తుపాను: వార్తలు
AP Govt : ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
Montha Cyclone Effect: ప్రళయవేగంతో దూసుకొస్తున్న 'మొంథా'.. కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుపాను
గడిచిన ఆరు గంటల్లో మొంథా తుపాను గంటకు సగటున 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది.
Montha Cyclone: తీవ్రరూపం దాల్చిన 'మొంథా'.. రాజోలు-అల్లవరం మధ్యం తీరం దాటుతున్న తుపాన్
తీవ్ర తుపాను 'మొంథా' ఇప్పుడు తీరం సమీపానికి చేరుకుంది. దీని ప్రభావం ఇప్పటికే కోనసీమ జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది.
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. రాత్రి 7 నుంచి హైవేలపై భారీ వాహనాలకు ఆంక్షలు
తీవ్ర తుపాను 'మొంథా' (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది.
Heavy Rains : మొంథా తుఫాన్ ప్రభావం.. తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'మొంథా' ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Ration Distribution: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే పంపిణీ!
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Cyclone Montha: తుపానుల పుట్టుక నుంచి తీరం దాటే వరకు..
సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన క్షణం నుంచి అది తుపానుగా మారి తీరం తాకే వరకు పలు దశలు ఉంటాయి.
Cyclone Montha: మోంథా తుపానుపై ఆందోళన.. కళ్ల ముందు కదలాడుతున్న 1996 విలయం
మోంథా తుపాను కారణంగా కాకినాడ జిల్లా ప్రజల్లో భయం అలుముకుంది.
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
మొంథా తుపాను ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. తుపానుతో అనుసంధానమైన గాలుల ప్రభావం వల్ల పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Cyclone Control Rooms: మొంథా తుపాను.. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లు: మంత్రి నారాయణ
మొంథా తుపాను సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
CYCLONE MONTHA: బంగాళాఖాతంలోవాయుగుండంగా బలపడుతున్న మొంథా తుపాను
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా తీవ్రత సాధిస్తూ "మొంథా" అనే తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
NDRF: తుపాన్ ప్రభావిత 6 జిల్లాలకు తరలిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఉన్న జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ బృందాలు తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు శనివారం రాత్రి తరలివెళ్లాయి.
Cyclone Warning: తుపాను ముందు పోర్టుల్లో నంబర్ వారీగా అలర్ట్.. దాని అర్థం ఏమిటి?
మొంథా తుపాను వేగంగా ఆంధ్ర తీరాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Cyclone Shakti: అరేబియా తీరంలో తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న 'శక్తి'..
'సైక్లోన్ శక్తి' ముంచుకొస్తోంది. ఇది 2025లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను అని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.
Typhoon Ragasa: తైవాన్, చైనాలో రాగస తుఫాన్ దాడి.. 17 మంది మృతి
రాగస తుపాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లలో ఉధృతంగా విరుచుకుపడింది.
Cyclone Chido: మయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం.. మరణాలు వెయ్యికి పెరిగే అవకాశం
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఛీడో తుపాను ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్‌ను తీవ్రంగా తాకింది.
Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్టు.. తమిళనాడులో 18 మంది మృతి
తమిళనాడు రాష్ట్రాన్ని ఫెంగల్ తుపాను తీవ్రంగా వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకిన ఈ తుపాన్ సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది.
Cyclone Fengal: పుదుచ్చేరి సమీపంలో 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయింజల్ తుపాన్.. ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'ఫెయింజల్' శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి సమీప తీరాన్ని తాకింది.
Cyclone Fengal: ఫెయింజల్ తుపాను వల్ల విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై విమానాలు రద్దు
ఫెయింజల్ తుపాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Fengal: ఫెంగల్ తుఫాను ప్రభావం.. ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు
ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP News: మరో 6 గంటల్లో తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Cyclone Fengal Alert: ఫెంగల్ తుఫాను ముప్పు.. సహాయక చర్యల కోసం అప్రమత్తమైన భారత నౌకాదళం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి, హిందూ మహాసముద్రం దిశగా కదులుతోంది.
Fengal Cyclone: ఆంధ్ర , తమిళనాడుకు 'ఫెంగల్' బీభత్సం..! తుఫానుకు ఎవరు పెట్టారో తెలుసా..?
హిందు మహాసముద్రం లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం,తుఫానుగా మారింది.
Trami Storm : ఫిలిప్పీన్స్‌ను తాకిన టైఫూన్.. 130 మంది మృతి
ట్రామీ తుపాను ఫిలిప్పీన్స్‌లో విధ్వంసం సృష్టించింది.
Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..
దానా తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య సమయానికి తుఫాన్ తీరం తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Cyclone Dana: తీవ్ర రూపం దాల్చిన 'దానా' తుపాను.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో 'దానా' తుపాను తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Dana Cyclone: తీర ప్రాంత ప్రజల్లో 'దానా' ఆందోళన.. సముద్రంలో వేట నిషేధం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'దానా' తుపాను రేపటికి వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఇప్పటికే వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
Cyclone Dana: గంటకు 15 కి.మీ 'దానా' ముందుకు.. రేపటికి తీరం దాటే అవకాశం
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను రేపటికి తీవ్రంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
Cyclone Dana: దానా తుపాన్ ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్లకల్లోలం మరింత ఉధృతమవుతోంది. దానా తుఫాన్ రేపు తీరం దాటనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Cyclone Dana: 'దానా' తుఫాన్ ఎఫెక్టు.. ఆంధ్ర, ఒడిశా, బెంగాల్‌కు ఐఎండీ అలర్ట్
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడుతూ, ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
AP Cyclone Dana: దానా తుఫాన్ ఎఫెక్టు.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు అలర్ట్!
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం, పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడింది.
AP Cyclone Effect : ఏపీకి ముంచుకొస్తున్న తుపాను ప్రభావం.. ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Cyclone Dana : దానా తుపాను ఎఫెక్టు.. ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒడిశా-పశ్చిమ బెంగాల్‌కు భారీ ముప్పు!
ఒడిశా తీరం వైపు దూసుకెళుతున్న 'దానా' తుపాను, రాష్ట్రంలో ప్రజలన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తాకడం ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
AP Rains: తూర్పు తీర రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ
తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం, మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.
America: అమెరికాలో తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో 21 మంది మృతి, వందలాది ఇళ్లు ధ్వంసం
అమెరికాలోని దక్షిణ మైదానాలు, ఓజార్క్స్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో సోమవారం తుఫాను కారణంగా 21 మంది మరణించారు.
Remal Cyclone : భారీ వర్షం-బలమైన గాలికి నేలకొరిగిన చెట్లు... 'రెమల్' తుఫాను తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితి
రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను తాకింది.ఆ తర్వాత ఎక్కడ చూసినా తుఫాను బీభత్సం కనిపిస్తోంది.
Remal Cyclone :రెమల్ తుఫానుకు ఆ పేరు ఎలా వచ్చింది, దాని అర్థం ఏమిటి?
ఉత్తర భారతదేశం మండుతున్న వేడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో మరో పెద్ద సమస్య తలెత్తబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా గాయాలు
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వచ్చిన భయంకరమైన తుఫాను ఆ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించింది.
US Winter Strom: మంచు తుపాను ఎఫెక్ట్.. 2000 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.
Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం
అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది.
Central Team: నేడు ఏపీలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాలో బుధవారం, గురువారం కేంద్ర బృందం(Central Team) పర్యటించనుంది.