NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా.. 
    తదుపరి వార్తా కథనం
    IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా.. 
    ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా..

    IND vs AUS: ఆస్ట్రేలియా టూర్.. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌.. జట్టులో ఇషాన్ కిషన్ కూడా.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 22, 2024
    08:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్టోబర్ 31న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన కోసం బీసీసీఐ భారత్‌-ఎ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.

    మహారాష్ట్ర ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా, అభిమన్యు ఈశ్వరన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. భారత్-ఎ జట్టులో యువ వికెట్‌ కీపర్ ఇషాన్ కిషన్‌కు కూడా చోటు దక్కింది.

    ఆంధ్ర యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి,రికీ భుయ్ కూడా ఈ జట్టులో ఎంపికయ్యారు.

    నితీశ్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

    రికీ భుయ్ రంజీ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

    వివరాలు 

    భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా-ఎతో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు

    అభిషేక్ పోరెల్ రెండో వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. సాయిసుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యష్ దయాల్, నవదీప్ సైనీ వంటి యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

    భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా-ఎతో రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడనుంది. అలాగే, పెర్త్‌లో సీనియర్ భారత జట్టుతో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.

    భారత ప్రధాన జట్టు ఆస్ట్రేలియాలో నవంబర్ 22న ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం పోటీ పడనుంది, ఇది అయిదు టెస్టుల సిరీస్.

    గత రెండు పర్యాయాల్లో టీమిండియా ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని గెలుచుకుంది.

    వివరాలు 

    భారత్‌-ఎ జట్టు: 

    రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, అభిషేక్ పోరెల్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, యశ్ దయాల్, నవదీప్ సైనీ, మానవ్ సుతార్, తనుష్ కోటియన్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    రుతురాజ్ గైక్వాడ్
    ఇషాన్ కిషన్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    బీసీసీఐ

    Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌కు బంపరాఫర్ ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ గడువు పొడగింపు..!  రాహుల్ ద్రావిడ్
    బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఆశిష్ నెహ్రా.. టీమిండియా కోచ్‌ ఎవరంటే? రాహుల్ ద్రావిడ్
    Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?  విరాట్ కోహ్లీ
    IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ?  ఐపీఎల్

    రుతురాజ్ గైక్వాడ్

    Ruturaj Gaikwad : కెప్టెన్సీలో ధోనీ స్టైల్ వేరే నా స్టైల్ వేరే : రుతురాజ్ గైక్వాడ్  ఎంఎస్ ధోని
    Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్! సూర్యకుమార్ యాదవ్
    Yashasvi Jaiswal: తప్పు అంతా నాదే.. అందుకే క్షమాపణ చెప్పా : యశస్వీ జైస్వాల్ యశస్వీ జైస్వాల్
    Ruthuraj : ఆస్ట్రేలియాను బెంబెలెత్తించిన రుతురాజ్ గైక్వాడ్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం క్రీడలు

    ఇషాన్ కిషన్

    బర్త్‌డే బాయ్‌ని స్పెషల్ గిప్ట్ ఆడిగిన రోహిత్ శర్మ.. ఇషాన్ కిషన్ ఏం చెప్పారంటే? రోహిత్ శర్మ
    చితకబాదిన ఇషాన్ కిషన్.. ధోని రికార్డు బద్దలు టీమిండియా
    Ishan Kishan: 'బజ్‌బాల్' క్రికెట్‌పై ఇషాన్ కిషన్ ఏమన్నారంటే? రోహిత్ శర్మ
    IND Vs WI: హాఫ్ సెంచరీతో విజృంభించిన ఇషాన్ కిషన్.. భారత్ ఘన విజయం టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025