జింబాబ్వే: వార్తలు

Sikinder Raza : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. తొలి జింబాబ్వే ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

టీ20ల్లో జింబాబ్వే(Zimbabwe) కెప్టెన్ సికిందర్ రజా(Sikinder Raza) సరికొత్త చరిత్రను సృష్టించాడు.

Heath Steak: క్యాన్సర్‌తో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్టీక్ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్(49) కన్నుమూశారు. 49ఏళ్ల హీత్ స్ట్రీక్ క్యాన్సర్ తో పోరాడి ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

Heath streak: జింబాబ్వే ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించలేదు, హెన్రీ ట్వీట్ వైరల్ 

జింబాబ్వే మాజీ క్రికెట్ ఆటగాడు హీత్ స్ట్రీక్ మరణించినట్లు ఉదయం వార్తలు వచ్చాయి. హీత్ స్ట్రీక్ స్నేహితుడు హెన్రీ ఒలెంగా ఆయన మరణించినట్లు ట్వీట్ కూడా చేసారు.

Heath streak: 49ఏళ్ళ వయసులో జింబాబ్వే క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత 

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. 49ఏళ్ల వయసులో క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయాడని హీత్ స్ట్రీక్ సహచరులు తెలియజేసారు.

వన్డే ప్రపంచ కప్ నుంచి జింబాబ్వే నిష్క్రమణ

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కు జింబాబ్వే కూడా అర్హత సాధించలేకపోయింది. మెగా టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో జింబాబ్వే చేతులెత్తేసింది.

టీ10 లీగ్ ఆడనున్న టీమిండియా మాజీ ఆటగాళ్లు

జింబాబ్వే క్రికెట్ తొలిసారిగా 'జిమ్ ఆప్రో టీ10' పేరుతో ఓ ప్రాంఛైజీ లీగ్ ను నిర్వహిస్తోంది. ఈ జిమ్ ఆఫ్రో టీ 10 లీగ్ జులై 20న ప్రారంభం కానుంది.

CWC Qualifiers: ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న జింబాబ్వే సారిథి సీన్ విలియమ్స్

జింబాబ్వే వేదికగా వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశ ముగియడంతో సూపర్ సిక్స్ కు ఆరు జట్లు అర్హత సాధించాయి.

జింబాబ్వే విధ్వంసం.. వన్డేలో 408 పరుగులతో 14 ఏళ్ల రికార్డు బద్దలు

వరల్డ్‌కప్ క్వాలిఫైయర్ మ్యాచులో జింబాబ్వే దుమ్ములేపుతోంది. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచుల్లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి రికార్డు సృష్టిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించిన సికిందర్ రాజా.. ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు

వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో ఆతిథ్య జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సికిందర్ రాజా బ్యాటింగ్, బౌలింగ్‌లో విజృంభించడంతో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో తేడాతో నెదర్లాండ్స్ పై నెగ్గింది.

వన్డే వరల్డ్ కప్ క్యాలిఫయర్స్‌లో తొలిరోజు జింబాబ్వే, వెస్టిండీస్ విజయం

వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. తొలిరోజు రెండు మ్యాచులు జరగ్గా ఇందులో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లు విజయం సాధించాయి.

జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ కేవలం 4 పరుగులు తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?

విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.

ఐర్లాండ్‌తో సిరీస్‌పై కన్నేసిన జింబాబ్వే

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపటి నుంచి ఐర్లాండ్, జింబాబ్వే మధ్య ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌కు అతిథ్యమివ్వడానికి జింబాబ్వే సిద్ధమైంది. ఇప్పటికే టీ 20 లీగ్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న జింబాబ్వే జట్టు ఆత్మ విశ్వాసంలో ఉంది. ఎలాగైనా ఐర్లాండ్ పై నెగ్గి ఈ సిరీస్‌ను సాధించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఐర్లాండ్ ఈ సిరీస్‌ను నెగ్గి సత్తా చాటాలని భావిస్తోంది.