LOADING...
Samantha: 'గ్రేజియా ఇండియా' మ్యాగజైన్ కవర్‌లో మెరిసిన స్టైల్ ఐకాన్
'గ్రేజియా ఇండియా' మ్యాగజైన్ కవర్‌లో మెరిసిన స్టైల్ ఐకాన్

Samantha: 'గ్రేజియా ఇండియా' మ్యాగజైన్ కవర్‌లో మెరిసిన స్టైల్ ఐకాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి సమంత (Samantha Ruth Prabhu)కి మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ 'గ్రేజియా ఇండియా' (Grazia India) తాజా ఎడిషన్‌లో ఆమె ఫొటో కవర్ పేజీపై ప్రచురితమైంది. ఇది ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ స్టిల్ విడుదలైంది. మ్యాగజైన్‌లో ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లు కలిసి ఫొటోగ్రఫీ డేను వేడుకగా జరుపుతున్నట్లు 'గ్రేజియా'పేర్కొంది. 15 ఏళ్ల సినీ జీవితంలో సమంత గుర్తుండిపోయే పాత్రలు పోషించారంటూ ప్రశంసించింది. ఈ ఫొటోలో సమంత 22 క్యారెట్ల బంగారం ఉంగరంతో, మణుల గాజులతో మెరిశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గ్రేజియా ఇండియా చేసిన ట్వీట్