NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Kubera: రష్మిక కూల్ లుక్ అదుర్స్.. 'కుబేర'. సినిమా టీజర్ అప్డేట్ 
    తదుపరి వార్తా కథనం
    Kubera: రష్మిక కూల్ లుక్ అదుర్స్.. 'కుబేర'. సినిమా టీజర్ అప్డేట్ 
    రష్మిక కూల్ లుక్ అదుర్స్.. 'కుబేర'. సినిమా టీజర్ అప్డేట్

    Kubera: రష్మిక కూల్ లుక్ అదుర్స్.. 'కుబేర'. సినిమా టీజర్ అప్డేట్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'కుబేర'.

    ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

    పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

    ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది.తాజాగా రష్మిక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

    కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ విడుదల కానుంది.

    పోస్టర్‌లో ముంబై సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో రష్మిక చాలా సింపుల్‌గా,కనిపిస్తున్నారు, దీనితో సినిమాలో ఆమె పాత్ర చాలా క్యూట్ గా ఉంటుందని తెలుస్తోంది.

    వివరాలు 

     బిచ్చగాడిలా ధనుష్

    ఈ కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఇక, రష్మిక గ్లింప్స్‌లో ఓ గునపం పట్టుకుని అడవిలో తవ్వడం చేస్తూ, తవ్వకంలో పెద్ద సూట్‌కేస్ దొరకడం, దానిలో డబ్బులు కనిపించడం వంటి ఆసక్తికర దృశ్యాలు ఉన్నాయి, ఇవి అభిమానులకు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.

    ఇక ధనుష్ ఈ సినిమాలో బిచ్చగాడిలా కనిపించనున్నాడని సమాచారం.

    ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది, నిర్మాణాంతర పనులు వేగంగా జరుగుతున్నాయి.

    తెలుగుతోపాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కుబేర
    రష్మిక మందన్న

    తాజా

    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి

    కుబేర

    Kubera: ధనుష్ చిత్రం 'కుబేర' నుండి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల  సినిమా

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025