సినిమా: వార్తలు

Aamir Khan: ఆమీర్ ఖాన్ కొత్త ప్రేమకథ.. నూతన గర్ల్‌ఫ్రెండ్‌ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లో 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' గా పేరుగాంచిన అమీర్ ఖాన్, తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు.

Coolie : అమెజాన్ ప్రైమ్ చేతికి 'కూలీ'.. రికార్డు సృష్టించిన ఓటీటీ డీల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'కూలీ' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

LYCA : 'ఎల్2 ఎంపురాన్' రిలీజ్ డేట్ ఫిక్స్.. భారీ ఓపెనింగ్‌కు ముస్తాబైన మోహన్ లాల్ మూవీ!

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'లూసిఫర్' (2019) మలయాళ సినీ పరిశ్రమలో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Javed Akhtar - Aamir Khan: దక్షిణాది హీరోలు హిందీలో రూ.700 కోట్లు రాబడుతున్నారు.. బాలీవుడ్‌ వెనుకబాటుకు కారణమేంటి? 

ఒకే రకమైన యాక్షన్‌ కథలతో విసుగు చెందిన హిందీ ప్రేక్షకులకు దక్షిణాది సినిమాలు కొత్త రుచిని అందిస్తున్నాయి.

Eega : మళ్ళీ వెండితెరపై 'ఈగ' సందడి.. తమిళ దర్శకుడి సరికొత్త ప్రయత్నం

దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్రసీమలో చెక్కుచెదరని స్థానం సంపాదించిన స్టార్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో 'ఈగ' ఒకటి.

Home Town Teaser: 'హోమ్ టౌన్' టీజర్.. కుటుంబ బంధాలను తట్టిలేపే ఎమోషనల్ డ్రామా!

రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Kushi Kapoor: శ్రీదేవి 'మామ్‌' సీక్వెల్‌లో ఖుషీ కపూర్‌.. బోనీ కపూర్‌ కీలక ప్రకటన

ఖుషి కపూర్‌ (Kushi Kapoor) తన తల్లి, దివంగత నటి శ్రీదేవి (Sridevi) చివరి చిత్రమైన 'మామ్‌' (MOM) సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

IIFA Awards 2025: ఐఫా 2025లో 'లాపతా లేడీస్‌' హవా.. 10 అవార్డులతో దుమ్మురేపింది! 

ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది.

Sunny Deol: సన్నీ డియోల్ 'జాత్' గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ కథానాయకుడిగా, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జాత్'.

IIFA Digital Awards 2025: ఘనంగా 'ఐఫా' ఓటీటీ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులు ఎవరంటే?

భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా ప్రారంభమైంది. పింక్ సిటీ జైపూర్ వేదికగా ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.

Kiara Advani : రెండేళ్లు సినిమాలకు గుడ్‌బై.. స్టార్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్!

ఇటీవల కథానాయికల ఆలోచన విధానంలో భారీ మార్పు కనిపిస్తోంది. కెరీర్ పీక్‌లో ఉన్నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెళ్లి, పిల్లల విషయంలో ముందడుగు వేస్తున్నారు.

Singer Kalpana: ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు.. క్లారిటీ ఇచ్చిన సింగర్ కల్పన

తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని, కుమార్తె దయ ప్రసాద్‌తో చదువు విషయంలో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్రలేకపోవడంతో అధికంగా నిద్ర మాత్రలు తీసుకున్నానని కల్పన స్పష్టం చేశారు.

Ra Raja: ఆర్టిస్టులు కనిపించకుండా విభన్న ప్రయోగం.. 'రా రాజా' మార్చి 7న రిలీజ్

సినిమాలో ఆర్టిస్టుల ముఖాలు చూపించకుండా, కథ, కథనాల మీదే నడిపించడం మామూలు సాహసం కాదు.

Singer Kalpana: సింగర్ కల్పన్ ఆరోగ్యంపై తాజా అప్డేట్.. పరిస్థితి నిలకడగా ఉంది 

గాయని కల్పన మంగళవారం రాత్రి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేర్చారు.

Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై నిలిచిపోయిన మహిళా ప్రాధాన్యత సినిమాలివే!

సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటకు వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు.

Anora: రికార్డుల మోత మోగించిన 'అనోరా'.. ఐదు అస్కార్ అవార్డులను గెలుచుకున్న మూవీ!

ఈ ఏడాది ఆస్కార్ వేదికపై అత్యంత హాట్ టాపిక్‌గా నిలిచిన సినిమా 'అనోరా'. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినా ఈ చిత్రం ఐదు విభాగాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

03 Mar 2025

ఓటిటి

upcoming telugu movies:ఈ వారంలో ఓటీటీలో 11 కొత్త సినిమాలు.. ఇక థియేటర్లలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా! 

మార్చి నెల మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షల సమయం కావడంతో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్‌లు కావడం లేదు.

AA23 : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో తమిళ హీరో..?

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ అల్లు అర్జున్‌కు మరో తిరుగులేని విజయాన్ని అందించింది.

Kavya Kalyani: 'నా చావుకి కారణం అభి'.. 'ఢీ' షో డ్యాన్సర్ కావ్యకళ్యాణి ఆత్మహత్య 

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు 'ఢీ' రియాలిటీ ప్రోగ్రామ్ అనేకమంది యువతకు గుర్తింపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ద్వారా చాలా మంది డాన్సర్లు ప్రేక్షకాదరణ పొందారు.

Shreya Ghoshal: శ్రేయా ఘోషల్‌ ఎక్స్ ఖాతా హ్యాక్‌.. రెండు వారాలైనా స్పందించలేదని అవేదన

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ఎక్స్ ఖాతా హ్యాక్ అయిన విషయం తెలిసిందే.

Suniel Shetty: పోలీసులు తుపాకీ గురిపెట్టడంతో గజగజ వణికిపోయాను: సునీల్‌ శెట్టి

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంటే' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన ఆ అనుభవాన్ని మర్చిపోలేనని వెల్లడించారు.

Kiara Advani: మా జీవితంలోకి కొత్త బహుమతి రాబోతోంది.. కియారా ఎమోషనల్ పోస్ట్!

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Mrithyunjay : శ్రీ విష్ణు బర్త్‌డే గిఫ్ట్‌! 'మృత్యుంజయ్' టైటిల్ టీజర్ విడుదల

'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు, రెబా మోనిక జాన్‌ జంట మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

Jaya Prada : సినీ నటి జయప్రద కుటుంబంలో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Prabhudeva Son : కొడుకును గ్రాండ్‌గా పరిచయం చేసిన ప్రభుదేవా.. ఇద్దరు కలిసి స్టేజ్‌పై డ్యాన్స్

డ్యాన్స్ మాస్టర్ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభు దేవా, తన అద్వితీయమైన డ్యాన్స్‌తో స్టార్ హీరోలను మెప్పించి, చిన్న వయస్సులోనే స్టార్ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు.

Michelle Trachtenberg: అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి

హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

Chhaava: తెలుగులో 'ఛావా' .. విడుదలకు గీతా ఆర్ట్స్ ప్లాన్! 

రీసెంట్ టైమ్స్‌లో కళ తప్పిన హిందీ బాక్సాఫీస్‌కి తిరిగి విక్కీ కౌశల్ జోష్‌ ఇచ్చాడు. ఛావా సినిమాతో ఆయన అప్‌కమింగ్ హీరోలకు ఆశాకిరణంగా మారాడు.

Zee Telugu : సినిమా, సీరియల్స్, షోలతో 'జీ తెలుగు' మళ్లీ సందడి చేసేందుకు సిద్ధం!

జీ తెలుగు వరుసగా సూపర్ హిట్ సినిమాలు, వినూత్న కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది.

Aadhi Pinisetty: నిక్కీతో విడాకులు? అసలు నిజం ఇదే: స్పందించిన ఆది పినిశెట్టి 

టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి 'శబ్దం'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

24 Feb 2025

సినిమా

AR Rahman: శుభవార్త చెప్పిన  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ అర్ రెహమాన్  

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం సాధారణంగా మారిపోయింది. బంధాలకు విలువ తగ్గిపోయిందా? లేక మనుషులే బంధాలను గౌరవించడం మానేశారా? అనేది ఒక అనుమానంగా మారింది.

Sudeep : హీరోయిన్‌గా వెండితెర ఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరో కూతురు!

శాండిల్‌వుడ్ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన ఎంతో దగ్గరైన నటుడు.

Ritu Verma: కథ డిమాండ్‌ చేస్తే ముద్దు సీన్స్‌ చేస్తా: రీతూ వర్మ

'మజాకా'తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నటి రీతూ వర్మ సిద్ధమవుతున్నారు.

Unni Mukundan: సినిమాల్లో ముద్దు, ఇంటిమేట్‌ సన్నివేశాలకు నో చెప్పిన నటుడు!

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌ ఇటీవల మార్కో సినిమాతో విజయాన్ని అందుకున్నారు.

Jabardasth Abhi: హీరోగా జబర్దస్త్ అభి.. హారర్ మూవీ 'ది డెవిల్స్ చైర్'తో ఎంట్రీ!

తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్‌ అదిరే అభి ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

Raa Raja : 'రా రాజా' విడుదలకు సిద్ధం.. నటీనటుల ముఖాలు కనిపించకుండా హారర్ సినిమా!

శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి. శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం 'రా రాజా.

Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'శివంగి' ఫస్ట్ లుక్ విడుదల!

ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ 'శివంగి'.

Chhaava: మహేష్ బాబు 'ఛావా' చేయాల్సింది.. కానీ ఎందుకు మిస్ అయ్యారో తెలుసా?

బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన 'ఛావా' సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది.

Shweta Basu Prasad:'ఎత్తు కారణంగా నన్ను ఎగతాళి చేసేవారు'.. బాధపడ్డ నటి

'కొత్తబంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లో విశేష గుర్తింపు పొందిన నటి శ్వేతాబసు ప్రసాద్‌ తాజాగా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Puri Jagannadh: 15 ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్ కాంబో రిపీట్ చేస్తున్న దర్శకుడు పూరి

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా ఎంట్రీ.. టైటిల్ ఇదే! 

సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఓ సినిమాతో ఆమె సినీ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది.