తృణమూల్ కాంగ్రెస్‌: వార్తలు

TMC Leader Abhishek Benarji: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలీకాప్టర్ లో ఐటీ సోదాలు

టీఎంసీ (TMC) పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Benarji) హెలీకాప్టర్ లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది.

West Bengal:మిడ్నాపూర్ జిల్లాలో ఎన్ఐఏ దాడులు

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ని భూపతినగర్ లో జాతీయ నేర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ఉదయం దాడులు చేపట్టింది.

Sandeshkhali: మహిళలపై అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన 'సందేశ్‌ఖాలీ' బాధితురాలకు బిజెపి టికెట్

Sandeshkhali: సందేశ్‌ఖాలీలో (West Bengal) తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు చెందిన షాజహాన్‌ షేక్‌కు అకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తిన బాధిత మహిళకు బసిర్‌హట్‌ నియోజకవర్గ నుంచి పోటీ చేయడానికి బీజేపీ టికెట్‌ ఇచ్చింది.

Mamata Banerjee: నా తమ్ముడితో అన్ని బంధాలను తెంచుకున్నా: మమతా బెనర్టీ

హౌరా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను నిలబెట్టకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు బాబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ 

టీఎంసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో బిష్ణుపూర్ సీటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ

లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.

Sandeshkhali case: సందేశ్‌ఖాలీ కేసులో షేక్ షాజహాన్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ 55 రోజుల పరారీ తర్వాత గురువారం ఉదయం అరెస్టయ్యాడు.

West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు

లైంగిక వేధింపులకు పాల్పడి, సందేశ్‌ఖాలీలో బలవంతంగా భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోలకత్తా హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

Mimi Chakraborty: తృణమూల్‌కి ఎంపీ మిమీ చక్రవర్తి రాజీనామా

తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు

తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Mahua Moitra : లోక్ సభ నుంచి బహిష్కరణ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా

టీఎంసీ నేత మహువా మెయిత్రా(Mahua Moitra) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది: మమతా బెనర్జీ 

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.

West Bengal: పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త విక్కీ జాదవ్(35) మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.

Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు.. శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు 

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రా ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది.

Mahua Moitra:ఎథిక్స్ ప్యానెల్ ముందు న్యాయవాదిని 'క్రాస్ ఎగ్జామిన్' చేయాలనుకుంటున్నా: మహువా మోయిత్రా 

పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణల కేసులో నవంబర్ 2న తన విచారణ నిమిత్తం లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు.

వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ 

ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి ఆరోపణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత జ్యోతిప్రియ మల్లిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు ANI నివేదించింది.

26 Oct 2023

ఇండియా

Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే! 

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు, ఖరీదైన గిఫ్టులను లంచంగా తీసుకున్న ఆరోపణలపై గురువారం ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది.

పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్‌ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ 

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై 'క్యాష్ ఫర్ క్వెరీ' ఫిర్యాదుపై అక్టోబర్ 26న బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై ఆనంద్ దేహద్రాయ్‌లను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించనుంది.