కుబేర: వార్తలు
Kuberaa: నేటి తరాన్ని మెప్పించడం సవాలే.. 'కుబేర' విజయంపై శేఖర్ కమ్ముల స్పందన
ఇటీవల విడుదలైన 'కుబేర' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.
Sekhar Kammula : తమిళ్లో 'కుబేర' డిజాస్టర్.. కారణం తెలియదన్న డైరక్టర్!
సూపర్‌స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'కుబేర' ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధిస్తోంది.
Kubera : 'కుబేర' సక్సెస్‌తో పుంజుకున్న టాలీవుడ్.. మళ్లీ హౌస్‌ఫుల్ హంగామా!
ప్రస్తుతం థియేటర్లకు వచ్చే జనం రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో సినీ పరిశ్రమ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది.
Kuberaa Movie Review : 'కుబేర' సినిమా సమీక్ష.. ఓ బిచ్చగాడి జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ కథ
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన 'కుబేర' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.
Dhanush: 'కుబేర మూవీ కోసం తిరుపతి వీధుల్లో భిక్షమెత్తా'.. సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ "కుబేర" చిత్రం జూన్ 20న విడుదలయ్యింది.
Kubera: 'కుబేరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'.
Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్ డుమ్' పాట గ్రాండ్ లాంచ్
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కుబేర'. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.
Dhanush: 'నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి'..: ధనుష్ పవర్ఫుల్ స్పీచ్
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన చిత్రం 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో ధనుష్.
Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్!
'లవ్ స్టోరీ' తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న శేఖర్ కమ్ముల, ఇప్పుడు 'కుబేర' అనే కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్ రిలీజ్
హీరో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర' ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది.
Kuberaa: 'పోయి రా మావా'.. కుబేర ఫస్ట్ సాంగ్ రిలీజ్
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'కుబేర' (Kubera) నుండి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
Dhanush : 'కుబేర' వస్తున్నాడు.. ధనుష్, నాగార్జున మాస్ ఎంటర్టైనర్కు విడుదల తేదీ ఖరారు!
జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా, ప్రతిష్టాత్మక దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'కుబేర'.
Kubera Movie: ధనుష్ కుబేర గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం కుబేర (Kubera).
Kubera: కుబేర గ్లింప్స్ అప్డేట్ పోస్టర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Kubera: రష్మిక కూల్ లుక్ అదుర్స్.. 'కుబేర'. సినిమా టీజర్ అప్డేట్
కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'కుబేర'.
Kubera: ధనుష్ చిత్రం 'కుబేర' నుండి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'కుబేర'.