వెస్టిండీస్: వార్తలు
23 Mar 2023
క్రికెట్దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్‌ను 1-1తో దక్షిణాఫ్రికా సమం చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు టీ20 సిరీస్ పై కన్నేశాయి.
15 Mar 2023
క్రికెట్SA vs WI : సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెస్టిండీస్ సిద్ధం
ఇటీవల వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 2-0తో ఓడించింది. వన్డేలో కూడా వెస్టిండీస్‌ను ఓడించి సత్తా చాటాలని సౌతాఫ్రికా భావిస్తోంది. టెస్టు సిరీస్‌లో ఓడిన వెస్టిండీస్ ఎలాగైనా సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
02 Mar 2023
క్రికెట్SA vs WI: అరుదైన మైలురాయిని అందుకున్న జాసన్ హోల్డర్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో జాసన్ హోల్డర్ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. టెస్టులో 2500 పరుగులు, 150 వికెట్లు తీసిన ఆటగాడిగా జాసన్ హోల్డర్ చరిత్రకెక్కాడు.
02 Mar 2023
క్రికెట్SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. 314/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిధ్య సౌతాఫ్రికా మరో 28 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది.
01 Mar 2023
క్రికెట్SA vs WI: తొలి టెస్టులో ఐదు వికెట్ల తీసి సత్తా చాటిన అల్జారీ జోసెఫ్
సూపర్ స్పోర్ట్స్ పార్క్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ బౌలర్ అల్లారీ జోసెఫ్ అద్భుతంగా రాణించాడు. తన టెస్టు క్రికెట్‌లో మొదటి సారిగా ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో తొలి టెస్టులో 2వ రోజు దక్షిణాఫ్రికా 342 పరుగులకు ఆలౌటైంది.
21 Feb 2023
క్రికెట్వెస్టిండీస్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన గాబ్రియెల్
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వన్డే, టీ20 జట్టులను ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేలకు సారథిగా సాయ్ హోప్, టీ20లకు కెప్టెన్‌గా రోవ్‌మన్ పావెల్ ఎంపికయ్యాడు.
16 Feb 2023
క్రికెట్వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర ఆల్ రౌండర్
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు కొత్త కెప్టెన్‌లను గురువారం ప్రకటించింది. వన్డేలకు సారథిగా సీనియర్ ఆటగాడు సాయ్ హోప్, టీ20లకు విధ్వంసకర ఆల్ రౌండర్ రోవ్‌మన్ పావెలను నియమించింది. గతేడాది T20 ప్రపంచ కప్ తర్వాత వైట్-బాల్ కెప్టెన్‌గా నికోలస్ పూరన్ తప్పుకున్న విషయం తెలిసిందే.
15 Feb 2023
క్రికెట్దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. ఫిబ్రవరి 28న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ తలపడనుంది. ఈ సిరీస్‌కు వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్, బ్యాటర్ న్క్రుమా బోన్నర్‌లకు చోటు దక్కలేదు.
09 Feb 2023
క్రికెట్వెస్టిండీస్కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు
జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య బులవాయో వేదికగా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులను చేసింది.
06 Feb 2023
క్రికెట్సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్
వెస్టిండీస్ బ్యాటర్ టాగెనరైన్ చందర్‌పాల్ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా వెస్టిండీస్ యువ ఆటగాడు చందర్‌పాల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ బ్రాత్‌వైట్, చందర్ పాల్ సెంచరీలతో రాణించారు. బ్రాత్‌వైట్ టెస్టులో తన 12వ సెంచరీని నమోదు చేశారు.
06 Feb 2023
క్రికెట్సెంచరీతో గర్జించిన వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్
జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్ వైట్ శతకంతో అదరగొట్టాడు. తన కెరీర్‌లో 12వ టెస్టు సెంచరీ చేసి సత్తా చాటాడు. బ్రాత్‌వైట్‌తో పాటు టాగెనరైన్ చందర్‌పాల్ తన తొలి టెస్టు శతకాన్నిసాధించాడు. వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య తొలి టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది.
03 Feb 2023
క్రికెట్వెస్టిండీస్తో టెస్టు సిరీస్‌కు జింబాబ్వే సై
ఫిబ్రవరి 4 నుంచి జింబాబ్వేతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. జింబాబ్వేకు కీలకమైన ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా కనిపిస్తోంది. క్రెయిగ్ ఎర్విన్ జింబాబ్వే టెస్టు పగ్గాలను చేపట్టనున్నారు. మరోవైపు, కరీబియన్ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
27 Jan 2023
క్రికెట్వెస్టిండీస్ మెంటర్‌గా బ్రియన్ లారా
వెస్టిండీస్ జట్టులో ఒకప్పుడు హడలెత్తించే బ్యాటర్లు, బౌలర్లు ఉండేవారు. క్రమంగా వెస్టిండీస్ తమ ప్రభావాన్ని కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆటగాళ్లు కరువయ్యే పరిస్థితి వచ్చింది.
18 Jan 2023
క్రికెట్వెస్టిండిస్ టెస్టు జట్టులో సీనియర్ పేసర్ రీ ఎంట్రీ
జింబాబ్వేతో జరిగే రెండు టెస్టుల మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్‌గా బ్రాత్‌వైట్ ఎంపికయ్యాడు. వెటరన్ పేసర్ షానన్ గాబ్రియెల్, గుడాకేష్ మోటీ, జోమెల్ వారికన్ తిరిగి టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్నారు.