LOADING...

త్రిష: వార్తలు

10 May 2026
తమిళనాడు

Vijay Oath Ceremony: 'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం

తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

06 May 2026
సినిమా

Trisha: 'మీ ప్రేమ అమూల్యం'.. ఇది నా హ్యాపీ ప్లేస్‌: త్రిష పోస్ట్‌ వైరల్

కొన్ని రోజులుగా నటి త్రిష పేరు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.

05 May 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడులో టీవీకే సంచలనం.. త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికలతోనే సంచలన విజయం సాధించింది.

04 May 2026
సినిమా

Trisha: ఎన్నికల రోజు తిరుమలలో దర్శమిచ్చిన త్రిష.. విజయ్ విజయం కోసం ప్రార్థించిందా?

సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోమవారం ఉదయం తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయలో స్వామివారిని దర్శించుకున్నారు.

21 Apr 2026
సమంత

Top 10 Heroines: తగ్గని సమంత క్రేజ్.. ఓర్మాక్స్ లిస్ట్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు.. తర్వాత స్థానం ఎవరిదంటే?

ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన టాప్ 10 మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మార్చి 2026కి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది.

16 Apr 2026
సూర్య

Karuppu: త్రిషనే బెస్ట్ ఛాయిస్ అనిపించింది.. ఆర్జే బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

నటుడిగా ప్రేక్షకులను అలరించిన అర్జే బాలాజీ, దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే.

07 Apr 2026
సినిమా

Trisha: త్రిష కెరీర్‌పై సస్పెన్స్.. త్వరలోనే క్లారిటీ రానుందా?

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన సినీ ప్రయాణానికి గుడ్‌బై చెప్పబోతుందా అన్న చర్చ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

06 Apr 2026
విజయ్

Trisha Post: విజయ్‌తో రిలేషన్ రూమర్లు.. 'ప్రేమ లేకపోతే అర్థం లేదంటూ త్రిష పోస్ట్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు.

04 Apr 2026
సూర్య

VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' చిత్రానికి తెలుగు టైటిల్ ఖరారు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ కలిసి రూపొందిస్తున్న ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'కరుప్పు'.

27 Mar 2026
కోలీవుడ్

Vijay: విజయ్,త్రిష వివాదం.. సముద్రఖని వ్యాఖ్యలు వైరల్

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ సున్నిత అంశం తాజాగా వివాదానికి దారితీసింది.

10 Mar 2026
సినిమా

Parthiban vs Trisha Controversy : కుందవై వ్యాఖ్యపై రచ్చ.. త్రిషా ఆరోపణలకు పార్థిబన్ కౌంటర్

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్‌.పార్థిబ‌న్‌, ప్రముఖ నటి త్రిష మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది.

01 Mar 2026
సినిమా

Trisha: నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి.. లేదంటే సింగిల్‌గానే జీవితం!

దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష తన నటన, అందంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

16 Feb 2026
విజయ్

Trisha: రాజకీయ వివాదంలోకి త్రిష పేరు.. నాగేంద్రన్ వ్యాఖ్యలపై లీగల్ స్టేట్‌మెంట్!

ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై విమర్శలు చేస్తూ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో తీవ్ర చర్చకు దారితీశాయి.

17 Nov 2025
సినిమా

Trisha: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు.. మండిపడ్డ నటి త్రిష

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

10 Nov 2025
సినిమా

Trisha: ప్రముఖ నటి త్రిష ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్‌!

తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రముఖులపై వస్తున్న బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి తాజాగా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Thug Life: దేశ భద్రత ముందు వేడుకలకు బ్రేక్.. 'థగ్ లైఫ్' ఆడియో ఈవెంట్ వాయిదా!

కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో, మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం 'థగ్ లైఫ్' ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

04 May 2025
విశ్వంభర

Vishwambhara: 'విశ్వంభర' సినిమాలో అవని పాత్రలో త్రిష.. నూతన పోస్టర్ విడుదల!

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara)లో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

23 Aug 2024
ప్రభాస్

Prabhas : ప్రభాస్ సినిమాలో విలన్‌గా త్రిష. సందీర్ రెడ్డి వంగా భారీ స్కెచ్

ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

22 Apr 2024
చిరంజీవి

Viswambhara-Chiranjeevi: విశ్వంభర...ఇంటర్వెల్ సీన్ కే చిరంజీవి విశ్వరూపం

డైనమిక్ డైరెక్టర్ వశిష్ట(Vasishta)దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర(Viswambhara).

10 Mar 2024
చిరంజీవి

Trisha- Chiranjeevi: త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ చిరంజీవి 

వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంభర'.

22 Feb 2024
సినిమా

Trisha: అన్నాడీఎంకే మాజీ నేతపై నటి త్రిష పరువు నష్టం దావా 

ఎఐఎడిఎంకె మాజీ నేత ఎవి రాజు తనపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నటి త్రిష పరువు నష్టం కేసు పెట్టారు.

Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 

కోలీవుడ్‌ సహా ఇతర సినీ పరిశ్రమల్లోనూ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

11 Dec 2023
చిరంజీవి

Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష

సినీ ఇండిస్ట్రీలో 20 ఇళ్లు పూర్తి చేసుకున్న త్రిష(Trisha), ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.

28 Nov 2023
చిరంజీవి

Mansoor Alikhan : చిరంజీవిపై సంచలన ఆరోపణలు..పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారు

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి రూ.1000 కోట్లు వెనకేసుకున్నారన్నారు.

27 Nov 2023
కోలీవుడ్

Trisha : త్రిష కేసులో ట్విస్ట్..ఖుష్భూ,చిరంజీవిపై పరువు నష్టం దావా వేయనున్న అలీఖాన్

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త అంశాన్ని తెరలేపారు. ఇటీవలే హీరోయిన్ త్రిషకు క్షమాపణ చెప్పిన అలీఖాన్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

24 Nov 2023
కోలీవుడ్

Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ క్షమాపణలు చెప్పారు.