భారీ వర్షాలు: వార్తలు
IMD Alert: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వడగళ్లు, మెరుపులతో హెచ్చరిక
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rains: ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. 100 మందికి పైగా మృతి
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Rain Alert : బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల సూచన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
Rain Alert : తుపాను ప్రభావం తగ్గినా వర్షాలు తగ్గలేదు.. మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
మొంథా తుపాన్ ప్రభావం తగ్గిపోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
Heavy Rains : మొంథా తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Telangana: మొంథా తుపాను ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Cyclone Montha : ఏపీకి హైఅలర్ట్.. దూసుకొస్తున్న మొంథా సైక్లోన్.. విద్యాసంస్థలకు సెలవులు!
ఆంధ్రప్రదేశ్ - ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం నుంచి బలపడుతూ ఏపీవైపు (మొంథా) తుపానుగా మారింది.
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
Heavy rains: తెలంగాణకు భారీ వర్షాల సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
Rain Alert : తెలంగాణలో నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ
తెలంగాణలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert : వానలే వానలు.. తెలంగాణలో ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rains Today : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Heavy rains: ఏపీకి గుడ్ న్యూస్.. ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాల హెచ్చరిక
రాయలసీమ ప్రాంతంలో వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
Cyclone Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండం రూపంలో మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Road Collapse: సంగారెడ్డిలో భారీ వర్షాలు .. చెరువును తలపించిన NH-65 హైవే!
సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
Hyderabad Floods: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు
హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్ ప్రాంతాలు తీవ్రంగా నీట మునిగిపోయాయి.
Heavy rains: అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాల అవకాశం ఉందని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ శ్రీనివాస్ తెలిపారు.
Kolkata: వర్షాలతో కోలకతా అతలాకుతలం.. ఐదుగురు మృతి
కోల్‌కతా (Kolkata)లో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది.
Rains: ఉపరితల ఆవర్తన ప్రభావం.. తెలంగాణలో నేడు, రేపు భారీవర్షాల సూచన
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Rain Alert: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది, దీనికి ఫలితంగా ఈనెల 27వ తారీఖు వరకు బలంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణకు హెవీ రేన్ అలర్ట్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇవాళ (మంగళవారం) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
Heavy Rains: తెలంగాణలో వర్షాల బీభత్సం.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి.
Heavy rains: హైదరాబాద్ లో భారీ వర్షం.. రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9,మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెం.మీ.
తెలంగాణలోని పలుప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది.
HYD Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది.
Telangana: తెలంగాణలో అల్పపీడనం .. నేడు భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలపై వాయువ్య బంగాళాఖాతం కొనసాగుతూ, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
Indo-Pak Border: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన ఇండో-పాక్ సరిహద్దు కంచె.. వైరల్ అవుతున్న వీడియో
ఈ ఏడాది ఉత్తర భారతదేశం భారీ వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Traffic Jam: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. 50కి.మీ మేర ట్రాఫిక్ జామ్
ఉత్తర భారతదేశాన్నిభారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 26 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Heavy Rains: రాజస్థాన్‌లో కుండపోత వానలు.. ఉప్పొంగిన సుర్వాల్ డ్యామ్.. ఆ గ్రామంలో 2 కిలోమీటర్ల గుంత!
రాజస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో సవాయ్ మాధోపూర్ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్ డ్యామ్ పొంగిపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతమైంది.
AP Weather: ఏపీకి మరో అల్పపీడనం ముప్పు.. మూడ్రోజుల పాటు వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Heavy rains: అల్పపీడన ప్రభావం.. నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ చిగురుటాకులా వణికిస్తున్నాయి.
Pakistan: పాకిస్థాన్‌లో భారీ వరదలు.. 320 మంది మృతి
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విపత్తుకు దారితీశాయి. ఆకస్మిక వరదలతో రెండు రోజుల్లోనే 321 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.
Rains: ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో వర్షాలు ఉధృతంగా కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు (శనివారం)జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎరుపు రంగు అలర్ట్ ప్రకటించింది.
Revanth Reddy: తెలంగాణలో భారీవర్షాల హెచ్చరిక.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Heavy Rains: భారీ వర్షాల హెచ్చరిక.. విద్యుత్ అత్యవసరాల కోసం 1912 నంబర్ సిద్ధంగా ఉంచండి!
భారీ వర్షాల నేపథ్యంలో అపార్టుమెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరి, విద్యుత్ మీటర్ల ప్యానెల్ బోర్డును తాకి ప్రమాదాలు సంభవించే అవకాశమున్నందున, అలాంటి ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్ సూచించారు.
Rains: అల్పపీడన ప్రభావం.. ఏపీలో ఇవాళ భారీ వర్షాల హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Heavy rains: భారీ వర్షాల ముప్పు.. రైళ్ల భద్రత కోసం రైల్వే శాఖ అత్యవసర సూచనలు జారీ
రాష్ట్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన వర్షాలు వరద ముప్పును తెచ్చాయి.
Rains: పల్నాడులో వర్షం బీభత్సం.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు!
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
TG Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు కురిసే సూచన.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.