ఆర్ బి ఐ: వార్తలు
RBI: మార్చిలో 2.3 శాతానికి బ్యాంకుల మొండి బకాయిలు.. 2027 మార్చికి పెరగొచ్చు ఆర్‌బీఐ నివేదిక
భారతదేశ బ్యాంకింగ్ రంగంలో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) ఈ సంవత్సరం మార్చి నాటికి గత పది ఏళ్లలో కనిష్ట స్థాయైన 2.3శాతానికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది.
RBI: బంగారు ఆభరణాలు తాకట్టు రుణాలకు ఇదే గరిష్ఠ పరిమితి.. రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలు
బ్యాంకులు బంగారం, వెండి తాకట్టు ఆధారంగా ఇచ్చే రుణాలను మనీలాండరింగ్‌కు వినియోగిస్తున్నారా అనే కోణంలో జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది.
RBI Gold Loan : RBI కొత్త బంగారు రుణ నియమాలు.. తాజా మార్గదర్శకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారం,వెండి రుణాలకు సంబంధించిన నిబంధనలను సమూలంగా మార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.
Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ
నెలనెలా ఈఎంఐ చెల్లింపులతో కష్టపడుతున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మరోసారి శుభవార్త అందించింది.
RBI Interest Rates: ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ముచ్చటగా మూడోసారి వడ్డీ రేట్లు 0.50% తగ్గింపు
విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను ముచ్చటగా మూడోసారి ఆర్ బి ఐ సవరించింది.
RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?
గతంలో రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వ్యవస్థలో ద్రవ్యతను పెంచిన సంగతి తెలిసిందే.
RBI: రూ.2,000 నోట్లు వెనక్కి తీసుకున్నా... ఇంకా వేల కోట్ల రూపాయలు తిరిగిరాలేదు!
రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి పూర్తిగా వెనక్కి తీసుకునే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది.
Gold loan: గోల్డ్ లోన్స్‌పై కొత్త మార్గదర్శకాలను సడలించాలి.. ఆర్‌బిఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన
బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించింది.
RBI annual report: 2026లో కూడా వేగంగా అభివృద్ధి చెందనున్న భారత ఆర్థిక వ్యవస్థ: ఆర్‌బీఐ వార్షిక నివేదిక
భారతదేశం వచ్చే ఆర్థిక సంవత్సరమైన 2026లో కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) స్పష్టం చేసింది.
RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం
కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) భారీగా డివిడెండ్ రూపంలో నిధులను చెల్లించబోతోంది.
RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్త రూపంలో రూ.20 నోటును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త నోటుపై ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని పేర్కొంది.
Bank Nomination: బ్యాంకు నామినీ వివరాల్లో ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ వివరాలు తీసుకోవాలని యోచిస్తున్న ఆర్‌బీఐ
బ్యాంకు డిపాజిటర్ల హక్కులు, ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
Gold bonds: పసిడి బాండ్ల మదుపర్లకు భారీ లాభం.. రూ.1 లక్ష పెట్టిన వారికి రూ.3 లక్షలు!
ఎనిమిది సంవత్సరాల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారికి భారీ లాభం కలిగింది. 2017 మేలో ఆర్ బి ఐ ద్వారా జారీ చేసిన పసిడి బాండ్లకు సంబంధించి రిడెంప్షన్ తేదీని తాజాగా ప్రకటించింది.
RBI data: రెండేళ్లయినా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలోనే..
పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం ప్రారంభించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా,ఇంకా వాటిలో ₹6,266 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది.
RBI: రూ.100, 200 నోట్లపై ఆర్బీఐ కీలక ఆదేశాలు.. సెప్టెంబరు వరకూ డెడ్‌లైన్!
దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ), రూ.100, రూ.200 నోట్ల పంపిణీపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
RBI : పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతా నిర్వహణకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్!
పదేళ్ల వయసు మించిన పిల్లలకు బ్యాంకింగ్ స్వాతంత్య్రం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Forex Reserves: వరుసగా ఆరోవారం 156 బిలియన్లు పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు
ఈ ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో వృద్ధి కొనసాగింది.
P2M payments: పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై పరిమితిని పెంచుకునేందుకు ఎన్‌పీసీఐకి ఆర్‌బీఐ అనుమతి
డిజిటల్ లావాదేవీల పెరుగుతున్న వినియోగాన్నిదృష్టిలో పెట్టుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Interest Rates Cut: ఈఎంఐ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ .. కీలక రెపో రేట్ 25 పాయింట్లు తగ్గించిన ఆర్బిఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది.
RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియామకం.. ఎన్‌ఎస్‌డీఎల్‌కు సెబీ రిలీఫ్
ఎన్‌సీఏఈఆర్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్న పూనమ్ గుప్తా (Poonam Gupta)ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Repo Rate: రెపోరేటు.. ఈసారి 50 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించాలి: ఆర్థిక నిపుణులు
ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఉత్సాహపరచేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
Bank Holiday: యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి: ఆర్‌బిఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, మార్చి 31న ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.
Wholesale inflation: తయారీ రంగంపై ప్రభావం.. టోకు ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల
భారతదేశ టోకు ధరల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 2.38%కి పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నారు.
IndusInd Bank: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌పై ఆందోళన అవసరం లేదు.. స్థిరంగా ఆర్థిక పరిస్థితి : ఆర్‌బీఐ
ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) ఆర్థిక స్థితి స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది.
New India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఆందోళనలో ఖాతాదారులు
కో-ఆపరేటివ్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ఆంక్షలు విధించడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Bank holiday: మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది.
RBI new RS 50 notes: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలోనే కొత్త రూ.50 నోట్లను విడుదల చేయనున్నది.
Retail inflation: భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణంలో భారీ క్షీణత.. జనవరిలో 4.31శాతానికి తగ్గింపు
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. డిసెంబర్‌లో 5.22%గా ఉన్న ద్రవ్యోల్బణం, జనవరిలో 4.31%కు పడిపోయింది.
RBI:బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు ఆర్‌బీఐ రూ.2.5 లక్షల కోట్లు విడుదల
ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నగదు లభ్యతపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది.
RBI: రెపో రేటును తగ్గించిన ఆర్ బి ఐ.. FDపై వడ్డీ రేట్లు త్వరలో తగ్గే అవకాశం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) రెపో రేటును 0.25 శాతం తగ్గించింది, ఇది వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.
Home loan: గృహ రుణ వినియోగదారులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. దీంతో ఈఎంఐ భారం ఎంత తగ్గనున్నదంటే..?
గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎట్టకేలకు శుభవార్త అందించింది.
RBI on Financial frauds: ఆర్థిక మోసాల నివారణకు ఆర్బీఐ కొత్త నిర్ణయం
ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్బీఐ గవర్నర్
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు జరిగిన సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించింది.
Crop Loans: రైతులకు శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ.. రైతుల సంక్షేమం కోసం కొత్త రుణ పథకాలు
ఆర్ బి ఐ రైతులకు మంచి శుభవార్త అందించింది.రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని,ఆర్‌బీఐ తాజాగా పలు కొత్త రుణ పథకాలను ప్రకటించింది.
Crop loan: రైతులకు శుభవార్త.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం
రైతుల పంట సాగు, వ్యవసాయ అవసరాల కోసం అందించే రుణ పరిమితిని పెంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Jeffries estimate: 2025లో నిఫ్టీ 26,600కు చేరే అవకాశం
ప్రస్తుతం భారతదేశంలోని కార్పొరేట్ సంస్థల ఆదాయాలు ఆకర్షణీయంగా నమోదు కావడం లేదు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బాంబు బెదిరింపు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది.
Indian rupee: USDతో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
రూపాయి విలువ రికార్డు స్థాయిలో తగ్గింది. మంగళవారం (డిసెంబర్ 10) ప్రారంభ ట్రేడింగ్‌లో 84.75 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, 9 పైసలు క్షీణించి 84.83 కు చేరుకుంది.
RBI: బ్యాంకుల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు.. జరిమానా వార్తపై ఆర్‌బీఐ వివరణ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ అవుతోంది. అందులో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతా తెరవలేరు. ఇలాంటి చర్య తీసుకుంటే జరిమానా విధిస్తారు.
NRI: ఎన్నారైలు భారతదేశంలో డబ్బు డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీని పొందుతారు.. నిబంధనలను మార్చిన ఆర్బిఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ ఖాతా FCNR (B) డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. ఇప్పుడు బ్యాంకులు డిసెంబర్ 6, 2024 నుండి కొత్త FCNR (B) డిపాజిట్లను ఆమోదించడానికి అనుమతించబడతాయి.
RBI: మ్యూల్ ఖాతాలను కనుగొనడానికి MuleHunter.AI.. బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక సూచన
సాంకేతిక యుగంలో సైబర్ నేరగాళ్ల బెడద పెద్ద సమస్యగా మారింది.
RBI: కీలక వడ్డీరేట్లు యథాతథం.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంపై దృష్టి: ఆర్బీఐ
కీలక వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
UPI Lite: యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ.5వేలకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం
యూపీఐ లైట్ (UPI Lite) సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది.
RBI: శక్తికాంత దాస్ పదవీకాలం ముగింపు.. ఆర్బీఐలో అనిశ్చితి వాతావరణం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది.
Bank Holidays: ఈనెలలో బ్యాంకులకు 17 సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
డిసెంబర్ నెలలో బ్యాంక్ లు 17 రోజుల పాటు మూతపడనున్నాయి. జాతీయ, స్థానిక పండుగలు, సెలవులు, ఇతర కారణాల వల్ల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
Gold loans: ఆర్బీఐ కొత్త నిర్ణయం.. త్వరలో ఈఎంఐ పద్ధతిలో బంగారు రుణాలు
ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం ఒక సాధారణ ప్రక్రియగా మారింది.
Threatening call to RBI: రిజర్వ్ బ్యాంక్ మూసివేయాలని బెదిరింపు కాల్.. విచారణ ప్రారంభించిన పోలీసులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..రూ.6,970 కోట్ల విలువైన నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2 వేల రూపాయల నోట్ల గురించి సోమవారం రోజున, ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.
Gold: స్వదేశంలోనే భారీగా బంగారం నిల్వలు.. ఆర్బీఐ ఆర్థిక ఎత్తుగడ వెనుక అసలు కారణమిదే!
భారతదేశంలో బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా, ఆర్థిక భద్రతను కాపాడే కీలక వనరుగా మారింది.
RBI: మరొక ద్రవ్యోల్బణం వల్ల దేశం కొత్త రిస్క్‌ను తీసుకోకూడదు: శక్తికాంత దాస్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
RBI : నిబంధనలు పాటించనందుకు SG ఫిన్‌సర్వ్‌కి ఆర్బీఐ భారీ జరిమానా
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ ) ఎస్ జీ ఫిన్సర్వ్ లిమిటెడ్‌కు రూ. 28.30 లక్షల జరిమానా విధించింది.
RBI MPC meet: డిజిటల్ పేమెంట్స్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5వేలకు పెంపు
డిజిటల్ పేమెంట్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కీలక నిర్ణయాలను ప్రకటించింది.
RBI: వరుసగా పదోసారి వడ్డీరేట్లు యథాతథం
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది.
RBI: వడ్డీ రేట్లలో మార్పు లేకుండానే.. ద్రవ్యోల్బణం, చమురు ధరలు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.5% వద్ద కొనసాగించనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి శుభవార్త.. ఒకేసారి రూ.5 లక్షల వరకు పంపొచ్చు
ప్రతేడాది ఆదాయపు పన్ను చెల్లింపుల సంబంధించి, రూ.5 లక్షల వరకు ఒకే సారి యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ద్వారా చెల్లించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతించింది.
RBI: ఆ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. నిబంధనలను పాటించని హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్‌లకు భారీ జరిమానా
దేశంలో అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పూర్తి నియంత్రణ ఉంటుంది.
Credit cards: నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డు రూల్స్.. మీ క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ని మీరే ఎంచుకోవచ్చు
క్రెడిట్ కార్డు హోల్డర్లకు శుభవార్త! నేటి నుండీ కొత్త క్రెడిట్ కార్డు నియమాలు అమలులోకి వచ్చాయి.
Rs 2000 Notes: 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కొత్త అప్‌డేట్.. అదేంటంటే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ఒక కీలక సమాచారం విడుదల చేసింది.
RBI: ఓటీపీ, కేవైసీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఆర్‌బీఐ హెచ్చరిక
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఓటీపీలు,కేవైసీ డాక్యుమెంట్ పేర్లతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలను హెచ్చరించింది.
Unified Lending Interface: UPI తర్వాత,కొత్త యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్‌ను ప్రకటించిన ఆర్బిఐ : ఇది ఏమిటి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (ఆగస్టు 26) యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI)ని ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.
#NewsBytesExplainer: ఇప్పుడు హోమ్ లోన్ టాప్ అప్ చేయడం కష్టం.. RBI నుండి అప్‌డేట్
మీరు గృహ రుణం తీసుకున్నారా? మీ EMI చౌకగా మారడానికి RBI రెపో రేటును తగ్గిస్తుందని మీరు ఆశించారా? మీరు భవిష్యత్తులో మీ హోమ్ లోన్‌ను టాప్ అప్ చేయాలని ఆలోచిస్తున్నారా?
RBI: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న ఇండియా ఫారెక్స్ నిల్వలు
భారతదేశ విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఆగస్టు 2 నాటికి $675 బిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.