సినిమా: వార్తలు
Bala Saraswathi: తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి కన్నుమూత
తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి (97) ఇక లేరు.
Ed Sheeran: దక్షిణాదీ సంగీతంలో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్న బ్రిటిష్ సింగర్
బ్రిటీష్ పాప్ సింగర్ 'ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరన్' (Ed Sheeran) దక్షిణ భారత సంగీతంపై ప్రగాఢ ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే ఆయన మన తెలుగు పాటలను తన కాన్సర్ట్‌లలో పాడి అభిమానులను మైమరిపించారు.
Diwali Movies 2025: ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజయ్యే సినిమాలివే.. దీపావళి కోసం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్‌కు రానున్నాయి.
KATTALAN : 'కాటాలన్' ఫస్ట్ లుక్.. మాస్ అవతార్‌లో అంటోని వర్గీస్
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-థ్రిల్లర్ సినిమా 'కాటాలన్' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
Mohanlal: సినీ నటుడు మోహన్‌లాల్‌కి అరుదైన గౌరవం.. సైన్యాధిపతి చేతులమీదుగా సత్కారం
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ (Mohanlal) మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
GV Prakash: సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు విడాకులు మంజూరు
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్, గాయని సైంధవిలకు విడాకులు మంజూరు చేయాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది.
Tumbad-2: 'తుంబాడ్-2'కు రంగం సిద్ధం.. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం
2018లో విడుదలైన 'తుంబాడ్' సినిమా ప్రేక్షకులను ఒక కొత్త, మాయాజాల ప్రపంచంలోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
Kalyani Priyadarshan : అనాథ ఆశ్రమం నుండి బాక్సాఫీస్ హిట్ దాకా.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్
హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుతోంది.
Upcoming Movies: ఈవారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
గత వారం బాక్సాఫీసులో హిట్ సినిమాలు 'మిరాయ్', 'కిష్కింధపురి' ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందించాయి. ఈ వారంలో కూడా ప్రేక్షకులకు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
Esther Noronha : రెండో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి
ఇప్పటి వరకు ఒకే పెళ్లి జీవితాంతం ఉండాలి అన్న సంప్రదాయం మారిపోతోంది. ఇప్పుడు విడాకులు తీసుకున్నవారు, జీవిత భాగస్వామి లేకపోయినా, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెండో పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది.
Tollywood : షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు.. టాలీవుడ్‌లో కొత్త లోకల్ స్టార్ హీరోయిన్!
లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమాను ప్రేక్షకులు పెద్ద మనస్సుతో అశీర్వదించి హిట్ చేశారు. ముఖ్యంగా మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్‌ను ఫ్యాన్స్ ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు.
Chiranjeevi: రిలీజ్‌కు ముందే రికార్డులను సృష్టిస్తున్న చిరంజీవి సినిమా.. భారీ ధరకు ఓటీటీ రైట్స్!
మెగాస్టార్ చిరంజీవి, విజయవంతమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు' రిలీజ్ కావడానికి ముందే సంచలనాలు సృష్టిస్తోంది.
SIIMA: సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, ఉత్తమ నటి సాయి పల్లవి
'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం (SIIMA 2025) అట్టహాసంగా దుబాయ్‌లో నిర్వహించారు.
Bhumi Pednekar : ప్రపంచ సదస్సులో మెరిసిన భూమి పెడ్నేకర్.. భారతీయ మహిళాగా తొలి గుర్తింపు!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరో అరుదైన ఘనత సాధించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ప్రతిష్టాత్మక యంగ్ గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.
TIFF: టొరొంటో ఫిలిం ఫెస్టివల్‌లో భారత్‌కి తొలి మహిళల ప్రతినిధి బృందం
భారతదేశ చిత్రరంగ చరిత్రలో కొత్త అధ్యాయం ఆరంభమైంది.
Kriti Sanon: 'లింగ వివక్ష ఇంకా ఇండస్ట్రీలో ఉంది'.. కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆమెను ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (UNFPA) ఇండియా లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నియమించింది.
Hombale Films : కేజిఎఫ్ నుంచి మహావతార్ నరసింహ.. హోమ్‌బాలే ఫిల్మ్స్ అరుదైన ఘనత
కర్ణాటక కేంద్రిత ప్రొడక్షన్ కంపెనీ హోమ్‌బాలే ఫిల్మ్స్, వరుసగా బ్లాక్‌బస్టర్లు హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో తన ప్రత్యేక స్థానం సంపాదించింది.
Jyothika: సౌత్ సినిమా పోస్టర్లలో హీరోలకే ప్రాధాన్యత.. సౌత్ ఇండస్ట్రీపై జ్యోతిక సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి జ్యోతిక మరోసారి దక్షిణాది సినీ పరిశ్రమపై తన అసంతృప్తిని వెల్లడించారు.
Parineeti Chopra: సోషల్ మీడియాలో గుడ్ న్యూస్ పంచుకున్న పరిణీతి-రాఘవ్ చడ్డా
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా (Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) తమ అభిమానులకు సంతోషకరమైన న్యూస్ చెప్పారు.
Deeksha Seth: స్టార్ హీరోలతో హిట్స్.. ఇప్పుడు లండన్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్న హీరోయిన్!
సినిమా ప్రపంచంలో ప్రతేడాది కొత్త హీరోయిన్‌లు ఎంట్రీ ఇస్తుంటారు.
Jailer 2: భారీ స్థాయిలో 'జైలర్ 2'.. రజినీతో జతకట్టిన మిథున్ చక్రవర్తి
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth)తో స్క్రీన్ మీద కనిపించనున్నారు.
V.N Adithya: సినిమా ఆగితే పస్తులతో ఉండాల్సిందే.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
తెలుగు సినీ ఫెడరేషన్ కార్మికులు వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ, రెండు వారాలుగా సమ్మె బాట పట్టారు.
Halagali : తెలుగు ప్రేక్షకుల కోసం గ్రేట్ హిస్టారికల్ మూవీ 'హలగలి'
ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ 'హలగలి' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Kangana Ranaut: నెలసరి ఇబ్బందులు ఎంపీలకు కూడా తప్పవు: కంగనా రనౌత్
బాలీవుడ్ నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఓపెన్‌గా పంచుకున్నారు.
Sunny Deol: హనుమంతుడి పాత్రలో నటించటం గర్వకారణం: సన్నీ డియోల్
బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతున్న చిత్రం 'రామాయణ' (Ramayana).
Ticket prices: తెలుగు రాష్ట్రాల్లో 'వార్ 2', 'కూలీ' స్పెషల్ షోలు.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ ఆగస్టు 15న ప్రేక్షకులను అలరించేందుకు రెండు భారీ బడ్జెట్ సినిమాలు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ', ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' రెడీగా ఉన్నాయి.
Marokkasari : 5,430 మీ. ఎత్తులో రికార్డు సృష్టించిన 'మరొక్కసారి' టీమ్
నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నటిస్తున్న 'మరొక్కసారి' సినిమాను సి.కె. ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Hansika: విడాకుల వేళ హన్సిక ఎమోషనల్ పోస్ట్ వైరల్!
'దేశ ముదురు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అందాల భామ హన్సిక, టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Tollywood: టాలీవుడ్‌లో సమ్మె సెగ.. షూటింగ్‌లకు గుడ్‌బై!
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో కార్మికుల సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఈ రోజు(సోమవారం) నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రభావంగా షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
Payal Rajput: నటి పాయల్ ఇంట విషాదం.. తండ్రి మృతిపై రెండు రోజుల తర్వాత భావోద్వేగ పోస్ట్
నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు.
Tollywood : ఒక్కసారిగా 5 సినిమాల బాంచ్! 'యాత్ర 2' టీమ్ కొత్త ప్రయత్నం!
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి స్థాపించిన 70MM ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'యాత్ర 2' చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Chandra Barot: అమితాబ్ 'డాన్' దర్శకుడు చంద్ర బారోట్ ఇకలేరు
భారతీయ సినిమా పరిశ్రమ మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు చంద్ర బారోట్ (వయసు 86) ఆదివారం కన్నుమూశారు.
Genelia : జెనీలియా మళ్లీ వెండితెరపైకి.. కారణం ఇదే!
జెనీలియా దర్శకప్రపంచానికి చేసిన రీ ఎంట్రీ అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.
Fish Venkat: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు!
టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (వయస్సు 53) కన్నుమూశారు.
Tanya Ravichandran: ప్రేమలో తాన్యా రవిచంద్రన్.. గౌతమ్‌తో లిప్‌లాక్ ఫోటో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో నయనతార చెల్లెలిగా కనిపించిన తాన్యా రవిచంద్రన్ గుర్తున్నదా? చిన్నదైనా మనసులో నిలిచిపోయే పాత్రలో మెరిసిన ఈ అందాల భామ, ఆ తరవాత తమిళ చిత్రాలతో పాటు తెలుగులో 'పేపర్ రాకెట్' వెబ్‌సిరీస్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించింది.
Dheeraj Kumar: బాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూత
హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రొడ్యూసర్ ధీరజ్ కుమార్ (79) బుధవారం ఉదయం కన్నుమూశారు.
Ramayana: 'రామాయణ' బడ్జెట్ రూ.4000 కోట్లు.. నిర్మాత నమిత్ మల్హోత్రా సంచలన ప్రకటన!
బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై ఆసక్తికర వివరాలు బయటకొచ్చాయి.
Rishab Shetty: శ్రీకృష్ణదేవరాయల పాత్రలో రిషబ్ శెట్టి.. హిస్టారికల్‌గా బిగ్ ప్రాజెక్ట్ రెడీ!
ఇతిహాస పుటల్లో ఎంతోమంది రాజులొచ్చారు. వెళ్లిపోయారు. కానీ విజయనగర సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహాన్ శాసకుడు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
KOTA : రాజకీయాల్లోనూ కోట స్పెషల్ మార్క్.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు!
టాలీవుడ్‌కు తీరని లోటు చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఈ తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు.
R Narayana murthy : ప్రజల కోసమే జీవితం.. రియల్ హీరో నారాయణమూర్తి హాస్పిటల్‌కు తన పేరు కూడా పెట్టలేదు!
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నఆర్.నారాయణమూర్తి, మళ్లీ ఓ మానవీయ అంశాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
Sanjay Dutt: సౌత్‌లో ఉంది నిజమైన సినిమా ప్యాషన్.. సంజయ్ దత్ వ్యాఖ్యలు వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ దక్షిణాదికి మరింత దగ్గరవుతున్నారు.