ఇషాన్ కిషన్: వార్తలు

01 Mar 2024

బీసీసీఐ

Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్‌ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు 

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బుధవారం తొలగించడంపై భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు.

14 Feb 2024

క్రీడలు

BCCI: ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ అల్టిమేటం?.. దేశవాళీ క్రికెట్‌ ఆడితేనే ఐపీఎల్‌..! 

ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడి నుండి వ్యక్తిగత కారణాలతో సిరీస్ ఆరంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు.

Ishan Kishan: విరాట్, కోహ్లీ ఎప్పుడూ అలా చేయలేదు.. కానీ ఇషాన్ ఎందుకలా?: పాక్ మాజీ క్రికెటర్ కామెంట్స్ 

ఇషాన్ కిషన్ గత నెల నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగుతున్న టీ20 సిరీస్‌లో కూడా అతను భాగం కాదు.

IND Vs AUS : ఆస్ట్రేలియా గెలుపునకు ఇషాన్ కిషన్ తప్పిదమే కారణమా?

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు వరుస విజయాలకు బ్రేక్ పడింది.

Ishan Kishan: జట్టులో లేనప్పుడు ప్రాక్టీస్ చేయడం ఆపలేదు.. అందుకే ఆ బౌలర్‌ని టార్గెట్ చేశా : ఇషాన్ కిషాన్

వన్డే వరల్డ్ కప్ 2023లో భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kisha) రిజర్వ్ బెంచ్ కే పరితమైన విషయం తెలిసిందే.

ODI World Cup 2023: ఇషాన్ టు ఇన్ వన్ ప్లేయర్.. సంజు శాంసన్‌తో పోటీ లేదు!

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే టీమిండియాను జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.

ఆ స్టార్ ఆటగాడు లేకపోవడం టీమిండియాకు పూడ్చలేని లోటు : మహ్మద్ కైఫ్

క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 పోరు మొదలైపోయింది. మొదటి మ్యాచులో నేపాల్ పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం

బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియానే విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో రాణించడంతో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే?

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టెస్టు క్రికెట్ చరిత్రలో 74 బంతుల్లోనే వంద పరుగులు చేసిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. కేవలం 24 ఓవర్లలోనే 181/2 స్కోరును భారత్ చేసింది.

చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు

టీమిండియా కీపర్ ఇషాన్ కిషన్ టెస్టుల్లో తన మొదటి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

బర్త్‌డే బాయ్‌ని స్పెషల్ గిప్ట్ ఆడిగిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్ ఏం చెప్పారంటే?

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జులై 18న పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ టూరులో ఉన్న ఇషాన్ సహచరులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.