LOADING...

ప్రపంచ ఆరోగ్య సంస్థ: వార్తలు

18 Jun 2026
బ్రిటన్

HPV Vaccine: ఒక్క టీకాతో క్యాన్సర్‌కు చెక్.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై సంచలన అధ్యయనం

బాలికలకు చిన్న వయసులో ఇచ్చే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను దాదాపు పూర్తిగా అడ్డుకుంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Blood Test: ఒకే రక్త పరీక్షతో పలురకాల డిమెన్షియా వ్యాధుల గుర్తింపు.. కొత్త అధ్యయనంలో కీలక విషయాలు!

డిమెన్షియా వంటి మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో వైద్యరంగం మరో ముందడుగు వేసింది.

09 Jun 2026
కాంగో

Ebola Virus: కాంగోలో ఎబోలా కలకలం.. 101 మంది మృతి.. ,550 దాటిన కేసులు

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్‌ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Silent Toxins: చిన్నారులకే ఎక్కువ ప్రమాదం.. కలుషిత ఆహారంపై WHO కీలక హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం కారణంగా ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.

02 Jun 2026
ఎబోలా

Ebola death protocol: జింక్‌ శవపేటికలు,పోలీసుల పర్యవేక్షణ.. ఎబోలా మృతదేహాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఎబోలా వైరస్‌ వ్యాధి (EVD) వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన బయోసెక్యూరిటీ చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.

02 Jun 2026
కాంగో

Ebola Vaccines: ఎబోలా వ్యాప్తి భయాలు పెరుగుతున్న వేళ.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి

ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో (Bundibugyo) రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.

Ebola Vaccine: ఎబోలాకు టీకా దిశగా వేగంగా అడుగులు.. భారత్‌లో రెండు నెలల్లో సిద్ధం చేసే ప్రయత్నాలు

ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.

27 May 2026
ఆఫ్రికా

Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

27 May 2026
రష్యా

vaccine for Ebola: కాంగోలో ఎబోలా కలకలం.. కొత్త వేరియంట్‌కు రష్యా వ్యాక్సిన్!

ఆఫ్రికా దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న కొత్త ఎబోలా వైరస్ రకానికి తమ శాస్త్రవేత్తలు సమర్థమైన టీకాను అభివృద్ధి చేశారని రష్యా ప్రకటించింది.

26 May 2026
ఉగాండా

Ebola threat: ఉగాండా, కాంగో విమానాలకు డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు

ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) జారీ చేసింది.

25 May 2026
ఉక్రెయిన్

WHO: ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా .. దెబ్బతిన్న WHO ఆఫీస్

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన వరుస దాడులలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కార్యాలయం దెబ్బతింది.

21 May 2026
ఆఫ్రికా

Ebola Cases: ఎబోలా కలకలం.. 600 అనుమానిత కేసులు.. వైరస్ వేగంగా వ్యాపించడానికి కారణాలేంటి?

ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది.

20 May 2026
ఆఫ్రికా

WHO: ఎబోలా విజృంభణపై WHO ఆందోళన.. వందల కేసులు నమోదు

ఆఫ్రికా దేశమైన కాంగోలో అరుదైన బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

WHO: కాంగోలో ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

ఎబోలా వైరస్‌ మరోసారి ఆఫ్రికా ఖండాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

WHO: హాంటావైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం.. దేశాలు అప్రమత్తంగా ఉండాలి: WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

patient zero: అరుదైన పక్షి కోసం వెళ్లి హంటా వైరస్‌ బారిన శాస్త్రవేత్త దంపతుల మృతి

అరుదైన పక్షి జాతులను చూడాలనే ఆసక్తి ఓ డచ్‌ శాస్త్రవేత్త దంపతుల ప్రాణాలను బలితీసుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న మీజిల్స్.. ఒక్క రోజులో 12 మంది చిన్నారుల మృతి

బంగ్లాదేశ్‌లో మీజిల్స్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది.

Hantavirus: హంటా వైరస్‌ కలకలం.. WHO కీలక ఆదేశాలు

అట్లాంటిక్‌ మహాసముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూయిజ్‌ నౌకలో హంటా వైరస్‌ కలకలం సృష్టించింది.

Hantavirus: క్రూజ్ షిప్‌లో మిస్టరీ వైరస్.. ముగ్గురు పర్యాటకుల మృతి.. ఏమిటి ఈ హాంటావైరస్ ?

అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్‌లో ముగ్గురు మరణాలకు కారణంగా భావిస్తున్న హాంటావైరస్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

29 Apr 2026
ఆహారం

Watermelon : ముంబైలో షాకింగ్ ఘటన.. పుచ్చకాయలపై మళ్లీ చర్చ.. రాత్రిపూట తినడం సేఫేనా?

సాధారణంగా ఒక వేసవి సాయంత్రం. కుటుంబం కలిసి బిర్యానీ విందు, తర్వాత వాటర్‌మిలన్ ముక్కలు తినడం... అంతా సాధారణంగానే సాగింది.

13 Apr 2026
ఇరాన్

Iran: గాంధీ ఆసుపత్రి ధ్వంసం వీడియో విడుదల చేసిన ఇరాన్

చర్చలు విఫలమవడంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడుతోంది.

Global air quality report: IQAir రిపోర్ట్ షాక్.. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలలో 5 భారత్‌లోనే..

ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్ మరోసారి ఆందోళన కలిగించే స్థితిలో నిలిచింది.

02 Mar 2026
ఇరాన్

Tehran's Gandhi Hospital: టెహ్రాన్‌లోని గాంధీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ బాంబు దాడి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

WHO: నిఫా కేసులపై WHO సానుకూల స్పందన: ప్రపంచానికి ప్రమాదం లేదు

భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ (Nipah virus) సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

30 Jan 2026
దిల్లీ

Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం

దిల్లీ,ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

WHO: డబ్ల్యూహెచ్‌ఓకు అమెరికా గుడ్‌బై.. 'కరోనా వైఫల్యాలే కారణం'

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

WHO: బడ్జెట్ సంక్షోభం మధ్య 2,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న WHO

బడ్జెట్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ‌ (WHO) పెద్ద ఎత్తున సిబ్బందిని తగ్గించేందుకు నిర్ణయించుకుంది.

WHO: గాజాలో ఆరోగ్య సంక్షోభం.. తరతరాలు పేదరికం కొనసాగుతుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

గాజాలోని ఆరోగ్య పరిస్థితి 'తరతరాలుగా' కొనసాగనున్నది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రేయెసస్ హెచ్చరించారు.

WHO: ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులలో పెరుగుతున్న యాంటీబయాటిక్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు : హెచ్చరించిన WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్‌లలో సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్స్‌లో యాంటీబయాటిక్‌ ప్రభావం తగ్గుతున్నట్లు గమనించింది.

Cough Syrup: దగ్గుమందు ఎగుమతులపై భారత్‌ను ఆరా తీసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తాజాగా దగ్గు మందు వల్ల చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సృష్టించింది.

WHO: అవినీతి ఆరోపణల నేపథ్యంలో షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌వో

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో కీలక పదవిలో ఉన్న ఆమె కుమార్తె సైమా వాజెద్ (Saima Wazed) తాత్కాలిక సెలవుపై వెళ్లారు.

Lenacapavir: ఇంజెక్షన్ లెనాకాపావిర్‌కు FDA ఆమోదం.. HIV నివారణలో పురోగతి

ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సవాళ్లలో ఒకటిగా హెచ్ఐవీ వైరస్ (HIV) వల్ల కలిగే ఎయిడ్స్ (AIDS) నిలిచింది.

WHO: 'ప్రజలు బాధపడుతున్నారు'.. గాజాపై ఇజ్రాయెల్ 'కరుణ' చూపించాలి : డబ్ల్యూహెచ్‌వో చీఫ్ విజ్ఞప్తి

ఇజ్రాయెల్-హమాస్‌ పోరులో గాజాపై ఇజ్రాయెల్‌ తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, అక్కడ సామాన్య పౌరులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు.

Pandemic: కొత్త మహమ్మారి అనివార్యం: WHO చీఫ్

భవిష్యత్తులో మరో మహమ్మారి(Pandemic)పొంచి ఉందని,అది అనివార్యమని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ హెచ్చరించారు.

15 Mar 2025
భారతదేశం

Rabies Deaths: భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి

భారతదేశంలో రేబిస్ వ్యాధి కారణంగా మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదికలో వెల్లడించింది.

Argentina: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అర్జెంటీనా వైదొలగుతున్నట్లు ప్రకటించిన జేవియర్ మిలీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పనితీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

21 Jan 2025
చైనా

China: అమెరికా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్‌ నిర్ణయం: చైనా కీలక ప్రకటన

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా స్పందించింది.

31 Dec 2024
కోవిడ్

Covid 19: కోవిడ్-19 తొలి కేసుకు 5 ఏళ్లు.. తమ వద్ద సమాచాారాన్ని డబ్ల్యూహెచ్ఓ‌కి షేర్ చేశామన్న చైనా

ఇప్పటి తరం కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్రలో కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి అనేక మహమ్మారులు ఉండేవి.

Cigarette: ఒక సిగరెట్‌తో 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారు.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

ఒక సిగరెట్‌ తాగితే సగటున 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ తాజా అధ్యయనం వెల్లడించింది.

Disease X: కాంగోను వణికిస్తున్నమిస్టీరియస్ ఫ్లూ.. డబ్ల్యూహెచ్‌వో ఊహించిన ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?

అంతుచిక్కని వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు ఏవిధమైన అంచనాలవల్లనూ స్పష్టంగా తెలియలేదు.

24 Oct 2024
డెంగ్యూ

#NewsBytesExplainer: 2024లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 12.4 మిలియన్ కేసులు నమోదు.. వ్యాప్తికి కారణమేమిటి?

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది డెంగ్యూ కొత్త మహమ్మారిలా విస్తరిస్తోంది.

WHO: చండీపురా వైరస్‌ను 20 ఏళ్లలో భారతదేశంలో అతిపెద్ద వ్యాప్తిగా పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

గత కొన్ని నెలలుగా భారతదేశంలో చాలా మందిని ప్రభావితం చేసిన ప్రాణాంతక చండీపురా వైరస్ (CHPV), గత 20 ఏళ్లలో భారతదేశంలో సంభవించిన అతిపెద్ద వ్యాప్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అభివర్ణించింది.

Mpox:ఎంపాక్స్ కొత్త కోవిడ్-19 కాదు: WHO అధికారి

ప్రపంచంలోని అనేక దేశాల్లో mpox వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

MPOX ఆందోళనను పెంచుతుంది... ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం Mpoxను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.

06 Jun 2024
మెక్సికో

Bird Flu: బర్డ్ ఫ్లూతో మెక్సికో వ్యక్తి మరణం.. ధృవీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. H5N2 స్ట్రైన్ ఏమిటి?

ఇప్పటికే ఆరోగ్య సమస్యలు, బర్డ్ ఫ్లూ బారిన పడిన వ్యక్తి ఏప్రిల్‌లో మెక్సికోలో మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది.

#NewsBytesExplainer:'మహమ్మారి ఒప్పందం' అంటే ఏమిటి? ఇది తదుపరి కోవిడ్ లాంటి విపత్తును నివారించడంలో సహాయపడుతుందా?

మే 27న,వార్షిక ప్రపంచ ఆరోగ్య సభ కోసం వివిధ దేశ నాయకులు జెనీవాలో సమావేశమవుతారు.

Nestle: నెస్లే పాలు, సెరెలాక్ పిల్లలకు ఇచ్చే ముందు జాగ్రత్త.. షాకింగ్ రిపోర్ట్

మీరు కూడా మీ పిల్లలకు పాలు, ఆహారం కోసం నెస్లే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి!

Gaza Conditions: ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌

నాలుగు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు.

కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది?

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా JN.1 కొత్త వేరియంట్ వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Corona Virus: ప్రపంచంలో మళ్లీ కరోనా టెన్షన్.. WHO హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కరోనా కొత్త సబ్-వేరియంట్ JN.1 కేసులు చాలా దేశాల్లో వెలుగుచూస్తున్నాయి.

27 Nov 2023
చైనా

China Pneumonia: భయపెడుతున్న చైనా న్యుమోనియా.. డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోంది? భారత్ తీసుకుంటున్న చర్యలేంటి?

కరోనా తర్వాత ఇప్పుడు మరోసారి చైనాలో విస్తరిస్తున్న కొత్త వ్యాధి 'న్యుమోనియా(Pneumonia) '. ఇది ప్రపంచాన్ని వణికిస్తోంది.

Israel : గాజా ప్రధాన ఆస్పత్రిలో పెను విషాదం.. 179 మంది సామూహిక ఖననం

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధాటికి గాజా నగరం అల్లాడిపోతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా సైన్యం భీకర దాడుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

Tuberculosis: ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధి కేసులు ఉన్న దేశంగా భారత్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

2022లో ప్రపంచంలో అత్యధిక క్షయవ్యాధి (TB) కేసులు భారతదేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ TB నివేదిక 2023 పేర్కొంది.

Malaria Vaccine: మలేరియా వ్యాక్సిన్‌‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం

మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోద ముద్ర వేసింది. భారత్‌కు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాయంతో ఆక్స్ ఫర్డ్ వర్సటీ ఈ టీకాను రూపొందించింది.

18 Aug 2023
కోవిడ్

వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్: జాగ్రత్తగా ఉండాలంటున్న WHO

కోవిడ్ 19 సృష్టించిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు పడింది.

అగ్రదేశాల్లో మరోసారి కరోనా కలకలం.. వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

అంతర్జాతీయంగా కొవిడ్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎరిస్ కరోనా వేరియంట్ మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.