన కేసులో

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాలలో, అలాగే సినీ పరిశ్రమలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

Manchu Family: మంచు విష్ణు పై మంచు మనోజ్ ఫిర్యాదు 

గత వారం నుంచి మంచు కుటుంబ వివాదం తగ్గినట్లు అనిపించినప్పటికీ, తాజాగా మరో గొడవ తెరపైకి వచ్చింది.

23 Dec 2024

సినిమా

mohan babu: హైకోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు.. ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

సినీ నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. విలేకరిపై దాడి కేసులో ఆయన వాదించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

20 Dec 2024

సినిమా

Mohanbabu: మళ్ళీ అజ్ఞాతంలోకి మోహన్ బాబు.. దుబాయ్ వెళ్లినట్లు ప్రచారం 

సినీ నటుడు మోహన్ బాబు పై జరిగిన కేసుతో సంబంధించి హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Manchu Nirmala: మంచు ఫ్యామిలీ వివాదం.. మనోజ్‌పై తల్లి నిర్మల సంచలన ఆరోపణలు

మంచు కుటుంబంలో విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మంచు మోహన్‌బాబు సతీమణి నిర్మల రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Mohan Babu: జర్నలిస్టులకు క్షమాపణ.. రంజిత్‌ను పరామర్శించిన మోహన్ బాబు

హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్‌ను ప్రముఖ నటుడు మోహన్‌బాబు పరామర్శించారు.

Manchu Vishnu: విల్‌స్మిత్‌-మంచు విష్ణు కలయిక.. తరంగ వెంచర్స్‌ ద్వారా కొత్త ప్రయాణం!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, విద్యా రంగ నిర్వాహకుడిగా పలు రంగాల్లో ప్రతిభను చాటిన మంచు విష్ణు, తాజాగా టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.

13 Dec 2024

సినిమా

Mohan Babu: మోహన్‌బాబు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం

జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి మోహన్‌ బాబు (Mohan Babu)పై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే.

13 Dec 2024

సినిమా

Manchu Controversy: గాయపడిన జర్నలిస్ట్‌కు మోహన్‌బాబు క్షమాపణలు.. ఎక్స్‌ వేదికగా లేఖ విడుదల

మోహన్‌బాబు తన నివాసంలో జరిగిన ఉద్రిక్తతలపై మరోసారి స్పందించారు.

Manchu Lakshmi: ఏదీ మనది కాదు.. మంచులక్ష్మి పోస్టు వైరల్!

మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తాజాగా సినీ వర్గాలు, సోషల్ మీడియా చర్చల్లో ప్రధానంగా నిలుస్తోంది.

Manchu Manoj: మా నాన్న దేవుడు.. కన్నీరు పెట్టుకున్న మంచు మనోజ్

తన తండ్రి మోహన్‌బాబు, అన్న మంచు విష్ణు తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు తెలిపినట్లు నటుడు మంచు మనోజ్‌ వెల్లడించారు.

ManchuFamily :మంచు ఫ్యామిలీ వివాదం.. మంచు మనోజ్ ఇంటికి విష్ణు రాకపై ఉత్కంఠ

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి.

Manchu Manoj: మంచు ఫ్యామిలీ పరస్పర దాడులు, ఫిర్యాదులు.. అసలు విషయం ఇదే 

మంచు ఫ్యామిలీలో మరోసారి తీవ్ర విభేదాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

02 Dec 2024

కన్నప్ప

Kannappa: 'కన్నప్ప'లో మంచు విష్ణు మనవరాళ్లు.. ఫోటోను పంచుకున్న మోహన్ బాబు

మంచు కుటుంబం నుంచి మరో తరం సినిమా రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

09 Nov 2024

కన్నప్ప

Kannappa : 'కన్నప్ప' నుంచి లీకైన ప్రభాస్ ఫోటో.. స్పందించిన మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప' నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ లీక్ కావడం పట్ల చిత్ర బృందం స్పందించింది.

09 Nov 2024

ప్రభాస్

Prabhas: 'కన్నప్ప' సెట్స్ నుండి ప్రభాస్ ఫోటో లీక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న లుక్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్‌తో 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Manchu Mohanbabu: సీఎం చంద్రబాబును కలిసిన మంచు మోహన్‌బాబు, విష్ణు 

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.

26 Aug 2024

కన్నప్ప

Kannappa: మంచు విష్ణు వారుసుడు సినీ ఎంట్రీ.. 'కన్నప్ప'లో అవ్రమ్ లుక్ రిలీజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

Hema: సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్.. సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా'

సినీ నటి హేమకు బిగ్ రీలీఫ్ లభించింది. ఆమెపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రకటించింది.

21 May 2024

కన్నప్ప

Kanappa: కేన్స్ కార్పెట్ పై తొలి సారిగా మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ కు గ్రాండ్ రెస్పాన్స్ 

కేన్స్ కార్పెట్ పై నడిచి వెళ్లడం తనకు సరికొత్త అనుభూతి కలిగించిందని హీరో మంచు విష్ణు తెలిపారు.

09 May 2024

కన్నప్ప

Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' 

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు.మహాభారత్‌ సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

30 Apr 2024

కన్నప్ప

Kannappa-Movie-Tamanna: కన్నప్ప సినిమాలో ప్రత్యేక పాటలో తమన్నా భాటియా

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప మూవీలో మిల్కీ బ్యూటీ తమన్న ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

08 Apr 2024

కన్నప్ప

Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో 

మంచు విష్ణు కన్నప్ప పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'కన్నప్ప'.

15 Dec 2023

కన్నప్ప

Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా!

మంచు ఫ్యామిలీ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'.

Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్ 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు 2021లో జరగ్గా.. అందులో మంచు విష్ణు ప్యానెల్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

10 Nov 2023

కన్నప్ప

Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్

మంచు విష్ణు ప్రస్తుతం తన డీం ప్రాజెక్టు 'కన్నప్ప' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

08 Nov 2023

కన్నప్ప

'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు 

మంచు విష్ణు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు 'కన్నప్ప'.

30 Sep 2023

కన్నప్ప

మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ 

'కన్నప్ప' హీరో మంచు విష్ణు సినిమాలో మరో స్టార్ హీరో నటించనున్నారు. మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్ మంచు కథానాయకుడితో కలిసి తెరను పంచుకోనున్నారు.