దిల్లీ: వార్తలు
H1N1 Cases Rise: ఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. లక్షణాలు ఏంటి?ఎవరికి ప్రమాదం ఎక్కువ?
H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Jharkhand: అసెంబ్లీ ముట్టడికి విద్యార్థుల ర్యాలీ.. జార్ఖండ్‌లో ఉద్రిక్త పరిస్థితులు
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నిరసనలతో కొద్దిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
Siddharth : మాట్లాడేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. విద్యార్థుల ఆందోళనలపై సిద్ధార్థ్ ఘాటు కామెంట్స్!
నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించడంలో ముందుంటారు.
Delhi HC to Centre: జంతర్ మంతర్‌లో ఆందోళనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జంతర్ మంతర్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వడంపై దిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
AIIMS: ఎయిమ్స్ వైద్యుల అద్భుతం.. 209 కిలోల ఊబకాయ రోగికి విజయవంతమైన బేరియాట్రిక్ సర్జరీ
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 209 కిలోల బరువున్న వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించారు.
NEET-UG 2026 paper leak: ప్రశ్నలు గుర్తుపెట్టుకొని..చీటీలపై రాసి.. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో షాకింగ్ వివరాలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసు దర్యాప్తులో సీబీఐ కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు
నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఝార్ఖండ్‌లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
Tahir Hussain: ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు.. ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు
2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
World Bank: వాతావరణ మార్పుల ఎఫెక్ట్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు పెరుగుతున్న ప్రమాదం.. ప్రపంచ బ్యాంక్ కీలక హెచ్చరిక
భారత్‌లోని విమానాశ్రయాల్లో రాబోయే సంవత్సరాల్లో విమాన సర్వీసులకు అంతరాయాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.
Delhi Police: జంతర్‌మంతర్ వద్ద నాన్నపై మూకదాడి.. చావు అంచుల దాకా వెళ్లారు: దిల్లీ పోలీసు కుమార్తె ఆవేదన
దేశ రాజధాని దిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినా, వారి పరిస్థితి, వారి కుటుంబాల బాధపై పెద్దగా చర్చ జరగడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
Delhi HC: ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 27న ఢిల్లీ హైకోర్టు విచారణ
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో మాజీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్, సహ నిందితుడు షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 27న విచారణ చేపట్టనుంది.
NEET protest: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. 'నీట్' నిరసనకారులపై కేసుల క్లోజ్
నీట్ (NEET UG) పరీక్షలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు దిల్లీ ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది.
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్‌కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం
బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది.
Jantar Mantar Protest : జంతర్ మంతర్ నిరసనల్లో 2,873 మంది నేర చరిత్ర ఉన్నవారు: ఢిల్లీ పోలీసులు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇటీవల భారీ స్థాయిలో నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
CJP: సీజేపీ నేతల పార్టీ వీడియోలపై దుమారం.. విద్యార్థుల ఆగ్రహం
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల అంశంపై నెల రోజులకు పైగా కొనసాగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
Pellet Guns: ఢిల్లీ నిరసనల్లో RAF సిబ్బందికి పెల్లెట్ గన్స్ జారీ.. విచారణలో కీలక విషయాలు
దిల్లీలో జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనలను నియంత్రించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)కు చెందిన కనీసం డజను మంది సిబ్బందికి పెల్లెట్ గన్స్ జారీ చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది.
Pellet Guns: సీజేపీ 'సంసద్ చలో' ర్యాలీలో పెలెట్ గన్స్ వాడినట్లు ఆరోపణలు.. నిజం ఏంటి?
దిల్లీలో జూలై 20న జరిగిన కాక్‌రోచ్ జనతా పార్టీ(సీజేపీ)'సంసద్ చలో' నిరసనలో పెలెట్ గన్స్ వాడారా అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదు: సీజేపీ హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ(కాక్రోచ్ పార్టీ)చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి.
CJI Protest:సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ పోస్టులకు చెక్ పెట్టిన పోలీసులు
దేశ రాజధాని దిల్లీలో సీజేపీ (Cockroach Janta Party) ఆందోళనల సందర్భంగా హింసకు పాల్పడిన నిరసనకారుల పాస్‌పోర్టులను రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు.
Sonia Sehrawat: 'కాక్రోచ్' ఇన్‌స్టా స్టోరీతో వివాదంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ సోనియా
నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ సోమవారం దిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Delhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
నీట్-2026 ప్రశ్నపత్రం లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరుస ఆందోళనలతో దేశ రాజధాని దిల్లీలో గత రెండు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Most affordable city: ఖర్చులు తక్కువ.. జీతాలు కూడా తక్కువే.. ప్రపంచంలో చౌకైన నగరాల్లో దిల్లీ
ప్రపంచంలో నివసించేందుకు అత్యంత చౌకైన నగరాల్లో దిల్లీ ఒకటిగా నిలిచింది.
From Streets to Stocks: వాంగ్‌చుక్ దీక్ష, CJP ఆందోళనలు.. షేర్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయా?
దిల్లీలో కొనసాగుతున్న CJP నిరసనలు,సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై పెట్టుబడిదారులు కూడా నిశితంగా గమనిస్తున్నారు.
CJP: నేడు మళ్లీ 'చలో సంసద్'!.. ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
పార్లమెంట్ వైపు చేపట్టిన 'చలో సంసద్' మార్చ్ దిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయగా.. మంగళవారం కూడా ఆందోళనను కొనసాగిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రకటించింది.
CJP Protest: పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. ఢిల్లీలో టియర్ గ్యాస్,లాఠీచార్జ్
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలి రోజే దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Delhi: 'చలో సంసద్'కు ముందు ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 5 వేల మంది పోలీసులతో హై అలర్ట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు దేశ రాజధాని దిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
Visakhapatnam: విశాఖలో రూ.4 వేల కోట్ల టెక్స్‌టైల్స్ రీసైక్లింగ్ యూనిట్.. భారత్ టెక్స్-2026లో ఏపీకి భారీ పెట్టుబడులు
భారత్ టెక్స్-2026 ప్రదర్శనలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయి.
Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్, యూపీలో రెడ్ అలర్ట్
ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.
China apps: చైనా యాప్స్‌తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్ స్టోర్ నుంచి తొలగింపు
ఇ-రిక్షాలను స్మార్ట్‌ఫోన్‌తో రిమోట్‌గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్ నిర్మాణం.. ఎన్‌బీసీసీకి బాధ్యతలు
దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Gymkhana Club: దిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ
దిల్లీలోని జింఖానా క్లబ్‌ను ఖాళీ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
CJP: సోనమ్‌కు ఏదైనా జరిగితే మంత్రిదే బాధ్యత.. సీజేపీ తీవ్ర వ్యాఖ్యలు
దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) తెలిపింది.
Delhi New EV Policy: దిల్లీ కొత్త ఈవీ పాలసీకి ఆమోదం.. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ రాయితీలు
దేశ రాజధాని దిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ,వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీకి ఆమోదం తెలిపింది.
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం
దిల్లీ నుంచి అమృత్‌సర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సోమవారం అమృత్‌సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన 'గో-అరౌండ్' విన్యాసం సందర్భంగా కాసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది.
Ex-PM Gujrals Son: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ.. వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
దేశ రాజధాని దిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
Delhi High Court: నీట్ రీటెస్టు వేళ టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
నీట్-యూజీ 2026 రీటెస్టు నేపథ్యంలో టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను దిల్లీ హైకోర్టు సమర్థించింది.
NCR Regional Plan 2041: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు కొత్త రూపు.. 4 నమో సిటీలు, 30 నిమిషాల ప్రయాణంతో మెగా ప్లాన్!
దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
Delhi govt: దిల్లీలో అగ్ని ప్రమాదాలపై కఠిన చర్యలు.. చిన్న భవనాలకూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరి!
దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి
దేశ రాజధాని దిల్లీలోని ఆగ్నేయ ప్రాంతం తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.