LOADING...

దిల్లీ: వార్తలు

Abdul Rauf: దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

13 Dec 2025
భారతదేశం

Delhi Pollution: కాలుష్య కోరల్లో రాజధాని.. దిల్లీలో వాయు నాణ్యత AQI 387

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతకు చేరింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత కష్టం అయ్యింది.

10 Dec 2025
భారతదేశం

Delhi economy: ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఇండిగో సంక్షోభప్రభావం.. రూ.1,000 కోట్లు నష్టం

ఇండిగో విమాన సంక్షోభం కారణంగా దిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు సుమారు రూ.1,000 కోట్లు నష్టపరిచిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది.

10 Dec 2025
భారతదేశం

Goa nightclub: గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదం: నేను 'స్లీపింగ్‌ పార్ట్‌నర్‌'ని మాత్రమే:  సహ యజమాని గుప్తా 

గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై (Goa Nightclub Fire) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.

10 Dec 2025
భారతదేశం

Delhi: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసు: సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు

గోవాలోని ఆర్పోరా బీచ్ వద్ద ఉన్న'బిర్చ్ బై రోమియో లేన్'నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

04 Dec 2025
భారతదేశం

Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత

మిజోరం మాజీ గవర్నర్, మాజీ భాజపా నేత సుష్మా స్వరాజ్ భర్త, స్వరాజ్ కౌశల్ (73) మరణించారు.

04 Dec 2025
భారతదేశం

Putin's visit: పుతిన్ పర్యటన, డిసెంబరు వార్షికోత్సవాల నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్..

పుతిన్ పర్యటన, డిసెంబర్ వార్షికోత్సవాల నేపథ్యంలో తీవ్ర భద్రతా హెచ్చరికలతో దేశ రాజధాని దిల్లీలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

03 Dec 2025
భారతదేశం

Delhi Municipal By-Polls: ఢిల్లీ మున్సిపల్ బైపోల్స్‌లో 7 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ 

దేశ రాజధాని దిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి.

02 Dec 2025
భారతదేశం

PMO: పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్‌!

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.

01 Dec 2025
భారతదేశం

NIA: దిల్లీ పేలుడు కేసు.. షాహిన్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు

దిల్లీ బ్లాస్ట్‌ కేసు (Delhi Blast) విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరింత వేగవంతం చేసింది.

28 Nov 2025
భారతదేశం

Delhi blast: దిల్లీ బ్లాస్ట్‌ ఉగ్రకుట్ర సీన్ రీక్రియేషన్‌.. అల్-ఫలా విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ షాహిన్‌ 

దిల్లీ పేలుడు కేసు నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగవంతం చేసింది.

26 Nov 2025
భారతదేశం

Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..

దిల్లీలోని ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

26 Nov 2025
భారతదేశం

Kamal Kishore: కమలా పసంద్ అధినేత ఇంట్లో విషాదం.. కోడలి అనుమాస్పద మృతి..

దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

25 Nov 2025
భారతదేశం

Delhi: ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం.. ఉద్యోగుల్లో 50%కు వర్క్ ఫ్రం హోం ఆదేశం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు తీవ్రంగా పెరిగిపోవడంతో,ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) 382కి చేరిన నేపథ్యంలో పర్యావరణ శాఖ సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది.

24 Nov 2025
భారతదేశం

Delhi Air Pollution Protest: ఢిల్లీ కాలుష్య నిరసనలో హింస: పోలీసులపై 'పెప్పర్ స్ప్రే'తో ఆందోళనకారులు దాడి.. 15 మంది అరెస్టు

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది.

22 Nov 2025
భారతదేశం

Delhi Pollution: దిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన గాలి నాణ్యత.. ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అయ్యింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది.

22 Nov 2025
భారతదేశం

Delhi blast: 'దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం'.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్

దిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒక కీలక విషయం బయటపడింది.

22 Nov 2025
పంజాబ్

Delhi: ఢిల్లీలో మరో షాక్‌.. భారీగా ఆయుధాలు స్వాధీనం 

దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది.

21 Nov 2025
భారతదేశం

Delhi Blast: దిల్లీ బ్లాస్ట్ మిస్టరీ.. ఇంట్లోనే పిండి మరతో పేలుడు పదార్థాల తయారీ

దిల్లీ పేలుడు కేసు (Delhi Blast Investigation) దర్యాప్తు వేగం పెరుగుతున్నకొద్దీ ఒక్కొక్కటి ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడుతున్నాయి.

21 Nov 2025
భారతదేశం

KJS Dhillon: 'జైష్ సిగ్నేచర్ క్లియర్'.. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్‌పై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లన్ సంచలన వ్యాఖ్యలు

రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడిని పుల్వామా స్టైల్‌లోనే జరిగిందని, అది పూర్తిగా జైషే మహ్మద్ చేతివ్రాతలా కనిపిస్తోందని అన్నారు.

21 Nov 2025
భారతదేశం

Delhi blast: ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తులో కీలక మలుపు.. టర్కీలో పాకిస్తాన్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముగ్గురు ఉగ్ర డాక్టర్లు 

దిల్లీ బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగంగా పెంచింది.

21 Nov 2025
భారతదేశం

Student Suicide: దిల్లీ ఓ టీచర్ల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య.. హెడ్‌మాస్టర్‌ సహా ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడిన ఘటనలో తాజా పరిణామాలు వెలుగుచూశాయి.

20 Nov 2025
భారతదేశం

Delhi Bomber: నమాజ్,హిజాబ్ గురించి మహిళా రోగులకు ప్రశ్నలు..: రోగులను ప్రశ్నించిన డాక్టర్‌ ఉమర్‌ నబీ

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబు పేలుడుకు కారణమైన ఉగ్రవాది, డాక్టర్ ఉమర్ నబీ గురించిన పలువురు షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

20 Nov 2025
భారతదేశం

Delhi Blast: డాక్టర్‌ ఉమర్‌ నబీ మాడ్యూల్‌కు పాక్-అఫ్గాన్ హ్యాండ్లర్ల సహకారం: దిల్లీ పేలుడులో మరిన్ని వివరాలు 

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీగ లాగే కొద్దీ విదేశీ ఉగ్ర కుట్ర డొంక కదులుతోంది.

19 Nov 2025
భారతదేశం

Red Fort blast: ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఈ కారులోనే పేలుడు పదార్థాలు రవాణా

దిల్లీ బాంబు పేలుడుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా సాగుతోంది.

18 Nov 2025
భారతదేశం

Code Words: ఢిల్లీ పేలుడు కుట్రకు 'బిర్యానీ','దావత్' అనే పదాలతో సంభాషించుకున్న వైద్యులు

దిల్లీ పేలుడు కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడిన వైట్‌ కాలర్‌ టెర్రర్‌ మాడ్యూల్‌ సభ్యులను భద్రతా సంస్థలు లోతుగా ప్రశ్నిస్తున్నాయి.

18 Nov 2025
భారతదేశం

Bomb Threats: దిల్లీలో కోర్టులు,విద్యాసంస్థలే లక్ష్యంగా బాంబు బెదిరింపుల కలకలం.. అప్రమత్తమైన అధికారులు

దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడు సంచలనం మరువక ముందే తాజాగా బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

18 Nov 2025
భారతదేశం

Red Fort bomber: సూసైడ్‌ బాంబింగ్‌పై డాక్టర్‌ ఉమర్‌ నబీ వీడియో విడుదల ..!

ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది.

17 Nov 2025
భారతదేశం

Delhi Pollution: దిల్లీలో కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దేశ రాజధాని దిల్లీ శీతాకాలపు కాలంలో భారీ కాలుష్యంతో కూడిన పరిస్థితుల్లో చిక్కుకుంటుంది.

17 Nov 2025
భారతదేశం

Delhi blast: డీ-6 టెరర్ ప్లాన్: ఆరు నగరాలను టార్గెట్ చేసిన ఉగ్ర గుంపు..! 

దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తుసంస్థలు వేగంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి.

16 Nov 2025
భారతదేశం

Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిలో మరో డాక్టర్ అరెస్ట్.. డాక్టర్ ప్రియాంకా శర్మను అదుపులోకి తీసుకున్న అధికారులు..

దిల్లీ ఎర్రకోట కార్ పేలుడు కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

16 Nov 2025
భారతదేశం

Delhi: పేలుడుకు పది రోజుల ముందు నూహ్‌లోనే బాంబర్‌ ఉమర్‌..! 

దిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్‌ డాక్టర్‌ ఉమర్‌ కొన్ని రోజుల పాటు హరియాణా రాష్ట్రంలోని నూహ్‌ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

16 Nov 2025
భారతదేశం

Delhi Blast: సంఘటనా స్థలంలో 9mm బుల్లెట్లు కలకలం

ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తు బృందాలు వేగాన్ని పెంచాయి.

16 Nov 2025
భారతదేశం

Delhi blast: ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. కారు డ్రైవర్‌కు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు.. 

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుడు దేశాన్ని షాక్‌కు గురిచేసింది.

15 Nov 2025
భారతదేశం

Ammonium Nitrate: ఎర్రకోటలో పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు దర్యాప్తు నిర్ధారణ

దిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే.

14 Nov 2025
భారతదేశం

Delhi Bomb Blast: దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు 

దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

13 Nov 2025
భారతదేశం

Al Falah University: అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌' 

దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం మరోసారి ప్రధానాంశంగా మారింది.

13 Nov 2025
భారతదేశం

Delhi Blast: '4 నగరాలు,8 బాంబర్లు,₹20 లక్షల చెల్లింపు': భారీ ఉగ్ర ప్లాన్ ఇదే..! 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌, ఎర్రకోట పేలుడు కేసులపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఒక పెద్ద స్థాయి ఉగ్ర కుట్ర బయటపడుతోంది.

13 Nov 2025
భారతదేశం

Ukasa: ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ 'ఉకాసా'తో సంప్రదింపులు.. ఉగ్ర కుట్రలో మరిన్ని వివరాలు 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.