బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Bank Account: బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? ఈ స్టెప్స్ ఫాలో అయితే వెంటనే యాక్టివేట్!
కొన్ని సందర్భాల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలను ఫ్రీజ్ చేస్తుంటాయి. అకస్మాత్తుగా డబ్బులు విత్‌డ్రా కావడం లేదని, అకౌంట్ హోల్డ్‌లో పడిపోయిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.
Loans: హోం, పర్సనల్ మాత్రమే కాదు.. మీకు తెలియని ఐదు ప్రత్యేక లోన్లు ఇవే!
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో చాలా రకాల లోన్‌లు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవి కావు, కానీ చాలా ఉపయోగపడతాయి.
Indian Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు.. అసలు నిజం ఏమిటంటే?
భారత ఆదాయపు పన్ను విషయాలను తెలుసుకోవడం కొంచెం కష్టం. ముఖ్యంగా, దీని గురించి చాలా అపోహలు, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి.
Public Provident Fund Vs Fixed Deposit : పెట్టుబడిదారులకు ఏది లాభదాయకం?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఇంకా ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) భారతదేశంలో రెండు ముఖ్యమైన పెట్టుబడి మార్గాలు. మీ డబ్బును భద్రంగా దాచుకోవడానికి ఈ రెండూ ఉపయోగపడతాయి.
Gold & Silver Rates: స్థిరంగా వెండి,బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో బంగారం,వెండి వంటి విలువైన లోహాలకు గ్లోబల్ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది.
India's industrial output: జనవరిలో పరిశ్రమల వృద్ధి మందగింపు.. 4.8 శాతానికి పరిమితం
గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశ పరిశ్రమల ఉత్పత్తి జనవరిలో మందగించింది.
EPFO: 2025-26 సంవత్సరానికి వడ్డీ 8.25%లోనే..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీని 8.25%గా నిలుపుతూ నిర్ణయం తీసుకుంది.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 24,865
దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం తీవ్ర పతనాన్ని చూశాయి.
Business Idea: కేవలం రూ.10 వేల పెట్టుబడితో లాభదాయక వ్యాపారం.. ఇంటి నుంచే ప్రారంభించండి!
తక్కువ పెట్టుబడితో స్వంత వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న యువతకు హోమ్‌మేడ్ పికిల్స్ తయారీ ఒక ఉత్తమ అవకాశంగా నిలుస్తోంది.
India-Canada: భారత్-కెనడా మధ్య చారిత్రాత్మక యురేనియం ఒప్పందం
భారత్-కెనడా మధ్య కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
Explained: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత్ ఇంధన భద్రతపై ప్రభావం?
అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
SEBI: ఫిన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ షాక్.. 1.20 లక్షల పోస్టులు డిలీట్
రిజిస్ట్రేషన్ లేకుండా సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ సలహాలు ఇస్తున్న ఫిన్‌ఫ్లూయెన్సర్లపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది.
Oil price jumps: పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
SEBI: మార్కెట్ రిస్క్‌లపై అప్రమత్తంగా ఉండండి: సెబీ చైర్మన్
భారత మూలధన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారు తమ బాధ్యతను తాము తీసుకోవాల్సిందేనని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు.
Gold Prices: యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. మళ్లీ పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా సంయుక్తంగా సైనిక చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Stock Market:ఇరాన్ ఉద్రిక్తతలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిగి, ఆ తరువాత ఏర్పడిన పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి.
Stock Market: స్టాక్ మార్కెట్‌కు 'యుద్ధ' నష్టాలే.. టారిఫ్ అనిశ్చితులతో ఇప్పటికే ప్రతికూలతలు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు సహా పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోవడం,దానికి అనుసంధానంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.
Crude oil: చమురు సంక్షోభం దిశగా ప్రపంచం.. భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది ?
మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం క్రమంగా తీవ్రమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కలకలం రేగింది.
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ కాల్స్ నమ్మితే ఖాతా ఖాళీ!
దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో అకౌంట్ ఉంటుంది. తాజా లేబర్ కోడ్స్ ప్రకారం ప్రతి ఉద్యోగికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Crude oil: ముడిచమురు మంటలు.. రిలయన్స్, ఆయిల్ కంపెనీలకు కష్టకాలమా?
మధ్యప్రాచ్యంలో వేగంగా ముదురుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి.
LPG Cylinder Prices: యుద్ధ ప్రభావం.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు
ప్రతి నెల 1వ తేదీన చమురు సంస్థలు ఇంధన ధరలను సమీక్షించడం ఆనవాయితీ. మార్చి 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను ప్రకటించాయి.
Gold and Silver Prices: మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు
మధ్యప్రాచ్యంలో ముదిరుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావాన్ని చూపిస్తోంది.
IRCTC : ఉద్యోగం వదిలేసి ఐఆర్సీటీసీ ఏజెంట్‌గా మారితే నెలకు రూ.85,000 ఆదాయం!
భారత రైల్వే నెట్‌వర్క్ ప్రతిరోజూ లక్షలాది ప్రయాణికులను తరలిస్తున్న నేపథ్యంలో రైలు టికెట్ బుకింగ్‌కి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు.
Bharat Biotech: పబ్లిక్ ఇష్యూకు భారత్ బయోటెక్.. రూ.4,500 కోట్ల సమీకరణ యోచన
హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాక్సిన్ తయారీ దిగ్గజం భారత్ బయోటెక్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దిశగా అడుగులు వేయాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
SEBI: మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణలో నూతన మార్పులు చేసిన సెబీ
మ్యూచువల్ ఫండ్ పథకాలను సెబీ తాజాగా పునఃవర్గీకరించింది. కొత్త మార్పుల ప్రకారం, సొల్యూషన్ ఓరియంటెడ్ పథకాల విభాగాన్ని రద్దు చేసి, దాని స్థానంలో లైఫ్ సైకిల్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టింది.
Silver ETF: సిల్వర్ ఈటీఎఫ్ అంటే ఏమిటి? లాభాలు, రిస్క్‌లు తెలుసుకోండి
వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే సిల్వర్ ఈటీఎఫ్ (Silver ETF) గురించి పూర్తి అవగాహన ఉండటం అవసరం.
Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 961.42 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు గణనీయమైన నష్టాలతో ముగిశాయి.
Aadhaar Card: ఆధార్ సేవలు మరింత సులభం.. గూగుల్ మ్యాప్స్‌లో కనిపించనున్న సెంటర్లు
భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం ఆధార్ కార్డ్.
India Economic Powerhouse: 2027 నాటికి 7.2% వృద్ధి? మార్కెట్లలో ఆశావహ సంకేతాలు
రాబోయే కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతి సాధించే దిశగా సాగుతుందని ప్రముఖ ఆర్థిక సలహా సంస్థ EY ఎకానమీ వాచ్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
Gold and Silver Rates: తగ్గినట్టే తగ్గి పెరిగిన బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు ఒకరోజు తగ్గినప్పటికీ, మరుసటి రోజే మళ్లీ పైకి ఎగబాకాయి.
Bank Holiday March 2026: మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
ఫిబ్రవరి నెల రేపటితో ముగియనుంది. ఆ వెంటనే మార్చి నెల ఆరంభం కానుంది.
Block: ఏఐ ప్రభావం: బ్లాక్‌లో 4,000 ఉద్యోగాల కోత
అమెరికా ఆధారిత ఆర్థిక సేవల సంస్థ 'బ్లాక్' (Block)సుమారు 4,000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
DGCA: విమాన టికెట్ల రిఫండ్ నిబంధనల్లో డీజీసీఏ మార్పులు!
విమాన టికెట్ల రద్దు, రిఫండ్ నిబంధనల విషయంలో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన మార్గదర్శకాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సవరించింది.
Stock Market: ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
ఉదయం లాభాల దిశగా దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి.
eBay: ఈబేలో ఉద్యోగాల కోతలు.. 800 మందికి లేఆఫ్‌లు..!
అమెరికాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబేలో మరోసారి ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి.
March 2026 New Rules: వినియోగదారులకు అలర్ట్.. మార్చి నుంచి అమల్లోకి రానున్న ప్రధాన మార్పులు ఇవే
ప్రతి నెల ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ - పాన్ కార్డ్ నిబంధనలు వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోవడం సాధారణమే.
Gold and Silver Rates: మహిళలకు గుడ్‌న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు శుభవార్త. రోజురోజుకూ మార్పులు చూపిస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
IRFC: ఐఆర్‌ఎఫ్‌సీ OFSలో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పరిమిత స్పందన
ప్రభుత్వ రంగ సంస్థ అయిన Indian Railway Finance Corporation (ఐఆర్‌ఎఫ్‌సీ)లో కేంద్ర ప్రభుత్వం విక్రయానికి తీసుకొచ్చిన 2 శాతం వాటాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
ArcelorMittal Steel Plant: నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు మార్చి 7న శంకుస్థాపన
దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన కీలక కార్యక్రమం మార్చి 7న అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద నిర్వహించనున్నట్లు ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్) యాజమాన్యం 'ఎక్స్' వేదికగా అధికారికంగా వెల్లడించింది.
Anil Ambani: మనీలాండరింగ్ కేసు.. అనిల్ అంబానీ ఇల్లు 'అబోడ్' అటాచ్
మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.