ఐసీసీ: వార్తలు

WTC Final 2023 విజేతకి భారీ ప్రైజ్‌మనీ.. ప్రకటించిన ఐసీసీ

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం వెల్లడించింది. ఛాంపియన్ గా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ నుంచి 9వ స్థానం వరకు నిలిచే జట్లకు అందిందే నగదు వివరాలను ప్రకటించింది.

వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ షెడ్యుల్ ను ప్రకటించిన ఐసీసీ

ఈ ఏడాది చివర్లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ కోసం క్వాలిఫయర్స్ షెడ్యూల్ ను మంగళవారం ఐసీసీ ప్రకటించింది. ఈ క్వాలిఫయర్స్ టోర్నీ జూన్ 18 నుంచి జులై 9 వరకూ జింబాబ్వే లోజరుగనుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు డ్యూక్ బదులుగా కూకబుర్ర బంతి.. ఈ రెండు బాల్స్ కు తేడా ఏంటీ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ ముగిసిన వెంటనే ఇండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంగ్లాండ్కు వెళ్లనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకూ ఈ టోర్నీ జరగనుంది.

వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో వివాదాస్పదంగా మారిన సాప్ట్ సిగ్నల్ నిబంధనను ఐసీసీ తొలగించింది.

మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరో తెలుసా?

మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డును తాజాగా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుపొందాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన చేసేందుకు అతనికి ఈ అవార్డు లభించింది.

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ విజేతగా హ్యారీ బ్రూక్

అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతి నెలా క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్'ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి నెలా పురుషుల, మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సోమవారం ప్రకటించింది.

ఇండోర్ పిచ్‌పై ఐసీసీ ఘాటు వ్యాఖ్యలు

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ మ్యాచ్ మూడో రోజు ఉదమయే ముగిసిపోవడంతో పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం మూడు డీమెరిట్ పాయింట్లను అందుకుంది.

ఐసిసితో స్కై స్పోర్ట్స్ కీలక ఒప్పందం

స్కై స్పోర్ట్స్ ఎనిమిదేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2024 నుండి 2031 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లో జరిగే అన్ని ప్రపంచకప్‌లను ఈ సంస్థ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఐసీసీ ధ్రువీకరించింది.

ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య

2022 ఏడాదికి గానూ పురుషుల టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకి అవకాశం లభించింది. ఇండియా నుంచి విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు చోటిచ్చారు. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది.

ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ 11 మంది మహిళల టీ20 జట్టును ఎంపిక చేసింది. ఈ లిస్టులో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లకు అవకాశం దక్కింది.