నయనతార: వార్తలు
Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతోంది.
Nayanthara - Dhanush: నయనతార డాక్యుమెంటరీ వివాదంలో కోర్టు కీలక తీర్పు
'నానుమ్ రౌడీ దాన్' డాక్యుమెంటరీ వివాదంలో నయనతార, ధనుష్‌ల మధ్య కోర్టు యుద్ధం కొనసాగింది. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై ధనుష్ దావా వేశారు.
Nayanthara: నయనతారకు నోటీసులు పంపలేదు.. క్లారిటీ ఇచ్చిన 'చంద్రముఖి' నిర్మాతలు
సినీ నటి నయనతారకు 'చంద్రముఖి' సినిమా నిర్మాతలు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టంచేశారు.
Nayanthara: డాక్యుమెంటరీ వివాదం.. నయనతారకు మరో షాక్
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు 'బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో కొత్తగా లీగల్ సమస్యలు ఎదురవుతున్నాయి.
Nayanthara - Dhanush: 'బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదం.. నయనతారకు కోర్టు నోటీసులు
నటి నయనతార, నటుడు ధనుష్‌ల మధ్య 'బియాండ్ ది ఫెయిరీ టేల్' వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.
Nayanthara-Dhanush: డాక్యుమెంటరీలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు.. ధనుష్ దావాపై స్పందించిన నయనతార
నటి నయనతార (Nayanthara) ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)పై ధనుష్ (Dhanush) కేసు వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది.
Dhanush : నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ వివాదం.. నయనతారపై కేసు పెట్టిన ధనుష్
హీరో ధనుష్ మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు.
Nayanthara: కెరీర్‌లో అండగా నిలిచిన షారుక్ ఖాన్, చిరంజీవికి నయనతార కృతజ్ఞతలు
ఇటీవల నటి నయనతార తన డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" ద్వారా ప్రేక్షకులను పలకరించారు.
RAKKAYIE: నయనతార బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. ఐదు బాషలలో కొత్త సినిమా ప్రకటన
నయనతార బర్త్ డే సందర్భంగా, ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది.
Nayanathara Brithday: నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్'
కెరీర్‌లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నయనతార, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది.
Nayanthara-Dhanush : హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు
హీరో ధనుష్‌పై నటి నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై నయనతార మండిపడ్డారు.
Nayanthara: 'మై ఎవ్రీథింగ్' అంటూ విఘ్నేశ్‌కి బర్తడే విషెష్ తెలిపిన నయనతార
నటుడు విఘ్నేశ్ శివన్ పుట్టినరోజు సందర్భంగా, నటి నయనతార సోషల్ మీడియాలో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ఫోటోల్లో నయనతార, విఘ్నేశ్‌ను ముద్దు పెడుతూ కనిపించింది.
Nayanthara: నయన్ కు ఆధ్యాత్మికత ఎక్కువే.. పిల్లలతో గోపురాల సందర్శన
ఒకప్పుడు ఎలా పెరిగామో ఎవరికీ తెలియదు. అప్పట్లో తాను అనుభవించని చిన్ననాటి జీవితాన్నినయనతార తన కొడుకులతో ఎంజాయ్ చేస్తోంది.
14 Years Of Samantha: కథానాయికగా పధ్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమంత.. అభినందనలు తెలిపిన నయనతార
టాలీవుడ్ లో 'ఏమాయ చేశావె' చిత్రంతో పరిచయమైన సమంత తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయంలో తిష్ట వేసుకుని కూర్చుంది.
Nayanthara: 'రాముడిని అగౌరవపరిచినందుకు' నటి నయనతారపై కేసు నమోదు
అన్నపూరణి' సినిమాపై వివాదం రేగుతున్న నేపథ్యంలో నటి నయనతార, చిత్ర దర్శక, నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.
Nayanthara : భర్త విఘ్నేష్ డైరెక్షన్'లో నయనతార కొత్త సినిమా.. హీరో, హీరోయిన్లు ఎవరంటే
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార మరో కొత్త సినిమాని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు తన భర్త విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
Nayanathara: నయనతారకు ఖరీదైన గిప్ట్‌ను ఇచ్చిన భర్త విఘ్నేష్.. బర్త్‌డే గిఫ్ట్‌గా కాస్ట్ లీ కార్
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త విఘ్నేష్ శివన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.
Nayanthara birthday: నయనతార నటించిన సినిమాల్లో తప్పక చూడాల్సినవి ఇవే
దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ నయనతార. తన రెండు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలను చేసింది.
NAYANTARA : సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. బాక్సులో ఏమున్నాయో తెలుసా
లేడీ మెగాస్టార్ హోదా తెచ్చుకున్న క్రేజీ స్టార్ నయనతార, మరో స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అదిరిపోయే గిఫ్ట్ అందించింది.
జవాన్ విజయంతో నయనతారకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్.. వివరాలివే
లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రస్తుతం జవాన్ సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగు పెట్టారు.
జవాన్ విషయంలో దర్శకుడు అట్లీపై నయనతార అప్సెట్? కారణం అదేనా?
లేడీ సూపర్ స్టార్ నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 900 కోట్లు వసూలు చేసింది.
బిజినెస్ లోకి దిగిన నయనతార దంపతులు: ఇంతకీ దేంట్లో పెట్టుబడులు పెడుతున్నారంటే?
సినిమా సెలబ్రిటీలు అటు సినిమాలు చేసుకుంటూనే వ్యాపార రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.
ముంబైలో తళుక్కుమన్న నయనతార.. బాలీవుడ్‌కూ ప్రాధాన్యత ఇస్తానన్న బ్యూటీ
దక్షిణాది ప్రముఖ సినీనటి నయనతార శుక్రవారం ముంబైలో మెరిశారు. జవాన్ చిత్రం సక్సెస్ మీట్ లో భాగంగా ఈ టాప్ హీరోయిన్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.
Shahrukh Khan : శ్రీవారి సేవలో షారూక్, కూతురు సుహానా, హీరోయిన్ నయనతార
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, ప్రముఖ నటి నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
ఇన్స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన నయనతార: ఇంతకీ ఆమె ఎవరిని ఫాలో అవుతుందో తెలుసా?
స్టార్ హీరోయిన్ నయనతార ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టారు. ఎన్నో రోజులుగా తనకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా అందించే నయనతార తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేశారు.