సంగారెడ్డి: వార్తలు
05 Sep 2024
భారతదేశంManjeera River: ఉప్పొంగుతున్న మంజీరా.. సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు జలకళ
మంజీరా నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు నిండిపోయినా, మంజీరా నది పై ఉన్న సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఇంకా పూర్తిగా నిండలేదు.