అర్జెంటీనా: వార్తలు
10 Mar 2025
అంతర్జాతీయంArgentina: అర్జెంటీనాలో భారీ వర్షాలకు 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు
అర్జెంటీనాలో కురిసిన భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా పలువురు గల్లంతయ్యారు.
06 Feb 2025
ప్రపంచ ఆరోగ్య సంస్థArgentina: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అర్జెంటీనా వైదొలగుతున్నట్లు ప్రకటించిన జేవియర్ మిలీ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పనితీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
20 Dec 2023
తుపానుArgentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం
అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది.
31 Oct 2023
ఇంధనంచమురు ఉత్పత్తిదారు అర్జెంటీనా ఇంధన కొరతను ఎందుకు ఎదుర్కొంటోంది?
దక్షిణ అమెరికాలో ప్రముఖ చమురు ఉత్పత్తిదారుగా ఉన్న అర్జెంటీనా కొన్ని రోజులుగా తీవ్రమైన ఇంధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
02 Sep 2023
సినిమాప్లాస్టిక్ సర్జరీ ఫెయిలై ప్రాణం కోల్పోయిన ప్రముఖ నటి
అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటీ, మోడల్ సిల్వినా లూనా ప్రాణాలు కోల్పోయింది. అందం కోసం చేసిన ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ఆమె తుదిశ్వాస విడిచిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.