తదుపరి వార్తా కథనం
Nayanthara-Dhanush : హీరో ధనుష్‌పై నయనతార సంచలన ఆరోపణలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 16, 2024
01:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
హీరో ధనుష్‌పై నటి నయనతార సంచలన ఆరోపణలు చేసింది. తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై నయనతార మండిపడ్డారు.
ఈ మేరకు ధనుష్‌కు ఆమె ఓ బహిరంగ లేఖ రాశారు. దనుష్ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారని, తాను రెక్కల కష్టంతో పైకి వచ్చానని నయనతార పేర్కొంది.
తన జీవితంపై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తోందని, అందులో 'నానుమ్ రౌడీ దాన్' క్లిప్స్ వాడుకునేందుకు ఎన్ఓసీ అడిగితే రెండేళ్ల నుంచి తప్పించుకుంటున్నారని తెలిపింది.
3 సెకన్లకు రూ.10 కోట్లు కట్టాలా అమె ఆగ్రహం వ్యక్తం చేసింది.