ధనుష్: వార్తలు

14 May 2024

సినిమా

Suchitra leaks: హీరో ధనుష్ పై సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్ 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. "ధనుష్ ఓ గే .. అర్ధరాత్రి 3గంటల వరకు మగవాళ్ళతో పార్టీలు చేసుకుంటారు.

10 May 2024

సినిమా

Raayan: తెలుగులో ధనుష్ "రాయన్" ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ప్రముఖ సంస్థ

కోలీవుడ్ స్టార్ హీరో 'ధనుష్' హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహించిన సాలిడ్ యాక్షన్ చిత్రం "రాయన్".

Na Sami Ranga-Nagarjuna-Vijay Binni: 'నా సామిరంగ' ఫేం విజయ్ బిన్నీతో నాగ్ మరోసినిమా!

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuan)నా సామి రంగ(Na Sami Ranga)దర్శకుడు విజయ బిన్నీ(Vijay Binny) తో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.

Dhanush-Aiswarya Divorced: కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్..ఐశ్వర్య దంపతులు

తమిళ కథనాయకుడు ధనుష్ (Dhanush), ఆయన భార్య, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aiswarya Dhanush) విడాకుల కోసం దరఖాస్తు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

20 Mar 2024

సినిమా

Ilaiyaraaja: 'ఇళయరాజా'బయోపిక్ షూటింగ్ ప్రారంభం 

మ్యూజిక్ మాస్ట్రో 'ఇళయరాజా' బయోపిక్ షూటింగ్ ఈ రోజు (బుధవారం)లాంఛనంగా ప్రారంభమైంది.

Kubera: ధనుష్ 'కుబేర్' కోసం బ్యాంకాక్‌లో నాగార్జున

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ నటుడు ధనుష్, 'నా సామి రంగ' నటుడు అక్కినేని నాగార్జునతో 'కుబేర' అనే సినిమా చేస్తున్నాడు.

12 Jan 2024

సినిమా

Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు  

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా "కెప్టెన్ మిల్లర్" ఈ రోజు తమిళ్ లో విడుదల అయ్యింది.

ధనుష్, శేఖర్ కమ్ముల క్రేజీ అప్ డేట్.. షూటింగ్ ఎప్పట్నుంచి ప్రారంభం తెలుసా

తమిళ హిరో ధనుష్ టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే సర్ మూవీతో డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు.

29 Aug 2023

సినిమా

ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్ 

తమిళ నటుడు ధనుష్, 'సార్' సినిమాతో తెలుగులోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.