సుప్రీంకోర్టు: వార్తలు
Supreme Court: కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు మేం సిద్ధం.. సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
EC: చట్టవిరుద్ధం అయితే 'ఎస్‌ఐఆర్' రద్దు: ఎన్నికల కమిషన్‌కు సుప్రీం హెచ్చరిక
బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar SIR)పై ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తూ, సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ (ECI)కు హెచ్చరిక చేసింది.
Vantara: ఏనుగుల తరలింపు వ్యవహారంలో వంతారా సంస్థకు సుప్రీంకోర్టు ఊరట: దర్యాప్తు బృందం క్లీన్చిట్
ఏనుగుల తరలింపు కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది.
Supreme Court: వక్ఫ్ చట్టం-2025లో కీలక ప్రావిజన్‌ను నిలిపేసిన సుప్రీంకోర్టు..!
వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని ఒక ముఖ్య ప్రావిజన్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
Supreme Court: వక్ఫ్ చట్టంపై నేడు సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై సోమవారం (ఉదయం 10.30 గంటలకు) మధ్యంతర తీర్పు ఇవ్వనుంది.
Supreme Court: 'ఎన్‌సిఆర్ మాత్రమే ఎందుకు': పాలసీ ఏదైనా పాన్‌ఇండియా లెవెల్‌లోనే ఉండాలి: సుప్రీంకోర్టు
కాలుష్యాన్ని (Pollution) నియంత్రించడంలో విధానాలు కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమై ఉండకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Asia Cup 2025: అదొక మ్యాచ్ మాత్రమే..భారత్ -పాక్ టి20 మ్యాచ్ పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 14న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే.
Supreme Court: 'మన రాజ్యాంగం మనకు గర్వకారణం'.. విచారణ సందర్భంగా నేపాల్,బంగ్లాలను ఉదహరించిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో ఉంచే వ్యవహారాన్ని పరిశీలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
Revanth Reddy: రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావాను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై బీజేపీ (BJP) దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Revanth Reddy: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీ సంచలనం
ఒక్క కడియం శ్రీహరి తప్ప, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.
Supreme Court: అక్రమంగా చెట్లను నరికివేయడం వల్లే విపత్తులకు కారణం: సుప్రీంకోర్టు
ఉత్తర భారతదేశం ప్రస్తుతం భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోంది.
Teachers: 2009 తర్వాత నియమితులైనవారూ టీచర్లు టెట్ పాస్ తప్పనిసరి.. లేదంటే రిటైర్ తప్పదు: సుప్రీంకోర్టు
విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) 2009 నుంచి అమల్లోకి వచ్చిన తరువాత నియమించబడిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఉత్తీర్ణులు కావాలి.
Ram Setu: 'రామ సేతు'ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని పిటిషన్.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Supreme Court: దివ్యాంగులపై ఎగతాళి.. కమెడియన్లకు సుప్రీం కోర్టు గట్టి హెచ్చరిక
స్టాండప్ కమెడియన్ల జోక్‌లలో దివ్యాంగులను ఎగతాళి చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
Supreme Court:ఆధార్ కూడా దరఖాస్తులో చేర్చండి.. బీహార్ SIRపై ECకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
Supreme Court: వీధి కుక్కల తరలింపు వ్యవహారం..సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పును విడుదల చేసింది.
Viveka murder case: వివేకా కేసు విచారణలో మలుపు.. సునీత, అల్లుడిపై ఉన్న కేసులను రద్దు చేసిన సుప్రీం కోర్టు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది.
Renukaswamy murder case: రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్-పవిత్రా గౌడ బెయిల్ రద్దు, అరెస్టు
తమ అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నటుడు దర్శన్, నటి పవిత్రా గౌడకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
Supreme Court Questions EC: 65 లక్షల మంది తొలగింపు.. ఓటర్ల జాబితాపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!
సుప్రీంకోర్టు గురువారం బిహార్‌లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై దాఖలైన పిటిషన్లను పరిశీలించింది.
Telangana: తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గవర్నర్ కోటా కింద కోదండరామ్,అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు.
Sushil Kumar: వారం రోజుల్లో సరెండర్ కావాల్సిందే.. రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
ఒలింపిక్ పతక విజేత,రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
vamanrao couple murder case: వామన్‌రావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పజెపుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: పోస్టులు పురుషులకు కేటాయించడం సరైనదా? ఆర్మీ నియామకాలపై ధర్మాసనం ఆగ్రహం
భారత సైన్యంలో జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచ్‌లోని ఉద్యోగాల భర్తీలో అనుసరిస్తున్న 2:1 రిజర్వేషన్ నిష్పత్తి విధానం చట్టపరంగా సమర్థించదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
Supreme Court:హైకోర్టు న్యాయమూర్తి క్రిమినల్ కేసులను విచారించకుండా ఉత్తర్వులు.. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు
హైకోర్టు జడ్జిపై విధించిన ఆంక్షలకు సంబంధించిన గత ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది.
Supreme Court: 'చైనా ఆక్రమణ నిజమేనా?.. రాహుల్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భారత సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు
ఏపీ సీఐడీ మాజీ డైరెక్టర్ సంజయ్‌కు సంబంధించి కీలక తీర్పు సుప్రీంకోర్టు లో వెలువరించింది.
Supreme Court: '3నెలల్లో నిర్ణయం తీసుకోవాలి'.. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెల్లడించింది.
Supreme court: ఓటర్ల తొలగింపులపై సుప్రీంకోర్టు సీరియస్..ఆలా చేస్తే మా జోక్యం తప్పదు!
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ,ఓటరు జాబితాలో జరిగే ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Justice Yashwant Varma: నోట్ల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ వర్మ.. తన పేరును దాచేశారా?
ఇంట్లో నోట్ల కట్టల వివాదంలో చిక్కుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) ఇప్పుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Cash row case: కమిటీ ముందుకు ఎందుకు వెళ్లారు?: జస్టిస్ వర్మను ప్రశ్నించిన సుప్రీం కోర్టు
ఇంట్లో భారీగా నగదు కట్టలు వెలుగులోకి వచ్చిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
Supreme Court: చిన్నారులపై వీధికుక్కల దాడులు.. సుప్రీంకోర్టు స్పందన ఇదే!
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దుర్ఘటనలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Supreme Court: రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నియోజకవర్గాల పునర్విభజన అంశంపై భారత సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Mumbai Train Blasts: ముంబై రైలు పేలుళ్ల తీర్పుపై సుప్రీం స్టే
2006లో ముంబైలో చోటుచేసుకున్న రైలు పేలుళ్ల కేసు విషయంలో మహారాష్ట్ర హైకోర్టు ఇటీవల సంచలనాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.
Kanwar Route: 'కన్స్యూమర్ ఇస్ కింగ్': కన్వర్ యాత్ర మార్గంలో క్యూఆర్ కోడ్ నిబంధనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టు స్పష్టం చేసిన మేరకు కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దాబాలు, రెస్టారెంట్లు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాల్సిందేనని పేర్కొంది.
Supreme Court: వివేకానంద రెడ్డి హత్యకేసు..తదుపరి దర్యాప్తుపై సీబీఐని స్పష్టత కోరిన సుప్రీంకోర్టు
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేక అవసరం లేదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మూడు కీలక అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీం కోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.
Mithun Reddy: ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
మద్యం కుంభకోణం కేసులో (ఏ4) నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Justice Yashwant Varma: నోట్ల కట్టల కేసులో..సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ
కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడిన నేపథ్యంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం అసహనం.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి
విద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
SC:'వాక్ స్వాతంత్య్రం దుర్వినియోగం అవుతోంది': ప్రధానిపై పోస్ట్ చేసిన కార్టూనిస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
కార్టూనిస్ట్ హేమంత్ మాలవీయ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
Nimisha Priya: 'నిమిష ప్రియ విషయంలో భారత్ చేయగలిగిందేమీ లేదు': సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను ఆపేందుకు భారత్‌కు పెద్దగా అవకాశాలు మిగిలిలేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Nimisha Priya: యెమెన్‌లో నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష.. స్పందించిన సుప్రీం
యెమెన్ దేశంలో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
Supreme Court: బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదే: సుప్రీంకోర్టు
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) చేపట్టాలని భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..
తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే కొంతమంది కొత్త జడ్జీలు నియమితులు కావడానికి మార్గం సుగమమైంది.
Accidental Insurance: ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
అతివేగం మోజుతో వాహనాలను నడిపే వారికీ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారికీ భారత సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది.
Supreme Court: సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో అధికారిక రిజర్వేషన్లు
75 ఏళ్ల చారిత్రాన్ని కలిగిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: లలిత్‌మోదీకి సుప్రీంలో చుక్కెదురు.. పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం
ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు,మాజీ ఛైర్మన్ అయిన లలిత్ మోదీకి సుప్రీంకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది.
Cyber criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ మోసాలకు కొత్త రూపం ఇచ్చారు. గతంలో సీబీఐ, సీఐడీ, దిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టి మోసం చేసిన వాళ్లు, ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు.
NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం
నీట్ పీజీ-2025 (NEET-PG 2025) పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.