టీ20 ప్రపంచకప్: వార్తలు
27 Aug 2024
క్రీడలుT20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అక్టోబర్ 3 నుండి జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది.
27 Aug 2024
క్రీడలుWomens T20 World Cup: మహిళల T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..ఈ రెండు దేశాలతో తలపడనున్న టీమిండియా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.
21 Aug 2024
క్రీడలుT20 womens world cup: యూఏఈకి తరలిన మహిళల టీ20 ప్రపంచకప్
బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో. మహిళల టీ20 ప్రపంచకప్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చనున్నట్లు ఐసీసీ మంగళవారం తెలిపింది.
04 Jul 2024
రోహిత్ శర్మRohit Sharma dance: రోహిత్, సూర్యకుమార్ తీన్మార్ డ్యాన్స్ - డ్రమ్ బీట్‌కు అదిరే స్టెప్పులు!
Rohit Sharma dance: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు(జులై 4) వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు స్వదేశానికి చేరుకుంది.
04 Jul 2024
టీమిండియాT20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు
భారత క్రికెట్ జట్టు గురువారం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అతని టీమ్ సభ్యలు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
30 Jun 2024
టీమిండియాBCCI Prize Money: టీమిండియాకు రూ.125కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
BCCI Prize Money: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్(T20 World Cup)ను గెలుచుకుంది. ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
30 Jun 2024
టీమిండియాT20 World Cup: టీమిండియాకు మోదీ, రాహుల్, రాష్ట్రపతి శుభాకాంక్షలు
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా క్రికెట్ ఆటతీరును ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
30 Jun 2024
విరాట్ కోహ్లీT20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్‌దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్
Virat kohli- Arshdeep singh dance video: టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.
30 Jun 2024
టీమిండియాటీ 20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియాపై డబ్బుల వర్షం
T20 world cup prize money: టీ20 ప్రపంచకప్- 2024 ఛాంపియన్ టీమ్ ఇండియాకు బంపర్ ప్రైజ్ మనీ లభించింది. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుపై కూడా కాసుల వర్షం కురిసింది.
30 Jun 2024
విరాట్ కోహ్లీటీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
Virat Kohli T20 Retirement: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
29 Jun 2024
క్రీడలుT20 world Cup: 2024 టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా పై గెలిచిన టీమిండియా
రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టీమిండియా చరిత్రలో నాలుగోసారి ప్రపంచకప్ (ODI, T20) టైటిల్‌ను గెలుచుకుంది.
28 Jun 2024
క్రీడలుT20 World Cup 2024: ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించిన భారత్
టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీ ఫైనల్‌లో, భారత క్రికెట్ జట్టు 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్ క్రికెట్ జట్టును ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.
27 Jun 2024
క్రీడలుIND vs ENG: భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ వర్షం కారణంగా రద్దయితే ఏం జరుగుతుంది?
2024 టీ20 ప్రపంచకప్‌లో మొదటి సెమీ-ఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా తొమ్మిది వికెట్లు తేడాతో గెలిచింది.
27 Jun 2024
క్రీడలుT20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి మొదటిసారి ఫైనల్‌లోకి ప్రవేశించిన దక్షిణాఫ్రికా
టీ20 ప్రపంచకప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది.
26 Jun 2024
క్రీడలుT20 WorldCup 2024: ఇండియా vs ఇంగ్లాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ, గణాంకాలు
జూన్ 27న టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ జట్టుతో తలపడనుంది.
24 Jun 2024
క్రీడలుT20 World Cup: ఆసీస్‌తో భారత్ పోరు నేడు... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా
ఈరోజు (జూన్ 24), వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 రౌండ్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
20 Jun 2024
క్రీడలుT20 World Cup 2024:సూపర్-8లో అఫ్గాన్‌పై భారత్ 47 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
రోహిత్ శర్మ సారథ్యంలో, భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అద్భుతమైన విజయంతో ప్రారంభించింది.
20 Jun 2024
వెస్టిండీస్T20 World Cup2024: సూపర్-8లో వెస్టిండీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్
టీ20 ప్రపంచకప్ 2024లో 42వ మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
17 Jun 2024
క్రీడలుSuper 8 Schedule: టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8.. భారత్ మ్యాచుల పూర్తి షెడ్యూల్ ఇదే..
అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 ఇప్పుడు సూపర్-8లోకి ప్రవేశించింది.
13 Jun 2024
క్రీడలుT20 World Cup 2024: సూపర్-8లో భారత్-ఆసీస్ పోరు?
టీ20 ప్రపంచకప్ 2024లో, భారత్ బుధవారం అమెరికాను ఓడించి సూపర్-8లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.
12 Jun 2024
క్రీడలుT20 World Cup 2024: అమెరికాను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్
టీ20 ప్రపంచకప్ 2024 25 వ మ్యాచ్‌లో, US క్రికెట్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి భారత క్రికెట్ జట్టు తన మూడవ విజయాన్ని నమోదు చేసింది.
11 Jun 2024
క్రీడలుT20 world Cup 2024: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం
టీ20 ప్రపంచకప్ 2024 21వ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును 4 పరుగుల తేడాతో ఓడించి ప్రస్తుత ఎడిషన్‌లో తన మూడవ విజయాన్ని నమోదు చేసింది.
10 Jun 2024
క్రీడలుT20 world cup 2024: పాకిస్తాన్‌ను ఓడించి రెండవ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా
టీ20 ప్రపంచ కప్ 19వ మ్యాచ్‌లో,భారత క్రికెట్ జట్టు 6 పరుగుల తేడాతో పాకిస్థాన్ క్రికెట్ జట్టును ఓడించింది.
09 Jun 2024
క్రీడలుIndia vs Pakistan : T20 ప్రపంచ కప్ వరుణుడు కరుణిస్తేనే?
పురుషుల టీ20 ప్రపంచ కప్ గ్రూప్ A మ్యాచ్ టీమిండియా ,పాకిస్థాన్ మధ్య ఆదివారం, 9 జూన్ 2024 రాత్రి 8 గంటల ప్రాంతంలో జరుగుతుంది.
07 Jun 2024
క్రీడలుUSA Vs PAK: పాకిస్థాన్ పై అమెరికా సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 11వ మ్యాచ్ గురువారం పాకిస్థాన్ పై అమెరికా సంచలన విజయం నమోదు చేసింది.
06 Jun 2024
ఆస్ట్రేలియాAUS vs OMA: ఒమన్‌పై మెరిసిన స్టోయినిస్.. ప్రపంచకప్‌లో 50+ పరుగులు చేసి మూడు వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా రికార్డు
టీ20 ప్రపంచకప్ 2024లో గురువారం ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది.
06 Jun 2024
ఉగాండాFrank Nsubuga: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఉగాండా బౌలర్..
4 ఓవర్లు, 2 మేడిన్ లు , 4 పరుగులు, 2 వికెట్లు.. ఏ బౌలర్‌కైనా ఈ గణాంకాలు చూస్తే, ఇది టెస్ట్ క్రికెట్ స్పెల్ అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది.
05 Jun 2024
క్రీడలుT20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.
05 Jun 2024
టీమిండియాT20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో భారత్ తొలి పోరు.. ఈ 5గురు ఆటగాళ్లతో మెరుగ్గా కనిపిస్తున్న ఐర్లాండ్
టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు టీమిండియా, ఐర్లాండ్ మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి జరగనుంది.
03 Jun 2024
క్రీడలుT20 World Cup 2024: సూపర్ ఓవర్‌లో ఒమన్‌ను ఓడించిన నమీబియా
టీ20 ప్రపంచకప్ 2024 మూడవ మ్యాచ్‌లో, నమీబియా క్రికెట్ జట్టు సూపర్ ఓవర్‌లో ఒమన్‌ను ఓడించి అద్భుత విజయం సాధించింది.
02 Jun 2024
వెస్టిండీస్WI vs PNG: రోస్టన్ చేజ్ తుఫాను ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ విజయం
ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 రెండో మ్యాచ్ లో,వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించింది.
02 Jun 2024
క్రీడలుT20 World Cup 2024: కెనడాపై 7 వికెట్ల తేడాతో USA గెలుపు
టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. ఆతిథ్య USA క్రికెట్ జట్టు, కెనడా మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో USA 7 వికెట్ల తేడాతో గెలిచింది.
02 Jun 2024
టీమిండియాIND vs BAN: హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ గేమ్.. మెరిసిన రిషబ్ పంత్.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
31 May 2024
క్రీడలుT20 World Cup Top Records: టీ20 వరల్డ్ కప్‌లో ఈ రికార్డులను బద్దలు అయ్యేనా..?
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
30 May 2024
న్యూయార్క్India vs Pakistan : భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్ప.. ఐఐఎస్ అనుబంధ సంస్థ వీడియో విడుదల
టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. భారత కాలమానం ప్రకారం ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.
29 May 2024
క్రీడలుIND vs PAK: న్యూయార్ వేదికగా దాయాదుల సమరం! హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!
ICC టి20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. టోర్నీలో తొలి మ్యాచ్ జూన్ 2న (భారత కాలమానం ప్రకారం) జరగనుంది.
25 May 2024
పాకిస్థాన్T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ 2024 పాకిస్థాన్ జట్టు ఇదే..
టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది.
17 May 2024
క్రీడలుT20 World Cup 2024: T20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్‌కు ఒకే ఒక వార్మప్ మ్యాచ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) రాబోయే టీ 20 ప్రపంచ కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారం అంటే మే 16న విడుదల చేసింది.
06 May 2024
ఐసీసీ2024 ICC Women's T20 World Cup:మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, భారత్ మ్యాచ్‌లు షెడ్యూల్ ఇదే..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
06 May 2024
క్రీడలుT20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కు ఉగ్రదాడి భయం..?
టి20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి వెస్టిండీస్, అమెరికాలో ప్రారంభమవుతుంది.
01 May 2024
ఆస్ట్రేలియాT20 World Cup: ఆస్ట్రేలియాకి కొత్త కెప్టెన్.. టీ20 ప్రపంచకప్ లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే
వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA)ప్రకటించింది.
30 Apr 2024
క్రీడలుT20 WC 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
వచ్చే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది.
30 Apr 2024
బీసీసీఐWC-T20-America-West Indies: వరల్డ్ కప్ టీ20కి నేడు భారత జట్టు ఎంపిక...అహ్మదాబాద్ లో బీసీసీఐ సమావేశం
వెస్టిండీస్ (West Indies), అమెరికా (America)లో జరగనున్న వరల్డ్ కప్ టీ20 (WC T20) టోర్నీకి భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ (BCCI) నేడు అహ్మదాబాద్ లో సమావేశం కానుంది.
23 Apr 2024
క్రీడలుT20-World cup-Promo-Team India: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్రోమో వీడియో
జూన్ 1 నుంచి వెస్టిండీస్ (West indies), అమెరికా (America)లో జరగనున్న టి20 వరల్డ్ కప్ కు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైపోయాయి.
10 Apr 2024
విరాట్ కోహ్లీVenkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్
మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎలా ఉండాలనే అంశంపై వెటరన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు.
23 Jan 2024
క్రీడలుUnmukt Chand: T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కి వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యం: ఉన్ముక్త్ చంద్
2012 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్,రాబోయే ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు.
18 Jan 2024
క్రీడలుT20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..?
చిరకాల ప్రత్యర్థి భారత్-పాకిస్థాన్‌ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన T20 ప్రపంచ కప్ పోరుకు ఆతిథ్యం ఇవ్వనున్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూడు నెలల్లో సిద్ధమవుతుందని భావిస్తున్నారు.
17 Jan 2024
సంజు శాంసన్IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం మూడో టీ20 జరగనుంది.
14 Jan 2024
టీమిండియాIndia vs Afghanistan: నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
11 Jan 2024
టీమిండియాIndia vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా?
దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది.
10 Jan 2024
విరాట్ కోహ్లీVirat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?
భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.
11 Dec 2023
సునీల్ గవాస్కర్Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా(Team India) వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది.
04 Dec 2023
టీమిండియాSanjay Majrekar: కోహ్లీపై మాజీ క్రికెటర్.. 2024 ప్రపంచకప్'పై సంజయ్ మంజ్రేకర్ ఏమన్నారంటే
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో రానున్న టీ20 ప్రపంచకప్' టీమిండియా గెలవాలంటే కొన్ని సలహాలు సూచనలు చేశారు.
20 Sep 2023
అమెరికాటీ20 ప్రపంచకప్ 2024లో ఐసీసీ కీలక నిర్ణయం.. అమెరికాలో మూడు వేదికలు ఖరారు
టీ20 ప్రపంచకప్- 2024 మెగా టోర్నీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికాలో వేదికలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ ఖరారు చేసింది.