రజనీకాంత్: వార్తలు

Kamal Haasan,Rajinikanth :కమల్ హాసన్,రజనీకాంత్ 'కలిసి పనిచేయకూడదని' ఒప్పందం చేసుకున్నారు. ఎందుకో తెలుసా?

కోలీవుడ్ సూపర్ స్టార్ లు కమల్ హాసన్ , రజనీకాంత్ దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత కలిసి పని చేయాలని నిశ్చయించుకున్నారు.

Na Sami Ranga-Nagarjuna-Vijay Binni: 'నా సామిరంగ' ఫేం విజయ్ బిన్నీతో నాగ్ మరోసినిమా!

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున(Nagarjuan)నా సామి రంగ(Na Sami Ranga)దర్శకుడు విజయ బిన్నీ(Vijay Binny) తో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు.

13 Apr 2024

సినిమా

Jailer-Rajinikanth-cinema: జైలర్ కు సీక్వెల్ గా హుకుం...రజనీకాంత్, నెల్సన్ కాంబో ఇక రచ్చ రచ్చే

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన సూపర్ హిట్ బాక్సాఫీస్ బొనంజా సినిమా జైలర్.

08 Apr 2024

ధనుష్

Dhanush-Aiswarya Divorced: కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసిన ధనుష్..ఐశ్వర్య దంపతులు

తమిళ కథనాయకుడు ధనుష్ (Dhanush), ఆయన భార్య, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aiswarya Dhanush) విడాకుల కోసం దరఖాస్తు కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

27 Feb 2024

సినిమా

Rajinikanth: ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో జత కట్టిన సూపర్‌స్టార్ రజనీకాంత్ 

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రీసెంట్ చిత్రం"లాల్ సలామ్".ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

Vijay-Rajinikanth: రాజకీయాల్లోకి విజయ్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్ 

తమిళ స్టార్ హీరో విజయ్‌ (vijay) రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

10 Jan 2024

సినిమా

Rajinikanth Lal Salaam :రవితేజ తో పోటీ పడుతున్న తలైవా.. ఫిబ్రవరిలో 'లాల్ సలామ్' అంటూ ప్రేక్షకుల ముందుకు 

సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన 'లాల్ సలామ్' ఈ సంక్రాంతి సీజన్‌కు విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

Lokesh Kanagaraj : కథ చెప్పగానే రజనీ కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

'ఖైదీ', 'విక్రమ్‌' సినిమాలతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు.

13 Dec 2023

సినిమా

Rajinikanth : ఆ గుడిలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవుడు.. పూజలు అందుకుంటున్న తలైవార్ 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఆయన విగ్రహానికి పాలభిషేకం చేశారు.తలైవా కోసం కట్టిన గుడిలో విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12 Dec 2023

సినిమా

Vettaiyan : తలైవాకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్.. 'Thalaivar 170' టైటిల్ ఇదే

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ 'Thalaivar 170'కి టైటిల్ ఖరారైంది.

Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్‌.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పేరు చెబితే అభిమానుల గుండెల్లో పూనకాలే. అశేష అభిమానంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇండియన్ స్టార్ హీరో 73వ పుట్టిన రోజు నేడు.

15 Nov 2023

సినిమా

Rajinikanth :సెమీస్ కోసం ముంబై చేరుకున్న రజినీకాంత్.. నేడు భారత్ కివీస్ ఢీ

ఇండియా న్యూజిలాండ్ మధ్య ఇవాళ సెమీస్ జరగనుంది. ఈ మేరకు మ్యాచ్ చూసేందుకు దక్షిణ భారత సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు.

'Lal Salaam' teaser: 'లాల్ సలామ్' టీజర్ విడుదల.. రజినీకాంత్ పాత్ర ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన స్పోర్ట్స్-క్రైమ్ డ్రామా చిత్రం 'లాల్ సలామ్'.

25 Oct 2023

కేరళ

జైలర్ విలన్ వినాయక్ ను అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా

రజనీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్' సినిమాలో విలన్ గా నటించిన వినాయక్ అరెస్ట్ అయ్యారు.

33ఏళ్లకు ఆయనతో సినిమా.. నా గుండె ఆనందంతో ఉప్పొంగుతోందన్న తలైవా

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు.

04 Oct 2023

సినిమా

Thalivar 170 : రజనీకాంత్ సినిమా షూటింగ్ స్టార్ట్.. ఇందులో ఇంకెవరు నటిస్తున్నారో తెలుసా 

సూపర్ స్టార్ ర‌జినీకాంత్ 170వ సినిమాని టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్నారు.

Thalaivar 170: రజనీకాంత్ కొత్త సినిమాలో రానా దగ్గుబాటి, పుష్ప విలన్

జైలర్ సినిమా భారీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న రజనీకాంత్, ప్రస్తుతం తలైవర్ 170 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా? 

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే.

19 Sep 2023

బీసీసీఐ

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్.. దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్ అందించింది. ఈ మేరకు సెక్రటరీ జైషా స్వయంగా సూపర్ స్టార్ ను కలిసి అందజేశారు.

'నేను కనిపించకపోతే అడిగేవారు'.. రజనీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో ఫిక్స్: అధికారిక ప్రకటన వచ్చేసింది 

జైలర్ సినిమాతో రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత జైలర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నారు సూపర్ స్టార్.

06 Sep 2023

సినిమా

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే? 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఆగస్టు 10వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు 635కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

30 Aug 2023

సినిమా

జైలర్ ఫుల్ మూవీ ఆన్ లైన్ లో లీక్: ఆందోళలో చిత్రబృందం 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికి కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తోంది.

జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు 

రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.

యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ 

సూపర్ స్టార్ రజనీకాంత్ పై గతకొన్ని రోజులుగా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల హిమాలయాలకు వెళ్ళిన రజనీకాంత్, అక్కడి నుండి అటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు.

17 Aug 2023

సినిమా

నాని పోగొట్టుకున్నాడు, శర్వానంద్ పట్టేసుకున్నాడు: ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్? 

సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ కలిసి పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

రజినీ ఫ్యాన్స్ కు పూనకాలే.. తలైవా, దళపతి కాంబోతో  జైలర్-2 

సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దళపతి ప్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ అందనుంది.ఈ మేరకు విజయ్, రజినీ మల్టీస్టారర్ కాంబోలో భారీ సినిమాను తెరకెక్కించే యోచనలో జైలర్ దర్శకుడు దిలీప్ కుమార్ ఉన్నట్లు సమాచారం. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పినట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ జైలర్ మూవీ రివ్యూ: అభిమానుల అంచనాలను అందుకుందా? 

నటీనటులు: రజనీకాంత్, రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, తమన్నా, సునీల్ తదితరులు

రజనీకాంత్ జైలర్ ట్విట్టర్ రివ్యూ: సినిమా చూసినవాళ్ళు ఏమంటున్నారంటే? 

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసారు. ఆఖరుకు జైలర్ ఈరోజు విడుదలైంది.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసిన జైలర్ 

రజనీకాంత్ జైలర్ సినిమాపై విపరీతమైన హైప్ నెలకొంది. గత కొన్నేళ్ళలో రజనీకాంత్ నుండి రిలీజైన సినిమాలతో పోల్చితే జైలర్ కు చాలా హైప్ వచ్చింది.

జైలర్ విడుదల రోజున ఆఫీసులకు సెలవులు: రజనీ కాంత్ క్రేజ్ అస్సలు తగ్గలేదుగా 

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా, ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.