సమంత: వార్తలు

చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ 

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

సాయి పల్లవి డ్యాన్సుకు జడ్జిగా మార్కులేసిన సమంత; వీడియో వైరల్ 

సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ ప్రోగ్రామ్ లో తన డ్యాన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది.

నందినీ రెడ్డి, సమంత హ్యాట్రిక్ మూవీ: కీలక పాత్రలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు? 

దర్శకురాలు నందినీ రెడ్డి, హీరోయిన్ సమంత మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరిద్దరూ పర్సనల్ లైఫ్ లో మంచి స్నేహితులు. తన కష్టకాలంలో నందినీ రెడ్డి తనతో పాటే ఉందని సమంత ఆల్రెడీ తెలియజేసింది కూడా.

ఖుషి ఫస్ట్ సింగిల్: మణిరత్నం సినిమా రిఫరెన్సులతో శివ నిర్వాణ సాహిత్యం అదరహో 

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఖుషి సినిమా నుండి మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు. నా రోజా నువ్వే అంటూ సాగే ఈ పాట, వినగానే అమాంతం ఆకట్టుకుంటోంది.

ఓటీటీలోకి వచ్చేస్తోన్న సమంత శాకుంతలం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

శాకుంతలం సినిమాతో తన కెరీర్లో అతిపెద్ద అపజయాన్ని తన ఖాతాలో వేసుకుంది సమంత. 60కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు 20కోట్ల వరకు మాత్రమే వసూళ్ళు వచ్చాయి.

శాకుంతలం పోయినా సమంత పాపులారిటీ తగ్గలేదు, సాక్ష్యంగా నిలుస్తున్న IMDB ర్యాంకింగ్స్  

సమంత నటించిన శాకుంతలం సినిమాకు ప్రేక్షకుల నుండీ నెగెటివ్ టాక్ వచ్చింది. సమంత కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన చిత్రానికి కనీస కలెక్షన్లు కూడా రాలేవు.

శాకుంతలం సినిమాతో దిల్ రాజుకు 22కోట్లు నష్టం?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద అతిపెద్ద అపజయంగా నిలిచింది. సమంత కెరీర్లోనే సూపర్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత 

ప్రస్తుతం సిటడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో జోరు మీద పాల్గొంటుంది సమంత. వరుణ్ ధావన్ హీరోగా కనిపించే ఈ సిరీస్ ను, ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే డైరెక్ట్ చేస్తున్నారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ కొటేషన్ ని షేర్ చేస్తూ 36ఏళ్ల వయసులో అన్నీ చూసానంటున్న సమంత 

ఈరోజు సమంత పుట్టినరోజు. 37వ వడిలోకి అడుగుపెడుతోంది సమంత. ఈ నేపథ్యంలో సినిమా సెలెబ్రిటీలు, అభిమానులు సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సమంత బర్త్ డే: తెలుగు సినిమా కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు 

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది మంది మాత్రమే ఎక్కువ కాలం హీరోయిన్లుగా కొనసాగుతారు. అలాంటి వారిలో సమంత ఒకరు.

ఆక్సిజన్ మాస్క్ తో సమంత: ఆందోళనలో అభిమానులు 

మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత, గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు సినిమా షూటింగుల్లోనూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ లో సమంత గుడి: గతంలో ఎవరెవరు హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో తెలుసుకోండి 

సినిమా తారలపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తుంటారు. కొందరు పచ్చబొట్టు పొడిపించుకుంటే మరికొందరు సినిమా తారల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటుంటారు.

శాకుంతలం సినిమా ఫలితం బాధపెట్టింది అంటున్న నటి 

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన పౌరాణిక చిత్రం శాకుంతలం, బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సమంత కెరీర్లోనే అతిపెద్ద అపజయంగా నిలిచింది శాకుంతలం.

సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు

సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు హాజరైన సమంత ట్రోలర్స్ చేతికి చిక్కింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో నటిస్తున్న సమంతను అక్కడి మీడియా ప్రశ్నలు వేసింది.

వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100 

సినిమా సెలెబ్రిటీల చదువు గురించి తెలుసుకోవాలని అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది. వెండితెర మీద వందకు వంద మార్కులు తెచ్చుకునే స్టార్స్, స్కూల్ సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు తెచ్చుకునేవారో తెలుసుకోవాలని ఉత్సాహ పడతారు.

19 Apr 2023

ఓటిటి

సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు

ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ లండన్ ప్రీమియర్ కు ఇండియన్ వెర్షన్ సిటాడెల్ సిరీస్ లో కనిపిస్తున్న సమంత, వరుణ్ ధావన్ హాజరయ్యారు.

25 Feb 2023

సినిమా

ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ కథలతో మాయ చేసి, మైమరిపించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ రోజు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మాతృబాష మలయాళం అయినా "మిన్నల్" అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గౌతమ్ మీనన్.