బ్యాడ్మింటన్: వార్తలు

క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన సింధు, ప్రణయ్

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్లు పీవీ.సింధు, హెచ్ఎస్ ప్రణయ్ సత్తా చాటారు.

ఆసియా బ్యాడ్మింటన్‌లో పీవీ.సింధు, శ్రీకాంత్‌పై భారీ అంచనాలు

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ.సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ ఎస్ ప్రణయ్ లక్ష్యసేన్ పసిడే లక్ష్యంగా బరిలోకి దిగున్నారు.

03 Apr 2023

ప్రపంచం

ఫైనల్లో ఇండోనేసియా ప్లేయర్‌ మరిస్కా చేతిలో ఓడిన పీవీ.సింధు

మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ 2023లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పివీ సింధు పరాజయం పాలైంది. భారత షట్లర్ గ్రెగోరియా మారిస్కా తుంజంగ్‌పై 8-21, 8-21 తేడాతో ఓటమిపాలైంది. సింధుపై తుంజంగ్‌కి ఇదే తొలి విజయం గమనార్హం.

29 Mar 2023

ప్రపంచం

వరుస వైఫల్యాలతో తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయిన పీవీ.సింధు

భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 2016 తర్వాత తొలిసారి టాప్-10లో చోటు కోల్పోయింది. గతవారం ముగిసిన స్విస్ ఓపెన్ లో సింధు మహిళల సింగిల్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి ఫ్రిక్వార్టర్‌లో నిష్ర్కమించింది.

28 Mar 2023

ప్రపంచం

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్‌లోకి వచ్చేనా..?

బ్మాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తోంది. స్వీస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రౌండ్ రౌండ్‌కే పరిమితమైంది. ప్రస్తుతం స్పెయిన్ మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు సమయం అసన్నమైంది. ఈ సీజన్లో టైటిల్ కొట్టాలని పీవీ సింధు పట్టుదలతో ఉంది.

20 Mar 2023

ప్రపంచం

ఇండియన్ వెల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఎలెనా రైబాకినా

ఎలైనా రైబాకినా 2023 సీజన్‌లో దుమ్ములేపింది. ఇండియన్ వెల్స్ టైటిళ్లను గెలుచుకొని సత్తా చాటింది. తన కెరీర్‌లో తొలి WTA 1000 టైటిల్‌ను, BNP పారిబాస్ ఓపెన్ ఇండియన్ వెల్స్‌తో ఆమె రికార్డు సృష్టించింది.

17 Mar 2023

ప్రపంచం

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ విజయాలపై ఓ కన్నేయండి

ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారాణి సైనా నెహ్వాల్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. సైనా నెహ్వాల్ నేడు 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆమె సాధించిన విజయాలను కొన్ని తెలుసుకుందాం. ఒలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత షట్లర్‌గా సైనాకు రికార్డు ఉంది.

16 Mar 2023

ప్రపంచం

ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకి చేదు అనుభవం

బర్మింగ్‌హామ్‌లో బుధవారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు చేదు అనుభవం ఎదరైంది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండు సార్లు ఒలంపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిరాశ పరిచింది.

15 Mar 2023

ప్రపంచం

ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో లక్ష్యసేన్, ప్రణయ్ శుభారంభం

ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్స్ లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభాన్ని అందించారు. మంగళవారం బర్మింగ్ హామ్ లో జరిగిన పురుషుల సింగ్స్ లో లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.