NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో 
    తదుపరి వార్తా కథనం
    Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో 
    విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో

    Kannappa: విష్ణు మంచు 'కన్నప్ప' చిత్రంలో అతిధి పాత్రలో మెరవనున్న బాలీవుడ్ స్టార్ హీరో 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 08, 2024
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మంచు విష్ణు కన్నప్ప పాత్రలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'కన్నప్ప'.

    తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ కుమార్ కూడా కన్నప్ప సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

    అయితే, ఈ వార్తలను చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.ఈ సినిమాలో కన్నప్ప సినిమాలో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతీ ముకుందన్, భాస్కరన్ ఐశ్వర్య, ముఖేష్ రుషి.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.

    ఇప్పటికే కన్నప్ప సినిమా న్యూజిలాండ్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా జరుగుతుంది. న్యూజిలాండ్ అడవుల్లో భారీగా,చాలా మంది స్టార్ కాస్ట్ తో కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నారు.

    Details 

    కన్నప్ప సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్

    దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

    బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

    కన్నప్ప సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ అంటూ రమేష్ బాల ట్వీట్ 

    Bollywood Superstar @akshaykumar joins the cast of Prestigious Pan-India Biggie - Actor @iVishnuManchu 's Big Budget movie #Kannappa

    After #Prabhas, @Mohanlal , @PDdancing and @realsarathkumar - @akshaykumar is one more grand addition to the movie's cast..

    Stay tuned for more… pic.twitter.com/C8AY7TY4Ir

    — Ramesh Bala (@rameshlaus) April 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కన్నప్ప
    మంచు విష్ణు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కన్నప్ప

    మంచు వారి 'భక్త కన్నప్ప'లో మాలీవుడ్ అగ్రహీరో మోహన్ లాల్  మంచు విష్ణు
    'కన్నప్ప' షూటింగ్ ఎక్కువ శాతం న్యూజిలాండ్‌‌లో అందుకే తీస్తున్నా: మంచు విష్ణు  మంచు విష్ణు
    Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'లో శరత్‌ కుమార్ మంచు విష్ణు
    Kannappa : వీరుడు, అపరభక్తుడు కన్నప్ప.. మంచు విష్ణు ఫస్ట్ లుక్ అదిరిపోయింది సినిమా

    మంచు విష్ణు

    Prakash Raj: ఓట్లేసిన వాళ్ళే అడగాలి: 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు హామీలపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్  తాజా వార్తలు
    Kannappa: మంచు విష్ణుకి హీరోయిన్ దొరికేసింది.. ఎంత అందగా ఉందో తెలుసా! కన్నప్ప
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025