Loading...

విజయ్: వార్తలు

29 Sep 2026
• సినిమా

Vijay Leo Cafe: 'లియో'లో విజయ్‌ కూర్చున్న కేఫ్‌ ఇదే.. ఇప్పుడు టూరిస్ట్‌ స్పాట్‌గా మారింది!

ప్రముఖ నటుడు, తమిళనాడు సీఎం విజయ్ (Vijay) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'లియో' (Leo) చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

26 Sep 2026
• తమిళనాడు

Stalin: ఇప్పటికీ యాక్టింగ్ మోడ్‌లోనే ఉన్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు!

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ (C. Joseph Vijay) సినిమాలు చేయడం మానేశానని చెబుతున్నప్పటికీ.. ప్రజల ముందు మాత్రం ఇంకా నటిస్తూనే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ (M.K. Stalin) విమర్శించారు.

25 Sep 2026
• తమిళనాడు

Tamil Nadu CM Vijay : ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా.. అథ్లెట్లకు రూ.50 లక్షలు

ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశంతో పాటు తమిళనాడుకు గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది.

15 Sep 2026
• తమిళనాడు

Tamil Nadu: యూకే పర్యటనలో సీఎం విజయ్‌.. రూ. 12,300 కోట్ల డీల్‌ : 9 వేల ఉద్యోగాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు.

07 Sep 2026
• తమిళనాడు

Vijay: మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం విజయ్

మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ హెచ్చరించారు.

03 Sep 2026
• తమిళనాడు

CM Vijay: ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై.. సీఎం విజయ్ కీలక ప్రకటన

తమిళనాడు రాజధాని చెన్నైను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒలింపిక్ నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు.

31 Aug 2026
• తమిళనాడు

Tamil Nadu: రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకపోతే రాజీనామా.. టీవీకేకు కాంగ్రెస్ మంత్రుల అల్టిమేటం

తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది.

28 Aug 2026
• తమిళనాడు

Vijay: తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.

24 Aug 2026
• తమిళనాడు

Vijay's gold ring scheme: కొలిక్కి వచ్చిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకం.. రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం

ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించే 'మేనమామ బంగారు ఉంగరం' పథకం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

20 Aug 2026
• అమిత్ షా

South Indian CMs Meet: చెన్నైలో నేడు దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సు.. ఇవే కీలక అంశాలు

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సదస్సుకు చెన్నై వేదిక కానుంది.

14 Aug 2026
• తమిళనాడు

Karur Stampede Jobs: కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు.. సీఎం విజయ్‌కు సుప్రీం ఊరట

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

11 Aug 2026
• సినిమా

Jana Nayagan OTT Release: విజయ్ 'జన నాయగన్' ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే‌?

థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళ సూపర్‌స్టార్‌ 'విజయ్ తలపతి' 'జన నాయగన్' ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

07 Aug 2026
• సినిమా

CM Vijay : విజయ్‌కు భారీ ఊరట.. విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగీత!

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

05 Aug 2026
• తమిళనాడు

Tamil Nadu Budget 2026: విజయ్ తొలి బడ్జెట్‌: వధువుకు బంగారం,విద్యార్థులకు సైకిల్ విత్ హెల్మెట్

తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

04 Aug 2026
• త్రిష

Udhayanidhi: ఉదయనిధి కాదు 'వల్గర్-నిధి' అంటూ టీవీకే ఫైర్

నటి త్రిషను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

30 Jul 2026
• తమిళనాడు

Mid Day Meal: మిడ్-డే మీల్‌లో చికెన్ బిర్యానీకి గ్రీన్ సిగ్నల్?.. తమిళనాడు సర్కార్ యోచన

తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో (మిడ్-డే మీల్ స్కీమ్) కొత్త మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

24 Jul 2026
• సినిమా

Jana Nayagan: జన నాయగన్ లో నా సన్నివేశాలన్నీ కట్ చేశారు.. నటి ఆవేదన

దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన 'జన నాయగన్' (Jana Nayagan) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

23 Jul 2026
• కోలీవుడ్

Jana Nayagan Box Office : రీమేక్ ప్రభావమేనా?.. తెలుగులో 'జన నాయకుడు' ఓపెనింగ్స్‌పై సందేహాలు

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

22 Jul 2026
• తమిళనాడు

TVK: నీట్‌ రద్దే పరిష్కారం.. విద్యను రాష్ట్రాలకు అప్పగించాలి: టీవీకే

నీట్‌ పరీక్ష వ్యవహారంపై దిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలకు తమిళనాడుకు చెందిన విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ మద్దతు ప్రకటించింది.

22 Jul 2026
• సినిమా

Jananayagan Release Date: 'జన నాయగన్' లీక్ వెనుక కుట్రేనా..? దర్శకుడు హెచ్‌.వినోద్‌ క్లారిటీ

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలకు ముందే కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.

22 Jul 2026
• సినిమా

Mamitha Baiju: మూడు వారాల్లో మూడు భాషలు.. మమిత బైజూ అరుదైన రికార్డు!

మలయాళ సూపర్ హిట్ 'ప్రేమలు' తెలుగు డబ్బింగ్ విడుదలైన తర్వాత నటి మమిత బైజూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

21 Jul 2026
• సినిమా

Jana Nayagan: 'జన నాయగన్' పూర్తి రీమేక్ కాదు.. అసలు నిజం బయటపెట్టిన దర్శకుడు వినోత్!

తమిళ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

20 Jul 2026
• సినిమా

Vijay: విజయ్ చివరి సినిమాకు ఊహించని క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'జన నాయగన్' రికార్డు!

దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జన నాయగన్' విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

20 Jul 2026
• తమిళనాడు

Tamil Nadu: విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను ఉద్దేశించి బహిరంగ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై విలాతికుళం నియోజకవర్గానికి చెందిన డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.

10 Jul 2026
• భారతదేశం

Vijay: కరూర్‌ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆరోపించారు.

10 Jul 2026
• సినిమా

Jana Nayagan: 'జన నాయగన్' సెన్సార్ పూర్తి.. 12 మార్పులకు గ్రీన్ సిగ్నల్ తర్వాతే రిలీజ్

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

09 Jul 2026
• సినిమా

Vijay: విజయ్ అభిమానులకు శుభవార్త.. విడుదలకు సిద్ధమైన 'జన నాయగన్'!

తమిళ నటుడు, తమిళనాడు రాజకీయ నాయకుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'జన నాయగన్' సినిమా విడుదలపై నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

05 Jul 2026
• తమిళనాడు

Cm Vijay: అవినీతిపై విజయ్ ప్రభుత్వం కఠిన వైఖరి.. దర్యాప్తులకు నిర్దిష్ట గడువులు

తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని అరికట్టే దిశగా సీఎం విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

02 Jul 2026
• సినిమా

Thalapathy Vijay: జననాయగన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్.. థియేటర్లలోకి ఎప్పుడు రానుందంటే?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో, ఆయన సినీ కెరీర్‌లో 69వ చిత్రం, అలాగే చివరి సినిమాగా రూపొందిన 'జననాయగన్' విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

28 Jun 2026
• తమిళనాడు

TNCC: టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మాణికం ఠాకూర్

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది.

24 Jun 2026
• త్రిష

Vijay- Trisha : అర్ధరాత్రి బర్త్‌డే వేడుకతో సందేహాలకు చెక్.. విజయ్‌తో అనుబంధంపై త్రిష పోస్ట్ వైరల్!

తమిళ సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా ఎక్కువగా చర్చకు వస్తున్న జంటల్లో విజయ్, త్రిష పేర్లు ముందుంటున్నాయి.

23 Jun 2026
• తమిళనాడు

CM Vijay: 'ఆ బాధ జీవితాంతం మర్చిపోలేను'.. అసెంబ్లీలో విజయ్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు.

23 Jun 2026
• త్రిష

Vijay - Trisha : విజయ్-త్రిష బంధానికి ఫుల్‌స్టాప్ పడిందా?.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ!

తమిళ సినీ పరిశ్రమలో దళపతి విజయ్‌, నటి త్రిష మధ్య సన్నిహిత సంబంధంపై కొంతకాలంగా కోలీవుడ్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

18 Jun 2026
• సమంత

Samantha: డూప్ లేకుండా ఫైట్లు చేశా.. గాయాలైనా వెనక్కి తగ్గలేదు: సమంత

నటి సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'.

16 Jun 2026
• తమిళనాడు

CM Vijay: 14.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ.. సీఎం విజయ్‌ సంచలన నిర్ణయం

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ రైతులకు శుభవార్త ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు విస్తృత స్థాయిలో రుణమాఫీ కల్పిస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు.

15 Jun 2026
• తమిళనాడు

CM Vijay: విజయ్-సంగీత విడాకుల కేసులో కొత్త మలుపు.. ఆగస్టులో తదుపరి విచారణ

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారం మరోసారి కోర్టు ముందుకొచ్చింది.

13 Jun 2026
• భారతదేశం

CM Vijay - Sangeetha: విజయ్-సంగీత మళ్లీ ఒక్కటయ్యారా? కోర్టు కేసు మధ్యలోనే కొత్త ట్విస్ట్!

తమిళ సినీ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం వైవాహిక బంధంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

05 Jun 2026
• తమిళనాడు

Raghava Lawrence: త్రిష కాదు.. విజయ్ వారసుడిగా రాఘవ లారెన్స్ ?

తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.

31 May 2026
• సినిమా

Vijay: సినిమా రిలీజ్ మా చేతుల్లో లేదు: 'జన నాయగన్' దర్శకుడు

విజయ్ ప్రధాన పాత్రలో రూపొందిన 'జన నాయగన్' సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడుతున్న నేపథ్యంలో, ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు హెచ్. వినోద్ ఈ అంశంపై స్పందించారు.

31 May 2026
• రామ్ చరణ్

Ram charan: తమిళనాడు సీఎంగా విజయ్‌ను చూసి గర్వంగా ఉంది: రామ్‌చరణ్

సినీ రంగంలో అత్యున్నత విజయాలను అందుకుంటున్న సమయంలో స్టార్‌ ఇమేజ్‌ను పక్కనపెట్టి ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్‌ నిర్ణయం ప్రశంసనీయమని హీరో రామ్‌ చరణ్‌ అన్నారు.

29 May 2026
• చెన్నై

TVK-AIADMK: విజయ్ టీవీకేలోకి 300 మందికి పైగా ఏఐఏడీఎంకే నేతలు..

చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలోకి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)కు చెందిన 300 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు చేరారు.

26 May 2026
• భారతదేశం

Aiadmk : అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. నాలుగో ఎమ్మెల్యే రాజీనామా

అన్నాడీఎంకే పార్టీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.

Pawan Kalyan: విజయ్‌ను చూసి అసూయేస్తోంది.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తమిళనాడు రాజకీయాలపై, నటుడు విజయ్ రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25 May 2026
• తమిళనాడు

AIADMK: అన్నాడీఎంకేకు భారీ దెబ్బ.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

25 May 2026
• తమిళనాడు

Jana Nayagan: విజయ్ 'జన నాయకన్' విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..?

తమిళ సినీ ప్రముఖుడు ఇళయ దళపతి విజయ్ నటించిన 'జన నాయకన్' సినిమా విడుదలకు సంబంధించిన చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

19 May 2026
• తమిళనాడు

Vijay: ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో దుమారం

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

17 May 2026
• రజనీకాంత్

Rajinikanth: 'నేను చవకబారు వ్యక్తిని కాదు'.. రజనీకాంత్‌ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటుడు రజనీకాంత్ తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు స్పందిస్తూ, తాను అలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

15 May 2026
• తమిళనాడు

Vijay: పత్తి దిగుమతి సుంకం తొలగిస్తేనే వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.. ప్రధానికి విజయ్ లేఖ

తమిళనాడులో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,పరిశ్రమను ఆదుకునేందుకు పత్తిపై విధిస్తున్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

13 May 2026
• తమిళనాడు

Tamil Nadu: ఓఎస్డీగా జ్యోతిష్కుడి నియామకం రద్దు.. ఒత్తిడికి తలొగ్గిన విజయ్ ప్రభుత్వం

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

13 May 2026
• తమిళనాడు

Tamilnadu: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి భారీ బలం.. బలపరీక్షలో ఘన విజయం

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

12 May 2026
• తమిళనాడు

Tamil Nādu: ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతోనే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.

11 May 2026
• తమిళనాడు

Vijay -Stalin: స్టాలిన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ సోమవారం మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

10 May 2026
• తమిళనాడు

PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్‌కు శుభాకాంక్షల వెల్లువ..ప్రధాని మోదీ అభినందనలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధ్యక్షుడు విజయ్‌విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.

10 May 2026
• ఐపీఎల్

CSK: విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సీఎస్‌కే మ్యాచ్.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం చెన్నైలో జరగనున్న సీఎస్‌కే- లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియంలో రాజకీయ ప్రదర్శనలు చేయొద్దని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ విజ్ఞప్తి చేసింది.

10 May 2026
• భారతదేశం

CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. వేడుకలో కనిపించని కొడుకు, కూతురు!

దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికి రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

10 May 2026
• తమిళనాడు

CM Vijay First Orders: 'చెప్పిందే చేస్తాం'.. సీఎం విజయ్ తొలి సంతకం ఆ ఫైల్‌పైనే!

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

10 May 2026
• త్రిష

Vijay Oath Ceremony: 'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం

తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

10 May 2026
• భారతదేశం

Vijay Oath Ceremony Live: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్, అలాగే టీవీకే అధినేతగా ఉన్న విజయ్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Tamil Nadu CM Oath Ceremony: సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి

తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ మరికొద్ది సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మునుపటి తరువాత