దిల్లీ: వార్తలు
Rekha Gupta: 5 టీవీలు,14 ఏసీలు..ఢిల్లీ ముఖ్యమంత్రి బంగ్లా పునరుద్ధరణకు రూ.60 లక్షలు
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో అధికారిక నివాసం కేటాయించబడింది.
Parliament breach: పార్లమెంట్ లోకి దూసుకెళ్లిన నిందితులకు బెయిల్.. కఠిన షరతులు విధించిన హైకోర్టు
2023 డిసెంబర్ 13న చోటుచేసుకున్న పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్టైన నీలం ఆజాద్, మహేష్ కుమావత్‌లకు దిల్లీ హైకోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.
Petrol, diesel ban: దిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిషేధం.. కఠినంగా అమలవుతున్న నిబంధనలు!
వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీదిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం..వర్షంలో ఆడదాన్ని చెప్పినా వినలేదని పదేళ్ల కొడుకును హత్య చేసిన తండ్రి
దేశ రాజధాని దిల్లీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వర్షంలో ఆడుకోవాలని పట్టుబట్టిన పదేళ్ల కుమారుడిని కోపం తట్టుకోలేక తండ్రే కత్తితో పొడిచి హత్య చేశాడు.
Meena: ఢిల్లీలో ఉపరాష్ట్రపతిని కలిసిన మీనా.. కాషాయ కండువా కప్పుకొనే అవకాశం?
ప్రముఖ సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కలిశారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Delhi: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. జన్‌పథ్ రోడ్డు లోని CCS బిల్డింగ్‌లో చెలరేగిన మంటలు..!
దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Delhi: ఢిల్లీ ద్వారకా సెక్టార్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆరో అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు
దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరిగింది.
Delhi: ప్రయాణికులకు అలర్ట్.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరగనున్న రన్‌వే ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేయనున్నట్లు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) ప్రకటించింది.
Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు!
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం దుమ్ము తుఫాను ఎక్కువైంది.
COVID19: ఢిల్లీలో కరోనా భయం.. ఒక్క రోజులో 104 కొత్త కేసులు!
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 1000 పైగా చేరింది.
Top Aviation Hubs: టాప్-10 హబ్ విమానాశ్రయాల్లో దిల్లీకి పదో స్థానం.. ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ 2024 నివేదిక
ఆసియా-పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ టాప్-10 హబ్ విమానాశ్రయాల జాబితాలో దిల్లీకి పదో స్థానం లభించింది.
Delhi rains: దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. 180కి పైగా విమానాలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి.
Heavy Rains: ఢిల్లీలో వర్ష భీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు, నగరమంతా జలమయం
దేశ రాజధాని దిల్లీపై వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మొదలైన భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
NITI Aayog: నేడు దిల్లీలో మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం దిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగనుంది.
CREA Report: కాలుష్యంలో కొత్త రికార్డును బద్దలు కొట్టిన ఢిల్లీ.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?
ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా అత్యంత కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో దిల్లీ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.
Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్ పరీక్ష
పాకిస్థాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పౌర రక్షణ సంసిద్ధతను తనిఖీ చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధానిలో వైమానిక దాడుల సైరన్లను పరీక్షించారు.
Delhi: ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు.. రాష్ట్రపతి భవన్ సహా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత
జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల తర్వాత, సరిహద్దు పట్టణాల్లోని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
Delhi Police: పౌరసత్వానికి ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు.. ఢిల్లీ పోలీసుల కొత్త నిబంధన!
భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్న వలసదారులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది.
IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!
దిల్లీ నుండి శిర్డీ వెళ్ళే ఇండిగో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్‌పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Bomb threat: ఏపీ భవన్‌కు బాంబు బెదిరింపు మెయిల్.. ఢిల్లీలో హైఅలర్ట్
దిల్లీలోని ఏపీ భవన్లో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి భవన్‌కి ఒక బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. దీంతో పోలీసులను, అధికారులు అప్రమత్తమయ్యారు.
Delhi: దిల్లీకి భారీ వర్షం.. ఉరుములతో కూడిన తుఫాన్ హెచ్చరిక!
దేశ రాజధాని దిల్లీలో వాతావరణ పరిస్థితులు మళ్లీ తీవ్రతరంగా మారాయి. కేంద్ర వాతావరణ శాఖ శనివారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేసింది.
Delhi: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం, దుమ్ము తుఫాను.. విమానాల రాకపోకలకు అంతరాయం
దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ వర్షం,దుమ్ముతో కూడిన గాలి బీభత్సం సృష్టించింది.
Medha Patkar: పరువు నష్టం కేసులో 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్ అరెస్ట్
ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను (Medha Patkar) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
UPSC CSE Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల .. టాప్-10 ర్యాంకర్లు వీరే..
అఖిల భారత సివిల్ సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్- 2024 తుది ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి.
Delhi High Court: రూహ్ అఫ్జాపై అనుచిత వ్యాఖ్యలు.. బాబా రాందేవ్‌పై ఢిల్లీ హైకోర్టు సీరియస్
పతంజలి వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రముఖ ఫార్మసీ సంస్థ హమ్దర్ద్కు చెందిన పాపులర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై రాందేవ్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు ఖండించింది.
Chandrababu: పోలవరం, బనకచర్లపై చర్చలు.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం న్యూఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించారు.
Chandrababu: నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన తర్వాత, సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీలోకి అడుగుపెట్టారు.
PM Modi- JD Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక సమావేశం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J D Vance) భారత పర్యటనలో భాగంగా నేడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సమావేశమయ్యారు.
Delhi: ఢిల్లీ ట్రాఫిక్ నియమాల ప్రకారం.. వెహికల్‌పై ఆ స్టిక్కర్లు లేకుంటే రూ.5000 జరిమానా
ఢిల్లీ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల ప్రకారంగా,వాహనంపై ఉపయోగిస్తున్న ఇంధన రకాన్ని సూచించే కలర్ కోడెడ్ స్టిక్కర్లను వాహనాలపై తప్పనిసరిగా అతికించాల్సిందే.
JD Vance: నేడు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో పాటు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈరోజు భారత్‌కు విచ్చేస్తున్నారు.
Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..
దేశ రాజధాని దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Delhi: గాలి మార్పుల కారణంగా ఈరోజు విమానాలుఆలస్యం అయ్యే అవకాశం.. ఢిల్లీ విమానాశ్రయం హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అకస్మాత్తుగా మారింది. మధ్యాహ్నం వేళలోనే ఆకాశం మేఘావృతమైంది.
Delhi: సీఎన్జీ ఆటోలపై నిషేధం లేదు.. తప్పుడు వార్తలను నమ్మవద్దు: దిల్లీ మంత్రి
దిల్లీలో సీఎన్జీ ఆటో రిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నారన్న వార్తలపై రవాణా శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ స్పందించారు.
Kesari Chapter 2: 'కేసరి చాప్టర్ 2' చూసి భావోద్వేగానికి గురైన దిల్లీ సీఎం
జలియన్ వాలాబాగ్ విషాద సంఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'కేసరి చాప్టర్ 2' సినిమా దేశభక్తిని చిగురింపజేస్తోంది.
Delhi: ప్రయాణికులకు హెచ్చరిక.. రేపటి నుంచి టెర్మినల్ 2 మూసివేత!
ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ 2ను మంగళవారం (ఏప్రిల్ 16) నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Atishi: దిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు?.. అతిశీ ఫైర్!
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్తపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.
Tahawwur Rana : తహవూర్ రాణా కోరిన మూడు వస్తువులు ఇవే!
ముంబై 26/11 ఉగ్రదాడిలో ప్రధాన పాత్ర పోషించిన తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Delhi: దిల్లీలో దుమ్ము తుపానుతో విమాన రాకపోకలకు అంతరాయం.. 12 గంటలు ఆలస్యం
దిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు.
Tahawwur Rana: తహవూర్ రాణాకు అత్యున్నత స్థాయి భద్రత: బుల్లెట్ ప్రూఫ్ వాహనం, SWAT కమాండోలు
26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కొద్దిసేపట్లో భారత్‌కు రానున్నాడు.
Delhi: ఫ్యూయెల్ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్ మోడ్ ఆన్!
దేశ రాజధాని దిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rekha Gupta: 50 రోజులైనా ఢిల్లీ ముఖ్యమంత్రికి దక్కని అధికార నివాసం
దిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేఖా గుప్తా ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్నారు.కానీ ఇంతవరకూ ఆమెకు అధికారిక నివాసం కేటాయించలేదు.
#NewsBytesExplainer: ఢిల్లీకి దుబాయ్ రాజు..ఈ సమావేశం UAEతో భారతదేశ సంబంధాలను ఎలా పెంచుతుంది?
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మంగళవారం నాడు ఢిల్లీలో రానున్నారు.