దిల్లీ: వార్తలు
Google: భారత్-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్‌సీ కేబుల్.. విశాఖలో 15 బిలియన్ డాలర్ల ఏఐ హబ్: గూగుల్ భారీ ప్రణాళిక
భారత్-అమెరికా మధ్య కృత్రిమ మేధస్సు (ఏఐ) కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కొత్త సబ్‌సీ కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.
Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ
దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం ఎప్పుడూ వాహనాల శబ్దాలతో,పరుగులు తీస్తున్న జనాలతో కిక్కిరిసి ఉంటుంది.
Andhra Pradesh: రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) చీఫ్ ఇంజినీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు.
India-China:"మేము శత్రువులం కాదు, మిత్రులం!": ద్వైపాక్షిక బంధాల పునర్నిర్మాణంపై భారత్-చైనా చర్చలు
దేశ రాజధాని దిల్లీలో జరిగిన వ్యూహాత్మక సంభాషణల్లో భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మొత్తం పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం ఎంతో కీలకమని ఇరు దేశాలు మంగళవారం స్పష్టం చేశాయి.
AI summit : ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఎఫెక్ట్.. రాజధానిలో ఆకాశానంటుతున్న హోటల్ ధరలు
గ్లోబల్ ఏఐ రంగం దృష్టి దిల్లీపై కేంద్రీకృతం కావడంతో, రాజధానిలో హోటల్ గదుల డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
Delhi Police: 800 మంది మిస్సింగ్ వార్తల వెనుక 'పేయిడ్ ప్రమోషన్': దిల్లీ పోలీసులు
దిల్లీలో 800 మందికి పైగా వ్యక్తులు మిసింగ్ అయ్యారని ఆంగ్ల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
Al Falah University: ఫోర్జరీ కేసులో అల్ ఫలాహ యూనివర్సిటీ చైర్మెన్ అరెస్టు
దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు.
Ghaziabad girls suicide: చివరి టాస్క్ 'సూసైడ్': ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో తండ్రి
గాజియాబాద్‌లో మూడు అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Ghaziabad : ఘజియాబాద్‌లో విషాదం.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య
ఘజియాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది.
Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం
దిల్లీ,ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Delhi: దిల్లీలో గజగజ.. కశ్మీర్‌లో విమానాల రద్దు
కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రాంతం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయింది, అదే సమయంలో దిల్లీలో వర్షపాతం పరిస్థితులను మరింత కష్టతరం చేసింది.
Simran Bala: కర్తవ్యపథ్‌పై పురుషుల సీఆర్‌పీఎఫ్ బృందానికి నాయకత్వంవహించిన మహిళా .. ఎవరీ సిమ్రన్ బాలా?
దిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 26 ఏళ్ల సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Mark Tully: ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత
ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత 'మార్క్ టుల్లీ' ఈశ్వరాదిశ్వరానికి చేరుకున్నారు. 22 ఏళ్లపాటు బీబీసీ దిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు.
Delhi Rain: ఢిల్లీ,ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షం.. ప్రజలకు ఇబ్బందులు
ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తోంది.
Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి
దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది.
Sunita Williams: అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత జీవితం పట్ల దృక్పథమే మారింది: సునీతా విలియమ్స్
అంతరిక్షానికి వెళ్లడం తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసిందని భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు.
Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా.. నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు అందుకున్నారు.
Terror Threat: రిపబ్లిక్ డే వేడుకల ముందు ఉగ్రవాద ముప్పుపై నిఘా
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని దిల్లీపై ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Delhi Metro: దిల్లీ మెట్రోలో హద్దులు దాటిన ప్రవర్తన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల కొంతమంది మహిళలు ప్రదర్శిస్తున్న ప్రవర్తన ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది. ఇందుకు దిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా మారింది.
Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Delhi : దిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్' జారీ
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది.దేశ రాజధాని దిల్లీ మంగళవారం 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతను నమోదు చేసింది,ఇది ఈ సీజన్‌లో అత్యంత తక్కువ.
Sergio Gor: భారత్‌లో అమెరికా రాయబారిగా ట్రంప్ సన్నిహితుడు.. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన సెర్గియో గోర్
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ (38) ఇటీవల భారతదేశంలో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
Delhi: టర్క్‌మాన్ గేట్ వద్ద ఉద్రిక్తత.. కూల్చివేతలతో రణరంగంగా మారిన పాత ఢిల్లీ.. ఐదుగురికి గాయలు
దేశ రాజధాని దిల్లీలోని పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న టర్క్‌మాన్ గేట్ పరిసరాలు బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి.
Punjab: పాక్ ఐఎస్‌ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్
దిల్లీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై భారత అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Delhi Blast: దిల్లీ బాంబ్ కేసు.. ఘోస్ట్ సిమ్‌లు ఉపయోగించి ఉగ్ర కార్యకలాపాలు
దిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో 'జాతీయ దర్యాప్తు సంస్థ' (NIA) విచారణ తీవ్రంగా సాగుతోంది.
Zohran Mamdani: దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు ఉమర్ ఖలీద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ
జైలులో ఎన్నేళ్లుగా నిర్బంధంలో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖలీద్‌కు ఊహించని చోటు నుంచి మద్దతు లభించింది.
Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు: విమానాలు రద్దు,వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్
దేశ రాజధాని దిల్లీలో పొగమంచు తీవ్రంగా కమ్మేసింది. దీని కారణంగా విజిబిలిటీ మిన్నమైన స్థాయికి చేరింది, దీంతో విమాన ప్రయాణ సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ED raids: దిల్లీలో ఈడీ సోదాలు.. రూ.5.12 కోట్ల నగదు,రూ.8.80 కోట్ల బంగారు వజ్రాభరణాలు స్వాధీనం!
మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా దిల్లీలోని ఒక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు-వజ్రాభరణాలు బయటపడ్డాయి.
Dense Fog: ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు
దేశ రాజధాని దిల్లీ(Delhi)ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో నగరంలోని దృశ్యమానత శూన్యానికి దగ్గరగా పడింది.
Delhi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు,వణికించే చలి… 130కి పైగా విమానాలు రద్దు
దేశ రాజధాని దిల్లీని ఒకవైపు దట్టమైన పొగమంచు పూర్తిగా కప్పివేయగా, మరోవైపు ఎముకలు గడ్డకట్టే చలి ప్రజలను వణికిస్తోంది.
Delhi: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. రెడ్ అలర్ట్ జారీ.. విమాన సర్వీసులకు అంతరాయం
దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలను కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో, వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Delhi: న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Delhi High Court: ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రానికి హైకోర్టు 10 రోజుల గడువు
దిల్లీ హైకోర్టు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ (GST on Air Purifiers) తగ్గించే అంశంపై కేంద్రానికి 10 రోజులలోపు వివరణాత్మక స్పందన ఇచ్చేలా ఆదేశించింది.
Launches Rs.5 Meal: దిల్లీలో కొత్త పథకం.. కేవలం రూ.5కే భోజనం
దేశ రాజధాని దిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
Delhi: బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. వీహెచ్‌పీ ఆందోళన
దేశ రాజధాని న్యూఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Dense Fog; ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. 40 విమానాలు,20కిపైగా రైళ్లు ఆలస్యం
కాలుష్యం తీవ్రంగా పెరగడం కారణంగా దిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) చోటు చేసుకుంది.
Road Accident: దిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. నలుగురి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Air Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన,రైలు రాకపోకలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీ ప్రస్తుతం తీవ్రమైన గాలి కాలుష్య సమస్యతో అల్లాడుతోంది.
PM Modi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. జోర్డాన్, ఇథియోపియా,ఒమన్ పర్యటనకు వెళ్లే ప్రధాని మోదీ విమానం ఆలస్యం
దిల్లీలో తీవ్రమైన పొగమంచు పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు దేశాల పర్యటనలో కొంత జాప్యం ఏర్పడింది.