Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఒక సంస్థలో సిక్ లీవ్, క్యాజువల్ లీవ్‌లు పూర్తిగా రద్దు చేసి, హాస్పిటల్లో చేరితే మాత్రమే మెడికల్ లీవ్ ఇస్తున్నారంటూ ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాలీవుడ్ ఫేమస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని 'వారణాసి' సినిమా సెట్స్‌కి వచ్చి షూటింగ్ చూడమని కోరారు.
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్టెల్వియో నేషనల్ పార్క్‌లో ఉన్న ఒక పర్వతంపై దాదాపు 21 కోట్ల సంవత్సరాల నాటి వేలాది డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి.
గుజరాత్లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.
2025 డిసెంబర్ 12న భారత క్రికెట్ 'గోల్డెన్ బాయ్' యువరాజ్ సింగ్ తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
యూట్యూబ్ క్రియేటర్ల కోసం మరో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది.
యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
వెండితెరపై ప్రతినాయక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్న సోనూసూద్, నిజ జీవితంలో మాత్రం లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సాంటాక్లాజ్, బహుమతులు, శుభాకాంక్షలు మనందరికీ గుర్తుకువస్తాయి.
టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
అమెరికా నుంచి వచ్చిన నిరాశాజనక నిరుద్యోగ గణాంకాల నేపథ్యంలో వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠానికి చేరాయి.
2025సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 16 అదనపు ప్రత్యేక రైళ్లు (Sankranti Special Trains) నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాలోని భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజెల్స్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వీసాలు, పాస్‌పోర్ట్‌లు, OCI దరఖాస్తులు వంటి కాన్సులర్ సేవల కోసం ఇకపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో 2026 లో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు.
నాగార్జున రెండో కుమారుడు, స్టార్ హీరో అక్కినేని అఖిల్, జూన్‌లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఓపెన్ఏఐ కొత్తగా GPT Image 1.5 అనే ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను ప్రారంభించింది.
గుంటూరు నుంచి అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే రోడ్డు రూపురేఖలు మారిపోనున్నాయి.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు జీవన కాల గరిష్ఠాల నుంచి వెనక్కి మళ్లాయి.
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.