బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Silver Rates: సిల్వర్ ధర సరికొత్త రికార్డు.. త్వరలో 3 లక్షల మార్క్ చేరే అవకాశం!
వామ్మో.. సిల్వర్ మార్కెట్ అదరగొడుతోంది! మునుపెన్నడూ చూడని విధంగా వెండి ధర ఇప్పుడు సునామీ సృష్టిస్తోంది.
Coforge: కోఫోర్జ్ చేతికి ఎంకోరా.. ఏఐ రంగంలో భారీ డీల్
అమెరికాకు చెందిన ఏఐ (కృత్రిమ మేధ) సంస్థ 'ఎంకోరా'లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ ప్రకటించింది.
Tata steel: టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్ ఎన్జీవో దావా
టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్‌పై డచ్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయపరమైన చర్యలకు దిగింది.
Stock market: ఆటో, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో పాటు, సూచీలను ముందుకు నడిపించే స్పష్టమైన సానుకూల అంశాలేమీ లేకపోవడంతో విక్రయ ఒత్తిడి కొనసాగింది.
Ola: ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ. 366 కోట్ల పీఎల్ఐ నిధుల మంజూరు
కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్రోత్సాహకం లభించడంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు శుక్రవారం మార్కెట్లో జోరు చూపాయి.
Stock market: స్టాక్ మార్కెట్లో నష్టాలు.. సెన్సెక్స్ 200 పాయింట్లు క్షీణిత, నిఫ్టీ 26,100 కంటే దిగువకు
డిసెంబర్ 26 న భారత స్టాక్ మార్కెట్ నష్టంతో ప్రారంభమయ్యాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పడిపోయింది,
Railway stocks: రైల్వే సెక్టార్ బూస్ట్.. RVNL, IRFC, IRCTC స్టాక్ లాభాలతో ముందంజ
రైల్వే సంబంధిత స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఈ స్టాక్స్‌లో పెరుగుదల కొనసాగుతున్నది, శుక్రవారమూ ఈ ఉత్సాహం నిలిచింది.
Silver Rates: బాబోయ్ వెండి.. కిలో ధర మరోసారి భారీగా పెరిగింది
వామ్మో.. వెండి ధరలు చూస్తే కళ్లు తిరుగుతున్నాయి! ఈ ఏడాది సిల్వర్ నిజంగానే మెరుపులు సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో వెండి ధర లక్ష రూపాయల లోపే ఉండేది.
Nvidia: రూ.1.8 లక్షల కోట్ల డీల్.. గ్రోక్ ఏఐ ఆస్తులు ఎన్విడియా చేతికి
అధునాతన ఏఐ కృత్రిమ మేధస్సు యాక్సిలరేటర్ చిప్‌ల రూపకల్పనలో పనిచేస్తున్న అంకుర సంస్థ గ్రోక్ నుంచి కీలక ఆస్తులను కొనుగోలు చేయాలని అమెరికా టెక్ దిగ్గజం ఎన్విడియా నిర్ణయించింది.
Petrol pumps: వాహనాల పెరుగుదల ప్రభావం.. దేశంలో లక్ష మార్క్ దాటిన పెట్రోల్ పంపుల సంఖ్య
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయ కేంద్రాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
Delivery workers strike: దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. స్విగ్గీ,జొమాటో, అమెజాన్ సేవలకు ఆటంకం
ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు.
CIBIL Score: మీ క్రెడిట్ స్కోరు 800+ దాటాలంటే ఇవి తప్పనిసరి..
మంచి క్రెడిట్ స్కోరు ఉంటే రుణాలు తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తాయి. రుణ దరఖాస్తులు వేగంగా ఆమోదం పొందుతాయి.
Air India Express: క్రిస్మస్ రోజున ప్రారంభమైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం
నవీ ముంబైలో తాజాగా నిర్మించిన నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (NMIA) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇవాళ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.
Gold and Silver Prices: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..
దేశీయ మార్కెట్లలో బంగారం,వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి.
stock market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 26,142
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టంతో ముగిసాయి. విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగించడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
Bharti-Haier deal: కన్జూమర్ ఎలక్ట్రానిక్స్‌లోకి సునీల్ మిత్తల్ ఎంట్రీ.. హైయర్ ఇండియాలో 49% వాటా కొనుగోలు చేసిన భారతీ ఎంటర్ప్రైజెస్
భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిత్తల్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టారు.
H-1B Visa: హెచ్-1బీ వీసాలపై అమెరికా కొత్త నిబంధనలు.. భారత కంపెనీలపై ప్రభావమెంత..?
అమెరికా హెచ్-1బీ వీసాల జారీ విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
IT Department: 'ఐటీఆర్ హోల్డ్' సందేశాలపై.. పన్నుదారుల్లో గందరగోళం
ఆదాయపు పన్ను చెల్లింపుదారులలో గందరగోళం నెలకొంది.
Gold Rate: భారీగా పెరిగిన పసిడి ధర.. ఔన్సు బంగారం ధర 4,495 డాలర్లు
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు రోజుకో కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తూ దూసుకుపోతున్నాయి.
Canara Bank: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఫాస్ట్ అండ్ సేఫ్‌గా డిజిటల్ లావాదేవీలు
ఏఐ ఆధారిత సౌకర్యాలతో కెనరా బ్యాంక్ కొత్త మొబైల్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Gold,Silver Rates: అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
దేశంలో బంగారం,వెండి ధరలు సాధారణ ప్రజలకు షాక్ ఇచ్చే స్థాయిలో పెరుగుతూ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు.. నిఫ్టీ@ 26, 177
సోమవారం భారీ లాభాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం స్థిరంగా ముగిశాయి.
Year-ender 2025: ప్రైమరీ మార్కెట్లో కొత్త ఊపిరి: 2025లో ఐపీఓల హవా
2025లో ఐపీఓలు పెద్ద సంఖ్యలో వచ్చినా.. ఆరంభంలో మాత్రం ఆ ఊపు లేదనే చెప్పాలి.
Bank Holidays 2026: 2026 జనవరిలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, జనవరి 2026లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉంటాయి.
Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Amazon: ఉత్తర కొరియాతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న 1,800 మంది ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించిన అమెజాన్
అమెజాన్ ఇటీవల 1,800కి పైగా ఉత్తర కొరియా వాసుల ఉద్యోగార్ధుల భర్తీని నిషేధించింది.
New Rules: 2026లో ఆర్ధిక మార్పులు: కొత్త సంవత్సరం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందంటే?
మరొక వారంలో 2025 సంవత్సరం ముగియబోతోంది. కొత్త సంవత్సరం ప్రవేశించడానికి అందరూ ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
Gold & Silver: 2025లో 50వసారి బంగారం ధర రికార్డు.. అదే బాటలో వెండి
2025లో బంగారం ప్రేమికులు ఆశ్చర్యానికి లోనయ్యే స్థాయిలో పసిడి ధరలు ఎప్పటికీ కంటే ఎక్కువగా పెరిగాయి.
Swiggy Instamart: ఒక్క ఏడాదిలో రూ.22 లక్షల షాపింగ్: స్విగ్గీ నివేదిక వెల్లడి
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఆర్డర్ల విషయంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంది.
Warren Buffett: వారెన్ బఫెట్ '20-స్లాట్ పంచ్ కార్డ్' సూత్రం: ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి..
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల విషయంలో మాత్రమే కాకుండా, జీవిత పాఠాల విషయంలో కూడా చాలా మందికి మార్గదర్శకంగా ఉన్న వ్యక్తి.
Stock Market: భారీ లాభాలలో స్టాక్ మార్కెట్లు .. 600 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్..
గత వారం భారీ నష్టాల మధ్య ముగిసిన దేశీయ షేర్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
Mswipe: పేమెంట్ అగ్రిగేటర్ అనుమతి పొందిన ఎంస్వైప్ టెక్నాలజీస్
ఫిన్‌టెక్ సంస్థ ఎంస్వైప్ టెక్నాలజీస్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తుది పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్స్ లభించింది.
Bharat Pe: భారత్‌పే-ఎస్ బ్యాంక్ సంయుక్తంగా 'పే లేటర్' సేవలు
భారతదేశంలో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ అయిన భారత్‌పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో సోమవారం 'Pay Later with BharatPe' అనే కొత్త సర్వీస్ ను ప్రారంభించింది.
Company gift: ఉద్యోగులకు బహుమతిగా రూ.1.5కోట్ల విలువైన ఫ్లాట్స్.. చైనా కంపెనీ షాకింగ్ ఆఫర్!
ఉద్యోగులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యమైన సిబ్బందిని నిలుపుకోవడానికి చైనా సంస్థ ఒకటి వినూత్న నిర్ణయం తీసుకుంది.
Indian IT stocks: నాలుగో రోజు వరుసగా లాభలలో భారత IT షేర్లు
భారత IT కంపెనీల షేర్లు ఈ రోజు కూడా పుంజుకున్నాయి. దీని ఫలితంగా Nifty IT సూచీ నాలుగో రోజు వరుసగా గ్రీన్ లో కొనసాగింది.
Foxconn: ఫాక్స్‌కాన్ బెంగళూరు యూనిట్లో 30,000 కొత్త ఉద్యోగులు.. 80% మహిళలే
చైనా నుంచి పంపిణీ వ్యవస్థలను మళ్లించే కార్యక్రమాన్ని దిగ్గజ సంస్థ ఆపిల్ వేగవంతం చేసింది.
Silver price: రికార్డు స్థాయిలో వెండి ధరలు.. ఏడాది చివరికి కొత్త ఆల్‌టైమ్ హై?
దేశీయ మార్కెట్లో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో కిలో వెండి ధర తొలిసారిగా రూ.2,14,583కి చేరి ఆల్‌టైమ్ హై నమోదు చేసింది.